అల్లరి సుభాషిణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Allari Subashini.jpg|right|అల్లరి సుభాషిణి]]
[[దస్త్రం:Allari Subashini.jpg|right|అల్లరి సుభాషిణి]]


'''అల్లరి సుభాషిణి''' (జననం తిరుమల సుభాషిణి) ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటి.
'''అల్లరి సుభాషిణి''' (జననం తిరుమల సుభాషిణి) ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటి.<ref name="అపార్ట్‌మెంట్‌ పాటలు విడుదల">{{cite web|last1=తెలుగు ఎన్.ఆర్.ఐ.ఎస్|first1=సినిమాలు|title=అపార్ట్‌మెంట్‌ పాటలు విడుదల|url=http://www.telugunris.com/media/%E0%B0%85%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D%E2%80%8C-%E0%B0%AA%E0%B0%BE%E0%B0%9F%E0%B0%B2%E0%B1%81-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A1%E0%B1%81%E0%B0%A6%E0%B0%B2|website=www.telugunris.com|accessdate=16 September 2016}}</ref>


== వ్యక్తిగత జీవితం ==
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 15: పంక్తి 15:
# [[అమరావతి]]
# [[అమరావతి]]
# [[సుడిగాడు]]
# [[సుడిగాడు]]

== మూలాలు ==
{{మూలాలజాబితా}}


[[వర్గం:తెలుగు రంగస్థల నటీమణులు]]
[[వర్గం:తెలుగు రంగస్థల నటీమణులు]]

12:01, 16 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

అల్లరి సుభాషిణి
అల్లరి సుభాషిణి

అల్లరి సుభాషిణి (జననం తిరుమల సుభాషిణి) ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటి.[1]

వ్యక్తిగత జీవితం

ఈవిడ ఆంధ్ర ప్రదేశ్ లోని భీమవరం నుండి వచ్చింది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు సుభాషిణి 7వ తరగతి వరకు చదువుకుంది. చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.

వృత్తి జీవితం

సుభాషిణి, చింతామణి నాటక ప్రదర్శనకు హైదరాబాద్ కి వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు చలపతి రావు తన కుమారుడు రవిబాబు తీయబోయే అల్లరి సినిమాలో అవకాశం ఇప్పించాడు. ఆ చిత్రంలోని నటనకు సుభాషిణికి మంచి గుర్తింపు రావడమే కాకుండా, అల్లరి సుభాషిణిగా పేరు మారింది. అటుతర్వాత చాలా సినిమాలలో నటించంది. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీఆంజనేయం లో ముఖ్య పాత్రను పోషించింది. బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, మరియు రజినీకాంత్ వంటి నటులతో నటించారు.

నటించిన చిత్రాలు

  1. అల్లరి
  2. శ్రీఆంజనేయం
  3. కితకితలు
  4. అమరావతి
  5. సుడిగాడు

మూలాలు

  1. తెలుగు ఎన్.ఆర్.ఐ.ఎస్, సినిమాలు. "అపార్ట్‌మెంట్‌ పాటలు విడుదల". www.telugunris.com. Retrieved 16 September 2016.