ఇంటర్నెట్ మూవీ డేటాబేసు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి new logo
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
పంక్తి 16: పంక్తి 16:
"ఇంటర్నెట్ మూవీ డేటాబేసు" ఒక ప్రముఖ [[వెబ్ సైటు]]. ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద [[ఆన్ లైన్]] సమాచార నిధి([[డేటాబేసు]]). ఇది ప్రస్తుతం Amazon.com సంస్థకు చెంది ఉంది.

దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో ''Internet Movie Database Ltd'' అనే పేరుతో యూకే లో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగి రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచుకున్నారు.
దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో ''Internet Movie Database Ltd'' అనే పేరుతో యూకేలో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగి రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచుకున్నారు.

జూన్ 2016 నాటికి ఈ వెబ్ సైటులో సుమారు 37 లక్షల వీడియోల సమాచారం, 7౦ లక్షల మంది సెలబ్రిటీల సమాచారం ఉంది. 67 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. <ref>{{cite web|url=http://www.imdb.com/stats|title=Stats|publisher=IMDb}}</ref>
జూన్ 2016 నాటికి ఈ వెబ్ సైటులో సుమారు 37 లక్షల వీడియోల సమాచారం, 7౦ లక్షల మంది సెలబ్రిటీల సమాచారం ఉంది. 67 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.<ref>{{cite web|url=http://www.imdb.com/stats|title=Stats|publisher=IMDb}}</ref>
ఈ వెబ్సైటులో నమోదయిన వారు కొత్త సమాచారం చేర్చడం కోసం, ఉన్న సమాచారం మార్చడం కోసం అభ్యర్థన పంపవచ్చు. ఇందులో సమాచారం ప్రచురించే ముందే పరీక్షించినా అప్పుడప్పడు దోషాలు దొర్లుతుంటాయి. నమోదయిన సభ్యులు ఏదైనీ సినిమాకు ఒకటి నుండి పది మధ్యలో రేటింగు ఇవ్వవచ్చు. ఇలా సేకరించిన రేటింగుల సగటును సదరు వీడియో పక్కనే చూపిస్తారు. ఎవరైనా ఏదైనా సినిమాకు విపరీతంగా దొంగ ఓట్లు వేసినా పసిగట్టగల సామర్థ్యం దీనికుంది. సభ్యులు తమకు నచ్చిన సినిమాల గురించి చర్చించుకునేందుకు మెసేజ్ బోర్డులు కూడా ఉన్నాయి.

==మూలాలు==
==మూలాలు==

22:19, 8 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (IMDb)
Type of site
Online database for movies, television, and video games
Available inEnglish
OwnerAmazon.com
Created byCol Needham (CEO)
URLimdb.com
CommercialYes
RegistrationRegistration is optional for members to participate in discussions, comments, ratings, and voting.

"ఇంటర్నెట్ మూవీ డేటాబేసు" ఒక ప్రముఖ వెబ్ సైటు. ఇది సినిమాలు, TV షోలు, నటులు, సాంకేతిక నిపుణుల వివరాలతో కూడిన అతి పెద్ద ఆన్ లైన్ సమాచార నిధి(డేటాబేసు). ఇది ప్రస్తుతం Amazon.com సంస్థకు చెంది ఉంది.

దీనిని 1990 లో కోల్ నీధమ్ అనే కంప్యూటరు ప్రోగ్రామరు రూపొందించాడు. దీనిని 1996 లో Internet Movie Database Ltd అనే పేరుతో యూకేలో రిజిష్టరు చేశారు. దీనికి ప్రకటనల రూపంలో, లైసెన్సింగి రూపంలోనూ, భాగస్వామ్య రూపంలోనూ ఆదాయం సమకూరేది. 1998 లో ఇది అమెజాన్.కామ్ కి ఉప కంపెనీగా మారింది. వారు దీనిలో సినిమా డీవీడీలు, వీడియో టేపుల ప్రకటనలు చూపించి వారి అమ్మకాలు పెంచుకున్నారు.

జూన్ 2016 నాటికి ఈ వెబ్ సైటులో సుమారు 37 లక్షల వీడియోల సమాచారం, 7౦ లక్షల మంది సెలబ్రిటీల సమాచారం ఉంది. 67 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు.[2] ఈ వెబ్సైటులో నమోదయిన వారు కొత్త సమాచారం చేర్చడం కోసం, ఉన్న సమాచారం మార్చడం కోసం అభ్యర్థన పంపవచ్చు. ఇందులో సమాచారం ప్రచురించే ముందే పరీక్షించినా అప్పుడప్పడు దోషాలు దొర్లుతుంటాయి. నమోదయిన సభ్యులు ఏదైనీ సినిమాకు ఒకటి నుండి పది మధ్యలో రేటింగు ఇవ్వవచ్చు. ఇలా సేకరించిన రేటింగుల సగటును సదరు వీడియో పక్కనే చూపిస్తారు. ఎవరైనా ఏదైనా సినిమాకు విపరీతంగా దొంగ ఓట్లు వేసినా పసిగట్టగల సామర్థ్యం దీనికుంది. సభ్యులు తమకు నచ్చిన సినిమాల గురించి చర్చించుకునేందుకు మెసేజ్ బోర్డులు కూడా ఉన్నాయి.

మూలాలు

  1. "Imdb.com Site Info". Alexa Internet. Retrieved 2014-01-02.
  2. "Stats". IMDb.

బయటి లంకెలు