జామా మస్జిద్ (ఢిల్లీ): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:q233678 (translate me)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు, → ఉన్నాయి. using AWB
పంక్తి 4: పంక్తి 4:
'''మస్జిద్-ఎ-జహాఁ నుమా''' ([[ఆంగ్లం]] : '''Masjid-i-Jahan Numa''', [[హిందీ]] : मस्जिद-ए-जहां नुमा, [[ఉర్దూ]] : '''مسجد جھان نمہ'''), దీనికి సాధారణ నామం '''జామా మస్జిద్''' (జుమ్మా మసీదు లేదా జామా మసీదు) '''जामिया/जामा मस्जिद ''', ఢిల్లీ లోని ప్రధాన మస్జిద్. దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి [[షాజహాన్]] నిర్మించాడు. దీని నిర్మాణం [[1656]] లో పూర్తయింది. ఈ మస్జిద్, భారత్ లో అతిపెద్ద మరియు అతి సుందరమైన మస్జిద్. ఢిల్లీ లోని, జనసందోహాల ప్రాంతమైన [[చాందినీ చౌక్]] ప్రాంతంలో గలదు.

''మస్జిద్ ఎ జహాఁ నుమా'' అనగా ''ప్రపంచ వీక్షణా మస్జిద్'', జామా మస్జిద్ అనగా, శుక్రవారపు ప్రార్థనలకు ఉద్దేశ్యించిన ''సార్వత్రిక మస్జిద్''. దీని ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు (ప్రార్థనలు చేయువారు) ప్రార్థనలు చేసే సదుపాయం గలదు. ఈ మస్జిద్ లో పురావస్తువులు (relics) కలవు, ఉదాహరణకు, "జింకచర్మంపై లిఖించబడిన [[ఖురాన్]] ప్రతి".
''మస్జిద్ ఎ జహాఁ నుమా'' అనగా ''ప్రపంచ వీక్షణా మస్జిద్'', జామా మస్జిద్ అనగా, శుక్రవారపు ప్రార్థనలకు ఉద్దేశ్యించిన ''సార్వత్రిక మస్జిద్''. దీని ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు (ప్రార్థనలు చేయువారు) ప్రార్థనలు చేసే సదుపాయం గలదు. ఈ మస్జిద్ లో పురావస్తువులు (relics) ఉన్నాయి. ఉదాహరణకు, "జింకచర్మంపై లిఖించబడిన [[ఖురాన్]] ప్రతి".

[[దస్త్రం:Jama Masjid, Delhi, watercolour, 1852.jpg|left|250px|thumb|1852 లో జామా మస్జిద్, ఢిల్లీ.]]
[[దస్త్రం:Jama Masjid, Delhi, watercolour, 1852.jpg|left|250px|thumb|1852 లో జామా మస్జిద్, ఢిల్లీ.]]
పంక్తి 24: పంక్తి 23:
</gallery>
</gallery>
</center>
</center>

== నిర్మాణం ==
== నిర్మాణం ==

23:52, 7 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

జామా మస్జిద్, ఢిల్లీ.
మజ్సిద్ ఎ జహాఁ నుమా (జామా మస్జిద్) ఢిల్లీ.

మస్జిద్-ఎ-జహాఁ నుమా (ఆంగ్లం : Masjid-i-Jahan Numa, హిందీ : मस्जिद-ए-जहां नुमा, ఉర్దూ : مسجد جھان نمہ), దీనికి సాధారణ నామం జామా మస్జిద్ (జుమ్మా మసీదు లేదా జామా మసీదు) जामिया/जामा मस्जिद , ఢిల్లీ లోని ప్రధాన మస్జిద్. దీనిని ఐదవ మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించాడు. దీని నిర్మాణం 1656 లో పూర్తయింది. ఈ మస్జిద్, భారత్ లో అతిపెద్ద మరియు అతి సుందరమైన మస్జిద్. ఢిల్లీ లోని, జనసందోహాల ప్రాంతమైన చాందినీ చౌక్ ప్రాంతంలో గలదు.

మస్జిద్ ఎ జహాఁ నుమా అనగా ప్రపంచ వీక్షణా మస్జిద్, జామా మస్జిద్ అనగా, శుక్రవారపు ప్రార్థనలకు ఉద్దేశ్యించిన సార్వత్రిక మస్జిద్. దీని ప్రాంగణంలో దాదాపు 25,000 నమాజీలు (ప్రార్థనలు చేయువారు) ప్రార్థనలు చేసే సదుపాయం గలదు. ఈ మస్జిద్ లో పురావస్తువులు (relics) ఉన్నాయి. ఉదాహరణకు, "జింకచర్మంపై లిఖించబడిన ఖురాన్ ప్రతి".

1852 లో జామా మస్జిద్, ఢిల్లీ.

చిత్ర మాలిక

నిర్మాణం

ఈ మస్జిద్ ను నిర్మించుటకు 5,000 మంది పనివారు, ఆరు సంవత్సరాలకాలం పాటు పనిచేశారు.[1]

దీనికైన ఖర్చు, ఆ కాలంలో పది లక్షల రూపాయలు.

ఇవీ చూడండి

నోట్స్

  1. "Heaven on Earth: Islam", November 23, 2004 video documentary, History Channel. Producer/director, Stephen Rooke. Scriptwriter/host: Christy Kenneally

మూలాలు

బయటి లింకులు