భారతీయ సాంప్రదాయ సంగీతము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి →‎రాగం,తాళం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి. (3) using AWB
పంక్తి 11: పంక్తి 11:
భారతీయ సంగీతానికి మూలాధారాలు 'రాగం', 'తాళం'.
భారతీయ సంగీతానికి మూలాధారాలు 'రాగం', 'తాళం'.
* '''[[తాళం]]''': తాళం అనగా సంగీత లయను చూచించే కాలమానం. భారతీయ సంగీతంలో ముప్పై రెండు రకాల తాళాలు, నూట ఇరవై రకాల తాళ సమ్మేళనాలు ఉన్నాయి.
* '''[[తాళం]]''': తాళం అనగా సంగీత లయను చూచించే కాలమానం. భారతీయ సంగీతంలో ముప్పై రెండు రకాల తాళాలు, నూట ఇరవై రకాల తాళ సమ్మేళనాలు ఉన్నాయి.
* '''[[రాగం]]''' :మానసిక స్థితి,భావనలను రంజింపజేయునది రాగం. భారతీయ సంగీతంలో ఇరవై రెండు రకాల రాగాలు, వాటి ఉపరాగాలు కలవు.
* '''[[రాగం]]''' :మానసిక స్థితి,భావనలను రంజింపజేయునది రాగం. భారతీయ సంగీతంలో ఇరవై రెండు రకాల రాగాలు, వాటి ఉపరాగాలు ఉన్నాయి.


భారతీయ సంగీతంలో రెండూ రకాలు కలవు.
భారతీయ సంగీతంలో రెండూ రకాలు ఉన్నాయి.
;[[శాస్త్రీయ సంగీతం]]
;[[శాస్త్రీయ సంగీతం]]
శాస్త్రీయ సంగీత విభాగంలో [[హిందుస్థానీ సంగీతం]], [[కర్ణాటక సంగీతం]] అనే రెండు సంగీతాలు కలవు.
శాస్త్రీయ సంగీత విభాగంలో [[హిందుస్థానీ సంగీతం]], [[కర్ణాటక సంగీతం]] అనే రెండు సంగీతాలు ఉన్నాయి.
;[[జానపద సంగీతం]]
;[[జానపద సంగీతం]]



[[వర్గం:భారతీయ సంగీతం]]
[[వర్గం:భారతీయ సంగీతం]]

17:04, 7 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

ప్రపంచ సంగీతంలో భారతీయ సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. భారతీయ సంగీతం దేవతలచే సృష్టించబడినదిగా నమ్ముతారు. భారతీయ సంగీతం స.రి.గ.మ.ప.ద.ని. అనే సప్తస్వరాల కలయిక.

  • స - సడ్జమం
  • రి - రిషభం
  • గ - గాంధారం
  • మ - మధ్యమం
  • ప - పంచమం
  • ద - దైతం
  • ని - నిషాదం

రాగం,తాళం

భారతీయ సంగీతానికి మూలాధారాలు 'రాగం', 'తాళం'.

  • తాళం: తాళం అనగా సంగీత లయను చూచించే కాలమానం. భారతీయ సంగీతంలో ముప్పై రెండు రకాల తాళాలు, నూట ఇరవై రకాల తాళ సమ్మేళనాలు ఉన్నాయి.
  • రాగం :మానసిక స్థితి,భావనలను రంజింపజేయునది రాగం. భారతీయ సంగీతంలో ఇరవై రెండు రకాల రాగాలు, వాటి ఉపరాగాలు ఉన్నాయి.

భారతీయ సంగీతంలో రెండూ రకాలు ఉన్నాయి.

శాస్త్రీయ సంగీతం

శాస్త్రీయ సంగీత విభాగంలో హిందుస్థానీ సంగీతం, కర్ణాటక సంగీతం అనే రెండు సంగీతాలు ఉన్నాయి.

జానపద సంగీతం