గోండి (భాష): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కీ → కీ , → (2), , → , (28) using AWB
పంక్తి 1: పంక్తి 1:
'''గోండు భాష''' : [[ఆదిలాబాదు]] మరియు [[బస్తర్]] జిల్లాల్లో [[గోండు]] గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే [[కొలాములు]] తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.
'''గోండు భాష''' : [[ఆదిలాబాదు]] మరియు [[బస్తర్]] జిల్లాల్లో [[గోండు]] గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే [[కొలాములు]] తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.
[[File:All smiles 6 x 4.JPG|thumb|right|గోండు విద్యార్థులు]]
[[File:All smiles 6 x 4.JPG|thumb|right|గోండు విద్యార్థులు]]


==కొన్ని పదాలు==
==కొన్ని పదాలు==


ఎడ్కి - జ్వరము , పిర్ - వాన , మర్మి - పెండ్లి , కేడ పేన్ - అడవి దేవుడు , పాడి - ఇంటి పేరు ,
ఎడ్కి - జ్వరము, పిర్ - వాన, మర్మి - పెండ్లి, కేడ పేన్ - అడవి దేవుడు, పాడి - ఇంటి పేరు,
నాడి - రేపు , నర్ క - రాత్రి , సక్ రే - ప్రొద్దున , హాటుం - అంగడి , సారి - రొట్టె , ఉద - కూర్చో ,
నాడి - రేపు, నర్ క - రాత్రి, సక్ రే - ప్రొద్దున, హాటుం - అంగడి, సారి - రొట్టె, ఉద - కూర్చో,
రోన్ - ఇల్లు , సమ్దిర్ - అందరు , చొకట్ - క్షేమం , కాండి - కొడుకు , పేడి - కూతురు ,కరున్ - దగ్గర ,
రోన్ - ఇల్లు, సమ్దిర్ - అందరు, చొకట్ - క్షేమం, కాండి - కొడుకు, పేడి - కూతురు,కరున్ - దగ్గర,
లంగ్ - దూరం , పోడ్ దరి - సాయంకాలం , జోప్ - నిద్ర , తరస్ - పాము , పెర్స - పెద్ద , యేర్ - నీరు ,
లంగ్ - దూరం, పోడ్ దరి - సాయంకాలం, జోప్ - నిద్ర, తరస్ - పాము, పెర్స - పెద్ద, యేర్ - నీరు,
గాటు - అన్నం , కై కాల్ - కాలు చేతులు , మంత - ఉంది , సిల్లె - లేదు, పొరల్ - పేరు , బత పొరల్? - ఏమి
గాటు - అన్నం, కై కాల్ - కాలు చేతులు, మంత - ఉంది, సిల్లె - లేదు, పొరల్ - పేరు, బత పొరల్? - ఏమి
పేరు? , గాటు తిత్తి కీ ?- అన్నం తిన్నవా?
పేరు?, గాటు తిత్తికీ ?- అన్నం తిన్నవా?
==బయటి లంకెలు==
==బయటి లంకెలు==
*[http://www.gondwana.in/ap/index.htm గోండు భాష పుస్తకాలు]
*[http://www.gondwana.in/ap/index.htm గోండు భాష పుస్తకాలు]

01:12, 13 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

గోండు భాష : ఆదిలాబాదు మరియు బస్తర్ జిల్లాల్లో గోండు గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు.

గోండు విద్యార్థులు

కొన్ని పదాలు

ఎడ్కి - జ్వరము, పిర్ - వాన, మర్మి - పెండ్లి, కేడ పేన్ - అడవి దేవుడు, పాడి - ఇంటి పేరు, నాడి - రేపు, నర్ క - రాత్రి, సక్ రే - ప్రొద్దున, హాటుం - అంగడి, సారి - రొట్టె, ఉద - కూర్చో, రోన్ - ఇల్లు, సమ్దిర్ - అందరు, చొకట్ - క్షేమం, కాండి - కొడుకు, పేడి - కూతురు,కరున్ - దగ్గర, లంగ్ - దూరం, పోడ్ దరి - సాయంకాలం, జోప్ - నిద్ర, తరస్ - పాము, పెర్స - పెద్ద, యేర్ - నీరు, గాటు - అన్నం, కై కాల్ - కాలు చేతులు, మంత - ఉంది, సిల్లె - లేదు, పొరల్ - పేరు, బత పొరల్? - ఏమి పేరు?, గాటు తిత్తికీ ?- అన్నం తిన్నవా?

బయటి లంకెలు

మూలాలు