Coordinates: 17°37′00″N 80°01′00″E / 17.6167°N 80.0167°E / 17.6167; 80.0167

మహబూబాబాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (2) using AWB
పంక్తి 21: పంక్తి 21:
}}
}}
'''మహబూబాబాద్‌''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల గ్రామము.పిన్ కోడ్ నం. 506 101., ఎస్.టి.డి.కోడ్ = 08719.
'''మహబూబాబాద్‌''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[వరంగల్ జిల్లా]]కు చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల గ్రామము.పిన్ కోడ్ నం. 506 101., ఎస్.టి.డి.కోడ్ = 08719.
మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అందురు. మహబూబాబాద్ మరియు దాని పరిసర జనాభా మొత్తం 2001 జనాభా లెక్కల ప్రకారం 100000. మహబూబాబాద్ వరంగల్లు జిల్లాలో వరంగల్లు తర్వాత రెండో పెద్ద పట్టణము. ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు కలవు. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం. రెవెన్యూ డివిజన్ కేంద్రంగానూ ఉన్నది.
మహబూబాబాద్ ను '''మానుకొట''' అని కూడా అందురు. మహబూబాబాద్ మరియు దాని పరిసర జనాభా మొత్తం 2001 జనాభా లెక్కల ప్రకారం 100000. మహబూబాబాద్ వరంగల్లు జిల్లాలో వరంగల్లు తర్వాత రెండో పెద్ద పట్టణము. ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం. రెవెన్యూ డివిజన్ కేంద్రంగానూ ఉన్నది.


==రవాణా సదుపాయాలు==
==రవాణా సదుపాయాలు==
మహబూబాబాదుకు బస్సు మరియు రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నవి. [[కాజీపేట్]] - [[విజయవాడ]] రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉన్నది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన [[వరంగల్లు]] నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం [[రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]. ఇది 200 కిమీ దూరంలో కలదు.
మహబూబాబాదుకు బస్సు మరియు రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. [[కాజీపేట్]] - [[విజయవాడ]] రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉన్నది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన [[వరంగల్లు]] నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం [[రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]]. ఇది 200 కిమీ దూరంలో కలదు.
ఆనంతారం,కురవి పుణ్యక్షెత్రాలు.
ఆనంతారం,కురవి పుణ్యక్షెత్రాలు.
* మహబూబాబాద్ పట్టణానికి చెందిన శ్రీ ఎర్ర కేశవరావు+వినోద ల కుమార్తె అయిన దీక్షిత, ప్రస్తుతం [[హైదరాబాదు]]లోని స్పోర్ట్స్ స్కూలులో మొ.సం. ఇంటరు చదువుచున్నది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా [[మలేషియా]]లోని [[పెనాంగ్]] నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించినది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో [[న్యూజిల్యాండ్]]లో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది<ref>ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.</ref>
* మహబూబాబాద్ పట్టణానికి చెందిన శ్రీ ఎర్ర కేశవరావు+వినోద ల కుమార్తె అయిన దీక్షిత, ప్రస్తుతం [[హైదరాబాదు]]లోని స్పోర్ట్స్ స్కూలులో మొ.సం. ఇంటరు చదువుచున్నది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా [[మలేషియా]]లోని [[పెనాంగ్]] నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించినది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో [[న్యూజిల్యాండ్]]లో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది<ref>ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.</ref>

16:56, 7 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

  ?మహబూబాబాద్‌
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 17°37′00″N 80°01′00″E / 17.6167°N 80.0167°E / 17.6167; 80.0167
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 44.99 కి.మీ² (17 చ.మై)[1]
జిల్లా (లు) వరంగల్ జిల్లా
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం మహబూబాబాద్‌ పురపాలక సంఘము


మహబూబాబాద్‌, తెలంగాణ రాష్ట్రములోని వరంగల్ జిల్లాకు చెందిన ఒక పట్టణం మరియు అదే పేరుగల గ్రామము.పిన్ కోడ్ నం. 506 101., ఎస్.టి.డి.కోడ్ = 08719. మహబూబాబాద్ ను మానుకొట అని కూడా అందురు. మహబూబాబాద్ మరియు దాని పరిసర జనాభా మొత్తం 2001 జనాభా లెక్కల ప్రకారం 100000. మహబూబాబాద్ వరంగల్లు జిల్లాలో వరంగల్లు తర్వాత రెండో పెద్ద పట్టణము. ఇది మైదాన ప్రాంతానికి చెందిన నగరము. ఎన్నొ విద్యాసంస్థలు, సూపర్ స్పెషాలిటి సదుపాయములు కల ఆసుపత్రిలు ఉన్నాయి. ఇది శాసనసభ మరియు లోక్‌సభ నియోజకవర్గ కేంద్రస్థానం. రెవెన్యూ డివిజన్ కేంద్రంగానూ ఉన్నది.

రవాణా సదుపాయాలు

మహబూబాబాదుకు బస్సు మరియు రైలు మార్గంలో ప్రధాన పట్టణాల నుంచి మంచి రవాణా సదుపాయాలు ఉన్నాయి. కాజీపేట్ - విజయవాడ రైలు మార్గంలో రైల్వేస్టేషన్ ఉన్నది. రోడ్డు మార్గంలో జిల్లా కేంద్రమైన వరంగల్లు నుంచి 61 కిమీ దూరంలో ఉంది. సమీపంలోని విమానాశ్రయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది 200 కిమీ దూరంలో కలదు. ఆనంతారం,కురవి పుణ్యక్షెత్రాలు.

  • మహబూబాబాద్ పట్టణానికి చెందిన శ్రీ ఎర్ర కేశవరావు+వినోద ల కుమార్తె అయిన దీక్షిత, ప్రస్తుతం హైదరాబాదులోని స్పోర్ట్స్ స్కూలులో మొ.సం. ఇంటరు చదువుచున్నది. ఈమె మంచి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి. ఈమె తాజాగా మలేషియాలోని పెనాంగ్ నగరంలో జరుగుచున్న కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొత్తం 3 రజతపతకాలు సాధించినది. ఇంతకు ముందు ఈమె 2011లో ఇటానగరులో జరిగిన నేషనల్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బాలికల 53కి.గ్రా. విభాగంలో పాల్గొని, 1 రజతం, 2 కాంస్యపతకాలూ గెల్చుకున్నది. 2012లో న్యూజిల్యాండ్లో, కామన్ వెల్త్ యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో మొదటిసారిగా పాల్గొని, బంగారు పతకం సాధించినది[2]

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ జనాభా

జనాభా (2011) - మొత్తం 1,13,812 - పురుషులు 56,424 - స్త్రీలు 57,388
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=09

మండలంలోని గ్రామాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  2. ఈనాడు వరంగల్లు,28-11-2013,2వ పేజీ.