జయమాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా నటీమణులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Jayamala.jpg|thumb|right|250px|[[రాక్షసుడు (సినిమా)|రాక్షసుడు]] సినిమాలో జయమాల నటించిన సన్నివేశం]]
[[దస్త్రం:Jayamala.jpg|thumb|right|250px|[[రాక్షసుడు (సినిమా)|రాక్షసుడు]] సినిమాలో జయమాల నటించిన సన్నివేశం]]
'''జయమాల''' ఒక కన్నడ సినిమానటి. ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జిల్లా అయినా పెరిగింది చిక్కమగళూరు జిల్లాలో. ఈమె "కాస్ దాయె కండన" అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె కొన్ని కన్నడ చిత్రాలను కూడా నిర్మించింది. ఈమె కన్నడ చిత్రాలతో పాటు కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.

==వ్యక్తిగత జీవితం==
ఈమె [[1959]], [[ఫిబ్రవరి 28]]న దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించింది. ఈమె తండ్రి ఓమయ్య ఒక సాధారణ రైతు. తల్లి కమలమ్మ గృహిణి. ఈమెకు 6గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. ఈమె కుటుంబం 1963లో చిక్కమగళూరుకు వలసవెళ్ళింది. జయమాల మొదట కన్నడ నటుడు [[టైగర్ ప్రభాకర్]] ను వివాహం చేసుకుంది. తరువాత అతనికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామాన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లి చేసుకుంది. ఈమెకు సౌందర్య అనే కుమార్తె ఉంది.

==నటించిన తెలుగు సినిమాలు==
==నటించిన తెలుగు సినిమాలు==
# [[భామా రుక్మిణి]] (1983)
# [[భామా రుక్మిణి]] (1983)

15:47, 22 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

రాక్షసుడు సినిమాలో జయమాల నటించిన సన్నివేశం

జయమాల ఒక కన్నడ సినిమానటి. ఈమె జన్మించింది దక్షిణ కన్నడ జిల్లా అయినా పెరిగింది చిక్కమగళూరు జిల్లాలో. ఈమె "కాస్ దాయె కండన" అనే తుళు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె కొన్ని కన్నడ చిత్రాలను కూడా నిర్మించింది. ఈమె కన్నడ చిత్రాలతో పాటు కొన్ని తెలుగు, తమిళ చిత్రాలలో నటించింది.

వ్యక్తిగత జీవితం

ఈమె 1959, ఫిబ్రవరి 28న దక్షిణ కన్నడ జిల్లాలో జన్మించింది. ఈమె తండ్రి ఓమయ్య ఒక సాధారణ రైతు. తల్లి కమలమ్మ గృహిణి. ఈమెకు 6గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నారు. ఈమె కుటుంబం 1963లో చిక్కమగళూరుకు వలసవెళ్ళింది. జయమాల మొదట కన్నడ నటుడు టైగర్ ప్రభాకర్ ను వివాహం చేసుకుంది. తరువాత అతనికి విడాకులు ఇచ్చి కన్నడ సినిమా రంగానికి చెందిన కెమెరామాన్ హెచ్.ఎం.రామచంద్రను పెళ్లి చేసుకుంది. ఈమెకు సౌందర్య అనే కుమార్తె ఉంది.

నటించిన తెలుగు సినిమాలు

  1. భామా రుక్మిణి (1983)
  2. రాక్షసుడు (1986)
"https://te.wikipedia.org/w/index.php?title=జయమాల&oldid=1969089" నుండి వెలికితీశారు