వృషణం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:


[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
[[వర్గం:శరీర నిర్మాణ శాస్త్రము]]
{{మానవశరీరభాగాలు}}


[[en:Testis|Testis]]
[[en:Testis|Testis]]

03:55, 16 అక్టోబరు 2007 నాటి కూర్పు

మనిషి వృషణాలు

మానవులలో పురుష జననేంద్రియాలు - వృషణాలు (Testis). స్త్రీలలో అండకోశాలవలె పురుషులలో వీర్యకణాలు ఇందులో తయరవుతాయి. ఇవి రెండు ఒక చర్మపు సంచిలో పురుషాంగము క్రింద మానవుని శరీరం వెలుపల వ్రేలాడుతూ ఉంటాయి. వృషణాలు మనిషి శరీర ఉష్ణోగ్రతకంటే కొంచెం తక్కువగా ఉంటే సరిగా పనిచేస్తాయి. అందుకే యీ ఏర్పాటు చేయబడింది. ఒక్కొక్కటి 14 - 35 చదరపు సె.మీ. పరిమాణంలో ఉంటాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=వృషణం&oldid=195876" నుండి వెలికితీశారు