క్రాంతి కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
సినిమాలు
పంక్తి 35: పంక్తి 35:
* రెండో ఉత్తమ చిత్రం - ''[[సీతారామయ్యగారి మనవరాలు]]'' (1991)
* రెండో ఉత్తమ చిత్రం - ''[[సీతారామయ్యగారి మనవరాలు]]'' (1991)
* ఉత్తమ దర్శకుడు - ''[[సీతారామయ్యగారి మనవరాలు]]'' (1991)
* ఉత్తమ దర్శకుడు - ''[[సీతారామయ్యగారి మనవరాలు]]'' (1991)

==సినిమాలు==

===దర్శకుడిగా===
*2001 ''[[9 నెలలు]]''
*1999 ''అరుంధతి''
*1998 ''పాడుతా తీయగా''<ref>{{cite web|url= http://www.cineradham.com/newsongs/song.php?movieid=2067|title= Padutha Theeyaga(1998)|publisher= cineradham.com |accessdate= February 9, 2015}}</ref>
*1994 ''సరిగమలు''
*1994 ''[[భలే పెళ్ళాం]]''
*1993 ''రాజేశ్వరి కల్యాణం''
*1991 ''[[సీతారామయ్యగారి మనవరాలు]]''
*1990 ''[[నేటి సిద్ధార్థ]]''
*1987 ''గౌతమి''
*1987 ''శారదాంబ''
*1987 ''[[అరణ్యకాండ]]''
*1985 ''హీరో బాయ్''
*1985 ''[[స్రవంతి]]''
*1984 ''[[అగ్నిగుండం]]''
*1984 ''[[స్వాతి (సినిమా)|స్వాతి]]''

===రచయిత===
*1987 ''[[అరణ్యకాండ]]''
*1986 ''[[స్వాతి (సినిమా)|స్వాతి]]''

===నిర్మాత===
*2001 ''[[9 నెలలు]]''
*1995 ''[[రిక్షావోడు]]''
*1990 ''[[నేటి సిద్ధార్థ]]''
*1984 ''[[స్వాతి (సినిమా)|స్వాతి]]''
*1984 ''[[అగ్నిగుండం]]''
*1984 ''ఆజ్ కా ఎమ్మెల్యే రాం. అవతార్''
*1983 ''[[శివుడు శివుడు శివుడు]]''
*1982 ''ఇది పెళ్ళంటారా''
*1981 ''[[కిరాయి రౌడీలు]]''
*1981 ''[[న్యాయం కావాలి]]''
*1980 ''[[సర్దార్ పాపారాయుడు]]''
*1980 ''[[మోసగాడు]]''
*1979 ''శ్రీజగన్నాథ్''
*1979 ''[[పునాదిరాళ్ళు]]''
*1978 ''[[ప్రాణం ఖరీదు]]''
*1977 ''[[ఆమె కథ]]''
*1977 ''కల్పన''
*1976 ''[[జ్యోతి (1976 సినిమా)|జ్యోతి]]''
*1974 ''ఊర్వశి''
*1973 ''[[శారద (1973 సినిమా)|శారద]]''


==మూలాలు==
==మూలాలు==

18:07, 4 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

క్రాంతి కుమార్
జననం
వృత్తిదర్శకుడు
నిర్మాత
రచయిత
పిల్లలుతలశిల అనిల్ కుమార్, తలశిల సునీల్ కుమార్

క్రాంతి కుమార్ ఒక ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, మరియు రచయిత. ఆయన రెండు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, నాలుగు నంది పురస్కారాలు అందుకున్నాడు. 1985లో ఆయన దర్శకత్వం వహించిన స్రవంతి అనే సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది.[1] 1991 లో ఆయన దర్శకత్వం వహించిన సీతారామయ్యగారి మనవరాలు భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. [2]

2001 లో ఆయన దర్శకత్వం వహించిన, సౌందర్య ప్రధాన పాత్ర పోషించిన 9 నెలలు అనే సినిమా టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం లో ప్రదర్శించబడింది.[3]

పురస్కారాలు

జాతీయ పురస్కారాలు
  • జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం (దర్శకుడు) - స్రవంతి (1986)[1]
ఫిలిం ఫేర్ పురస్కారాలు
నంది పురస్కారాలు

సినిమాలు

దర్శకుడిగా

రచయిత

నిర్మాత

మూలాలు

  1. 1.0 1.1 "33rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 7 January 2012.
  2. Directorate of Film Festival
  3. http://www.hindu.com/fr/2005/03/04/stories/2005030401210200.htm
  4. Sainik Samachar: The Pictorial Weekly of the Armed Forces - Google Books
  5. "Padutha Theeyaga(1998)". cineradham.com. Retrieved February 9, 2015.

బయటి లింకులు