శంకర్ మెల్కోటే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4: పంక్తి 4:


== జీవితం ==
== జీవితం ==
ఆయన కాలేజీ రోజుల్లో నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆయన భార్య పేరు రమ.<ref name=harmonyindia>{{cite web|title=2 lives|url=http://www.harmonyindia.org/hportal/VirtualPageView.jsp?page_id=2718&index1=0|website=harmonyindia.org|accessdate=24 September 2016}}</ref>
ఆయన కాలేజీ రోజుల్లో నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆయన భార్య పేరు రమ.<ref name=harmonyindia>{{cite web|title=2 lives|url=http://www.harmonyindia.org/hportal/VirtualPageView.jsp?page_id=2718&index1=0|website=harmonyindia.org|accessdate=24 September 2016}}</ref>

== పురస్కారాలు ==
నాటక రంగంలో ఆయన కృషికి గాను 2008 లో [[యధువీర్ పురస్కారం]] బహుకరించారు.<ref name=thehindu>{{cite web|title=Yudhvir award for Shankar S. Melkote|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/yudhvir-award-for-shankar-s-melkote/article1249736.ece|website=thehindu.com|publisher=కస్తూరి అండ్ సన్స్|accessdate=24 September 2016}}</ref>


== సినిమాలు ==
== సినిమాలు ==

13:13, 24 సెప్టెంబరు 2016 నాటి కూర్పు


మేల్కోటే గా ప్రసిద్ధి చెందిన శంకర్ మెల్కోటే ఒక సినీ నటుడు. ఎక్కువగా హాస్య పాత్రలు, సహాయ పాత్రలలో నటిస్తుంటాడు. ఈయన ఉషాకిరణ్ మూవీస్ వారి తొలిచిత్రమైన శ్రీవారికి ప్రేమలేఖ తో చిత్రరంగానికి పరిచయమయ్యాడు. సుమారు 180 కి పైగా సినిమాల్లో నటించాడు. హైదరాబాదులోని ఓ మార్కెటింగ్ కంపెనీకి సీఈవో అయిన మెల్కోటేకి మొదట్లో సినిమాల్లో నటించడం కేవలం హాబీగానే ఉండేది. ఆయన పనిచేసే గ్రూపుకు చెందిన ఉషాకిరణ్ మూవీస్ చిత్రాల్లోనే నటించే వాడు. క్రమంగా వేరే సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టాడు.[1]

జీవితం

ఆయన కాలేజీ రోజుల్లో నాటకాలు వేసిన అనుభవం ఉంది. ఆయన భార్య పేరు రమ.[2]

పురస్కారాలు

నాటక రంగంలో ఆయన కృషికి గాను 2008 లో యధువీర్ పురస్కారం బహుకరించారు.[3]

సినిమాలు

మూలాలు

  1. Shankar, Melkote. "Film Acting Is Just A Hobby For Melkote". cinegoer.net. Retrieved 24 April 2011. {{cite web}}: External link in |ref= (help)
  2. "2 lives". harmonyindia.org. Retrieved 24 September 2016.
  3. "Yudhvir award for Shankar S. Melkote". thehindu.com. కస్తూరి అండ్ సన్స్. Retrieved 24 September 2016.