ఊపిరితిత్తులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
106.220.122.41 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1813246 ను రద్దు చేసారు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) , లో → లో , కు → కు (3) using AWB
పంక్తి 3: పంక్తి 3:
ఊపిరితిత్తులు (Lungs) [[శ్వాసవ్యవస్థ]]కు మూలాధారాలు. [[ప్రాణవాయువు]] (Oxygen) ను బయటి వాతావరణంనుండి గ్రహించి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను మనశరీరంనుండి బయటకు పంపించడం వీని ముఖ్యమైన పని. [[ఛాతీ]]లో ఇవి [[గుండె]]కు ఇరువైపులా ప్రక్కటెముకలతో రక్షించబడి ఉంటాయి.
ఊపిరితిత్తులు (Lungs) [[శ్వాసవ్యవస్థ]]కు మూలాధారాలు. [[ప్రాణవాయువు]] (Oxygen) ను బయటి వాతావరణంనుండి గ్రహించి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను మనశరీరంనుండి బయటకు పంపించడం వీని ముఖ్యమైన పని. [[ఛాతీ]]లో ఇవి [[గుండె]]కు ఇరువైపులా ప్రక్కటెముకలతో రక్షించబడి ఉంటాయి.


'''ఊపిరి తిత్తులు''' గాలిని-శ్వాసించు [[వెన్నెముక గల జీవులు|వెన్నెముక గల జీవులలో]] [[శ్వాసక్రియ]] కొరకు ప్రధాన అంగములు (భూ మరియు వాయు చరాలలో ఇవి ప్రధానం. జలచరాలలో మొప్పల ద్వారా నీటిలోని ఆక్సిజన్ ను గ్రహింపబడుతుంది) . ఈ ఊపిరి తిత్తులు శరీరంలోని రొమ్ముభాగంలో [[గుండె]]కు ఇరువైపులా అమర్చబడివుంటాయి. వీటి ప్రధాన కార్యక్రమం భూవాతావతరణములోగల [[ఆక్సిజన్]]ను గ్రహించి [[రక్తం|రక్తము]]లో చేరవేస్తాయి, మరియు రక్తమునందలి [[కార్బన్ డై ఆక్సైడు]]ను వాతావరణములోకి చేరవేస్తాయి.

'''ఊపిరి తిత్తులు''' గాలిని-శ్వాసించు [[వెన్నెముక గల జీవులు|వెన్నెముక గల జీవులలో]] [[శ్వాసక్రియ]] కొరకు ప్రధాన అంగములు (భూ మరియు వాయు చరాలలో ఇవి ప్రధానం. జలచరాలలో మొప్పల ద్వారా నీటిలోని ఆక్సిజన్ ను గ్రహింపబడుతుంది). ఈ ఊపిరి తిత్తులు శరీరంలోని రొమ్ముభాగంలో [[గుండె]] కు ఇరువైపులా అమర్చబడివుంటాయి. వీటి ప్రధాన కార్యక్రమం భూవాతావతరణములోగల [[ఆక్సిజన్]] ను గ్రహించి [[రక్తం|రక్తము]] లో చేరవేస్తాయి, మరియు రక్తమునందలి [[కార్బన్ డై ఆక్సైడు]] ను వాతావరణములోకి చేరవేస్తాయి.


== బయటి లింకులు ==
== బయటి లింకులు ==
పంక్తి 12: పంక్తి 11:
* [http://news.bbc.co.uk/2/hi/health/3951797.stm Lungs 'best in late afternoon']
* [http://news.bbc.co.uk/2/hi/health/3951797.stm Lungs 'best in late afternoon']
* [http://crd.sagepub.com Chronic Respiratory Disease - leading research and articles on respiratory disease].
* [http://crd.sagepub.com Chronic Respiratory Disease - leading research and articles on respiratory disease].




{{మానవశరీరభాగాలు}}
{{మానవశరీరభాగాలు}}

01:51, 11 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

రొమ్ము కుహరములో ఊపిరి తిత్తులు గుండె మరియు ప్రధాన నాళాలు.[1]

ఊపిరితిత్తులు (Lungs) శ్వాసవ్యవస్థకు మూలాధారాలు. ప్రాణవాయువు (Oxygen) ను బయటి వాతావరణంనుండి గ్రహించి బొగ్గుపులుసు వాయువు (Carbon dioxide) ను మనశరీరంనుండి బయటకు పంపించడం వీని ముఖ్యమైన పని. ఛాతీలో ఇవి గుండెకు ఇరువైపులా ప్రక్కటెముకలతో రక్షించబడి ఉంటాయి.

ఊపిరి తిత్తులు గాలిని-శ్వాసించు వెన్నెముక గల జీవులలో శ్వాసక్రియ కొరకు ప్రధాన అంగములు (భూ మరియు వాయు చరాలలో ఇవి ప్రధానం. జలచరాలలో మొప్పల ద్వారా నీటిలోని ఆక్సిజన్ ను గ్రహింపబడుతుంది) . ఈ ఊపిరి తిత్తులు శరీరంలోని రొమ్ముభాగంలో గుండెకు ఇరువైపులా అమర్చబడివుంటాయి. వీటి ప్రధాన కార్యక్రమం భూవాతావతరణములోగల ఆక్సిజన్ను గ్రహించి రక్తములో చేరవేస్తాయి, మరియు రక్తమునందలి కార్బన్ డై ఆక్సైడును వాతావరణములోకి చేరవేస్తాయి.

బయటి లింకులు

  1. Gray's Anatomy of the Human Body, 20th ed. 1918.