ప్రొటెస్టంటు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Added content
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1: పంక్తి 1:
ఆది నుండీ దేవుడు మానవునిని కొంత మంది నాయకుల సమక్షంలో నడుపుట మనం గమనించవచ్చు. మోషే, సమూయేలు,దావీదు వంటి వారి ద్వారా ప్రజలను ఏక త్రాటిపై నడిపించే ప్రయత్నం చేశాడు. ఇదే విధంగా నూతన వేదంలోనూ తన తరపున ప్రజలను నడిపించటానికి ఒక నాయకుడు అవసరమని క్రీస్తు గుర్తించాడు. అందుకోసం నాడు పేతురును నాయకునిగా ఎన్నుకొని శ్రీసభ (సంఘ) బాధ్యతలను అతనికి అప్పగించాడు. (మత్తయి 16:18). కాలం గడిచే కొలదీ ఈ నాయకుడినే పోప్ (ఆద్యాత్మిక తండ్రి) అని పిలవడం ప్రారంభించారు. నాటి మొదటి తరం విశ్వాసులు, నాయకులు సైతం యేసు ఎన్నుకొనిన పేతురుతో చర్చించి ఏమైనా నిర్ణయాలు తీసికొనే వారు.(అపో. చ 15వ అధ్యాయం) ఇలా యేసు ఎన్నుకొనిన ఆయన శిష్యుని ద్వారా, ఆయనతో కలసి పని చేసే వారు. ఇది సుమారుగా 1500 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగినది. అటుపిమ్మట కథోలిక శ్రీసభలోనే ఒక గురువుగా ఉన్న మార్టిన్ లూథర్ ఆయనకు నచ్చని విషయాలను ప్రధానాస్త్రంగా చేసుకొని యేసు స్థాపించిన ఏక నిత్య సత్య సభను కాదని స్వంత సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు స్థాపించిన సంఘానికి పోటీగా మానవుడు స్థాపించిన సంఘం ఏర్పడటం ఎంత దారుణమో చూడండి. ఉన్న శ్రీసభను కాదని ఎదురు తిరిగి స్థాపించాడు కనుకనే దానికి ప్రొటెస్టెంటు సంఘం అని పేరు వచ్చింది. protest అనగా ఎదురు తిరగడం. అప్పటికే సంపూర్ణంగా ఉన్న బైబులును కాదని ఈయన 66 పుస్తకముల బైబులును వాడుక లోనికి తెచ్చాడు. నేడు ప్రొటెస్టెంటు సోదరులు వినియోగిస్తున్న బైబులు కేవలం 500 ల సంవత్సరాల నుండే అందుబాటులో ఉన్నది.కానీ శ్రీసభ ఉపయోగిస్తున్న 73 పుస్తకముల బైబులు క్రీస్తు కాలం నుండి అనగా 2000 సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నది.
ఆది నుండీ దేవుడు మానవునిని కొంత మంది నాయకుల సమక్షంలో నడుపుట మనం గమనించవచ్చు. మోషే, సమూయేలు,దావీదు వంటి వారి ద్వారా ప్రజలను ఏక త్రాటిపై నడిపించే ప్రయత్నం చేశాడు. ఇదే విధంగా నూతన వేదంలోనూ తన తరపున ప్రజలను నడిపించటానికి ఒక నాయకుడు అవసరమని క్రీస్తు గుర్తించాడు. అందుకోసం నాడు పేతురును నాయకునిగా ఎన్నుకొని [[శ్రీసభ]] (సంఘ) బాధ్యతలను అతనికి అప్పగించాడు. (మత్తయి 16:18). కాలం గడిచే కొలదీ ఈ నాయకుడినే పోప్ (ఆద్యాత్మిక తండ్రి) అని పిలవడం ప్రారంభించారు. నాటి మొదటి తరం విశ్వాసులు, నాయకులు సైతం యేసు ఎన్నుకొనిన పేతురుతో చర్చించి ఏమైనా నిర్ణయాలు తీసికొనే వారు.(అపో. చ 15వ అధ్యాయం) ఇలా యేసు ఎన్నుకొనిన ఆయన శిష్యుని ద్వారా, ఆయనతో కలసి పని చేసే వారు. ఇది సుమారుగా 1500 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగినది. అటుపిమ్మట కథోలిక శ్రీసభలోనే ఒక గురువుగా ఉన్న మార్టిన్ లూథర్ ఆయనకు నచ్చని విషయాలను ప్రధానాస్త్రంగా చేసుకొని యేసు స్థాపించిన ఏక నిత్య సత్య సభను కాదని స్వంత సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు స్థాపించిన సంఘానికి పోటీగా మానవుడు స్థాపించిన సంఘం ఏర్పడటం ఎంత దారుణమో చూడండి. ఉన్న శ్రీసభను కాదని ఎదురు తిరిగి స్థాపించాడు కనుకనే దానికి ప్రొటెస్టెంటు సంఘం అని పేరు వచ్చింది. protest అనగా ఎదురు తిరగడం. అప్పటికే సంపూర్ణంగా ఉన్న బైబులును కాదని ఈయన 66 పుస్తకముల బైబులును వాడుక లోనికి తెచ్చాడు. నేడు ప్రొటెస్టెంటు సోదరులు వినియోగిస్తున్న బైబులు కేవలం 500 ల సంవత్సరాల నుండే అందుబాటులో ఉన్నది.కానీ శ్రీసభ ఉపయోగిస్తున్న 73 పుస్తకముల బైబులు క్రీస్తు కాలం నుండి అనగా 2000 సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నది.
1. తోబితు
1. తోబితు
2. యూదితు
2. యూదితు

