అడ్డాల అరవలరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:


== జాతీయోద్యమం ==
== జాతీయోద్యమం ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}

11:04, 8 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

అడ్డాల అరవలరాజు ప్రముఖ స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. పశ్చిమగోదావరి జిల్లా, కొవ్వూరుతాలూకా ధర్మవరంగ్రామానికి చెందిన అరవలరాజు జిల్లాలో జాతీయోద్యమాన్ని పెంపొందించిన నాయకుల్లో ఒకరు. 1920ల్లో గాంధీ ఇచ్చిన సహాయనిరాకరణోద్యమ పిలుపుతో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. రెబ్బాప్రగడ మందేశ్వరశర్మ, శనివారపు సుబ్బారావు వంటి స్నేహితులతో స్వాతంత్ర్యోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.[1] గాంధీ పిలుపుననుసరించి కొవ్వూరు తాలూకాలో జాతీయోద్యమంలోని సహాయనిరాకరణ, ఉప్పుసత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలను దగ్గరుండి నడిపించారు.

వ్యక్తిగత జీవితం

పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలం ధర్మవరం గ్రామంలో చినవెంకటరాజు, లక్ష్మీదేవమ్మ దంపతులకు జన్మించారు అరవలరాజు. 8వ తరగతి వరకు చదువుకున్న ఆయన, వారసత్వ భూముల్లో వ్యవసాయం చేసుకునేవారు. అరవలరాజు గ్రామ పెద్దగా కూడా వ్యవహరించేవారు.

జాతీయోద్యమం

మూలాలు

  1. గాదం, గోపాలస్వామి (ఆగస్టు 2016). భారత స్వాతంత్ర్యోద్యమంలో పశ్చిమగోదావరి జిల్లా యోధులు. అత్తిలి: శ్రీసత్య పబ్లికేషన్స్. {{cite book}}: |access-date= requires |url= (help); More than one of |author1= and |last1= specified (help)