క్రాంతి కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త వ్యాసం
 
చి వర్గం:తెలుగు సినిమా దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 41: పంక్తి 41:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
* {{IMDb name|nm0474823}}
* {{IMDb name|nm0474823}}

[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]

17:59, 4 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

క్రాంతి కుమార్
జననం
వృత్తిదర్శకుడు
నిర్మాత
రచయిత
పిల్లలుతలశిల అనిల్ కుమార్, తలశిల సునీల్ కుమార్

క్రాంతి కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. ఆయన రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు నంది పురస్కారాలు అందుకున్నాడు. 1985లో ఆయన దర్శకత్వం వహించిన స్రవంతి అనే సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.[1] 1991 లో ఆయన దర్శకత్వం వహించిన సీతారామయ్యగారి మనవరాలు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. [2]

2001 లో ఆయన దర్శకత్వం వహించిన, సౌందర్య ప్రధాన పాత్ర పోషించిన 9 నెలలు అనే సినిమా టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లో ప్రదర్శించబడింది.[3]

పురస్కారాలు

జాతీయ పురస్కారాలు
  • జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం (దర్శకుడు) - స్రవంతి (1986)[1]
ఫిలిం ఫేర్ పురస్కారాలు
నంది పురస్కారాలు

మూలాలు

  1. 1.0 1.1 "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 7 January 2012.
  2. Directorate of Film Festival
  3. http://www.hindu.com/fr/2005/03/04/stories/2005030401210200.htm
  4. Sainik Samachar: The Pictorial Weekly of the Armed Forces - Google Books

బయటి లింకులు