03:00, 18 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

ఆది నుండీ దేవుడు మానవునిని కొంత మంది నాయకుల సమక్షంలో నడుపుట మనం గమనించవచ్చు. మోషే, సమూయేలు,దావీదు వంటి వారి ద్వారా ప్రజలను ఏక త్రాటిపై నడిపించే ప్రయత్నం చేశాడు. ఇదే విధంగా నూతన వేదంలోనూ తన తరపున ప్రజలను నడిపించటానికి ఒక నాయకుడు అవసరమని క్రీస్తు గుర్తించాడు. అందుకోసం నాడు పేతురును నాయకునిగా ఎన్నుకొని శ్రీసభ (సంఘ) బాధ్యతలను అతనికి అప్పగించాడు. (మత్తయి 16:18). కాలం గడిచే కొలదీ ఈ నాయకుడినే పోప్ (ఆద్యాత్మిక తండ్రి) అని పిలవడం ప్రారంభించారు. నాటి మొదటి తరం విశ్వాసులు, నాయకులు సైతం యేసు ఎన్నుకొనిన పేతురుతో చర్చించి ఏమైనా నిర్ణయాలు తీసికొనే వారు.(అపో. చ 15వ అధ్యాయం) ఇలా యేసు ఎన్నుకొనిన ఆయన శిష్యుని ద్వారా, ఆయనతో కలసి పని చేసే వారు. ఇది సుమారుగా 1500 సంవత్సరాల పాటు నిరాటంకంగా జరిగినది. అటుపిమ్మట కథోలిక శ్రీసభలోనే ఒక గురువుగా ఉన్న మార్టిన్ లూథర్ ఆయనకు నచ్చని విషయాలను ప్రధానాస్త్రంగా చేసుకొని యేసు స్థాపించిన ఏక నిత్య సత్య సభను కాదని స్వంత సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దేవుడు స్థాపించిన సంఘానికి పోటీగా మానవుడు స్థాపించిన సంఘం ఏర్పడటం ఎంత దారుణమో చూడండి. ఉన్న శ్రీసభను కాదని ఎదురు తిరిగి స్థాపించాడు కనుకనే దానికి ప్రొటెస్టెంటు సంఘం అని పేరు వచ్చింది. protest అనగా ఎదురు తిరగడం. అప్పటికే సంపూర్ణంగా ఉన్న బైబులును కాదని ఈయన 66 పుస్తకముల బైబులును వాడుక లోనికి తెచ్చాడు. నేడు ప్రొటెస్టెంటు సోదరులు వినియోగిస్తున్న బైబులు కేవలం 500 ల సంవత్సరాల నుండే అందుబాటులో ఉన్నది.కానీ శ్రీసభ ఉపయోగిస్తున్న 73 పుస్తకముల బైబులు క్రీస్తు కాలం నుండి అనగా 2000 సంవత్సరాల నుండి వాడుకలో ఉన్నది.

 1. తోబితు
 2. యూదితు
 3. మక్కబీయులు1
 4. మక్కబీయులు2
 5. సొలోమోను జ్ఞానగ్రంధము
 6. సీరాపుత్రుడైన యేసు జ్ఞానగ్రంధము
 7. బారూకు

అను పుస్తకములను బైబులు నుండి మార్టిన్ లూథర్ గారు తీసివేశారు. పాపసంకీర్తన అనునది అప్పటికే బైబులు బోధించు సిద్దాంతమే అయినప్పటికీ (యోహాను 20:22-23) తన మంద పెరగడం కోసం శ్రీసభ మీదనే దుష్ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. కథోలిక శ్రీసభ మరియ తల్లిని గౌరవిస్తుంటే, పూజిస్తున్నారు అని అపనింద తోసి అందులో విజయవంతం అయ్యాడు. అయితే నాడు (15వ శతాబ్దంలో) ప్రపంచంlo ఎక్కువగా చదువుకున్న వారు లేకపోకవడంతో ఈయన మాటలను అనేక మంది గ్రుడ్డిగా విశ్వసించారు. కానీ నేడు ప్రజలు సత్యం తెలుసుకుంటున్నారు.

కనుక మనం దేవునికి విధేయులుగా ఉండవలెనో లేక తిరుగుబాటు చేసే వారీగా ఉండవలెనో మన చేతులలోనే ఉన్నది. పేతురు మీద క్రీస్తు ద్వారా స్థాపించbadina శ్రీసభ అందరినీ ఆహ్వానిస్తుంది.

ఈ విషయంపై లేదా కథోలిక శ్రీసభపై మీకేమయినా సందేహాలు ఉంటే Srujan Segev అను నా ఫేస్ బుక్ ఐడి ని సంప్రదించండి.