2016: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మళయాల → మలయాళ, → (15), ( → ( (4) using AWB
పంక్తి 21: పంక్తి 21:
===ఆగస్టు 2016===
===ఆగస్టు 2016===
===సెప్టెంబర్ 2016===
===సెప్టెంబర్ 2016===
* భారత క్రికెట్ జట్టు 500వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు [[న్యూజిలాండ్]] జట్టుతో తలపడింది.

===అక్టోబర్ 2016===
===అక్టోబర్ 2016===
===నవంబర్ 2016===
===నవంబర్ 2016===

02:42, 22 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

2016 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2016

  • జనవరి 1: 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుచే ప్రారంభం.
  • జనవరి 2: పంజాబ్ లోని పఠాన్‌కోట్ ఐ.ఎ.ఎఫ్. కేంద్రంపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి. ముగ్గురు వైమానిక సిబ్బంది నలుగురు ఉగ్రవాదుల మృతి.
  • జనవరి 3: మైసూరులో "103వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్" ఐదు రోజుల సదస్సు ప్రారంభం. డా.విక్రం సారాభాయ్ స్మారక అవార్డు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం (షార్) మాజీ డైరెక్టర్ డా.ఎం.వై.ఎస్.ప్రసాద్‌కు బహూకరణ.
  • జనవరి 4: మణిపూర్ లోని తమెంగ్‌లాంగ్ జిల్లాలో 17కి.మీ.లోతున భూకంపం. రిక్టర్ స్కేలుపై 6.8గా భూకంప తీవ్రత నమోదు. భారీ ఆస్తి నష్టం. భారతదేశంలో 9మంది, బంగ్లాదేశ్‌లో 5గురు మరణించారు.
  • జనవరి 5: ఇంటర్ స్కూల్ అండర్ 16 క్రికెట్ మ్యాచ్‌లోప్రణవ్ ధనవాడే 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి సరిక్రొత్త రికార్డ్ సృష్టించాడు.
  • జనవరి 6: తొలి సారిగా హైడ్రోజన్ బాంబును విజయవంతంగా పరీక్షించామని ఉత్తరకొరియా ప్రకటించింది.

ఫిబ్రవరి 2016

మార్చి 2016

ఏప్రిల్ 2016

మే 2016

జూన్ 2016

జూలై 2016

ఆగస్టు 2016

సెప్టెంబర్ 2016

  • భారత క్రికెట్ జట్టు 500వ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు న్యూజిలాండ్ జట్టుతో తలపడింది.

అక్టోబర్ 2016

నవంబర్ 2016

డిసెంబర్ 2016

మరణాలు

ముఫ్తీ మహమ్మద్ సయ్యద్

ఇవి కూడా చూడండి

"https://te.wikipedia.org/w/index.php?title=2016&oldid=1968369" నుండి వెలికితీశారు