జి. వి. సుధాకర్ నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}


'''జి. వి. సుధాకర్ నాయుడు''' తెలుగు సినీ పరిశ్రమ లో జీవి గా ప్రసిద్ధుడైన నటుడు, మరియు దర్శకుడు.<ref name=indiaglitz>{{cite web|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|website=indiaglitz.com|accessdate=16 September 2016}}</ref>
'''జి. వి. సుధాకర్ నాయుడు''' తెలుగు సినీ పరిశ్రమ లో జీవి గా ప్రసిద్ధుడైన నటుడు, మరియు దర్శకుడు.<ref name=indiaglitz>{{cite web|title=GV Sudhakar Naidu to direct Bolly multistarrer|url=http://www.indiaglitz.com/channels/telugu/article/82306.html|website=indiaglitz.com|accessdate=16 September 2016}}</ref> 2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన హీరో అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా రంగ ది దొంగ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.


== సినీరంగం ==
== సినీరంగం ==

18:08, 17 సెప్టెంబరు 2016 నాటి కూర్పు


జి. వి. సుధాకర్ నాయుడు తెలుగు సినీ పరిశ్రమ లో జీవి గా ప్రసిద్ధుడైన నటుడు, మరియు దర్శకుడు.[1] 2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన హీరో అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా రంగ ది దొంగ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

సినీరంగం

జీవి తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి గా నటించాడు. ఢిల్లీ లో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉన్నాడు కాబట్టి హిందీ బాగా మాట్లాడగలడు.[1]

మూలాలు

  1. 1.0 1.1 "GV Sudhakar Naidu to direct Bolly multistarrer". indiaglitz.com. Retrieved 16 September 2016.