కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు
Removed Empty sections |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ప్రాధమిక → ప్రాథమిక, చినారు → చారు (3) using AWB |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
||
మండల పరిషత్తు |
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల. |
||
==గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం== |
==గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం== |
||
నాయుడు చెరువు:- [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన [[నీరు]]-[[చెట్టు]] కార్యక్రమంలో భాగంగా, 2015,ఆగష్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. |

పంక్తి 14: | పంక్తి 14: | ||
ఈ గ్రామంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3] |
ఈ గ్రామంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3] |
||
===శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం=== |
===శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం=== |
||
ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016,ఫిబ్రవరి-11, గురువారంనాడు వైభవంగా |
ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016,ఫిబ్రవరి-11, గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి నుండి విగ్రహాన్ని గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాలనుండి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. [6] |
||
==గ్రామ విశేషాలు== |
==గ్రామ విశేషాలు== |
||
పంక్తి 20: | పంక్తి 20: | ||
==మూలాలు== |
==మూలాలు== |
||
==వెలుపలి లింకులు== |
==వెలుపలి లింకులు== |
||
[1]ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-26; 1వపేజీ.[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,డిసెంబరు-30; 1వపేజీ.[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగష్టు-9; 1వపేజీ.[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-9; 1వపేజీ.[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-12; 3వపేజీ.[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఫిబ్రవరి-12; 2వపేజీ. |

[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]] |
[[వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు]] |
17:25, 6 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
"కూనంనేని వారి పాలెం(కె.వి.పాలెం)"ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం[1].
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం
నాయుడు చెరువు:- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2015,ఆగష్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు.
గ్రామ పంచాయతీ
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రాయపూడి కోటయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ కూనంనెని శ్రీనివాసరావు ఎన్నికైనారు. [1] & [2]
శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖమాసం (మే నెల) లో వైభవంగా నిర్వహించెదరు. [4]
బొడ్డురాయి ప్రతిష్ఠ
ఈ గ్రామంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
శ్రీ మడియాలమ్మ తల్లి విగ్రహం
ఈ గ్రామములోని చాకలికుంట వద్ద, రజకుల ఇలవేల్పు అయిన మడియాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2016,ఫిబ్రవరి-11, గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. చీమకుర్తి నుండి విగ్రహాన్ని గ్రామంలోనికి ఊరేగింపుగా తీసుకొని వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరిసరప్రాంతాలనుండి అధికసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. [6]
గ్రామ విశేషాలు
ఈ గ్రామానికి చెందిన శ్రీ నల్లూరి వెంకటశేషయ్య, చిన్నప్పటినుండి ఎంతో కష్టపడి, ప్రభుత్వ పాఠశాలలో చదివి, విదేశాలలో స్థిరపడి సాఫ్ట్ వేర్ కంపెనీ అధినేతగా ఎదిగినా, తన జన్మభూమిని మర్చిపోకుండా, గ్రామాన్ని దత్తత తీసుకొని, వి.ఎస్.నల్లూరి ఫౌండేషను ద్వారా గ్రామాభివృద్ధికి తోడ్పడుచున్నారు. [2]
మూలాలు
వెలుపలి లింకులు
[1]ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,జులై-26; 1వపేజీ.[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,డిసెంబరు-30; 1వపేజీ.[3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగష్టు-9; 1వపేజీ.[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-9; 1వపేజీ.[5] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,ఆగస్టు-12; 3వపేజీ.[6] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఫిబ్రవరి-12; 2వపేజీ.