Coordinates: Coordinates: Unknown argument format

ఆసిఫాబాద్ మండలం (కొమరంభీం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 3: పంక్తి 3:


==వ్యవసాయం, పంటలు==
==వ్యవసాయం, పంటలు==
ఆసిఫాబాదు మండలంలో [[వ్యవసాయ]] యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు మరియు రబీలో 7193 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 143</ref>
ఆసిఫాబాదు మండలంలో [[వ్యవసాయం]] యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు మరియు రబీలో 7193 హెక్టార్లు. ప్రధాన పంటలు [[వరి]], [[జొన్నలు]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 143</ref>


==శాసనసభ నియోజకవర్గం==
==శాసనసభ నియోజకవర్గం==

01:07, 16 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

ఆసిఫాబాద్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఆసిఫాబాద్‌ స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఆసిఫాబాద్‌ స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఆసిఫాబాద్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం ఆసిఫాబాద్‌
గ్రామాలు 51
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,511
 - పురుషులు 29,374
 - స్త్రీలు 29,137
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.39%
 - పురుషులు 59.17%
 - స్త్రీలు 37.20%
పిన్‌కోడ్ 504293

ఆసిఫాబాద్‌ (ఆంగ్లం: Asifabad), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. రాష్ట్రంలోనే తొలి ఆర్టీసి డీపో ఆసిపాబాదులో ఏర్పాటుచేయబడింది. పిన్ కోడ్ నం. 504293.

వ్యవసాయం, పంటలు

ఆసిఫాబాదు మండలంలో వ్యవసాయం యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు మరియు రబీలో 7193 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[1]

శాసనసభ నియోజకవర్గం

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

మండలంలోని పట్టణాలు

గణాంక వివరాలు

జనాభా (2011) - మొత్తం 58,511 - పురుషులు 29,374 - స్త్రీలు 29,137

మూలాలు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=01

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 143