పూర్ణిమ (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}

{{Infobox person
| image = Poornima_(Sudha).jpg
| name = పూర్ణిమ
| birth_place = [[చెన్నై]], [[తమిళనాడు]]
| residence = [[చెన్నై]], [[తమిళనాడు]] <br/> [[విశాఖపట్నం]] <br/> [[గుజరాత్]]
| occupation = actress
}}

'''పూర్ణిమ''' ఒక సినీ నటి. [[జంధ్యాల సుబ్రహ్మణ్యశాస్త్రి (దర్శకుడు)|జంధ్యాల]] దర్శకత్వంలో 1981 లో వచ్చిన [[ముద్ద మందారం (సినిమా)|ముద్ద మందారం]] సినిమా తో సినీరంగంలో ప్రవేశించింది.<ref name="జంధ్యామారుతం 1">{{cite book|last1=పులగం|first1=చిన్నారాయణ|title=జంధ్యామారుతం 1|publisher=హాసం ప్రచురణలు|page=13|edition=ప్రథమ|accessdate=17 September 2016}}</ref> 1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారు 50 సినిమాల్లో నటించింది.<ref name="She's back"/>

17:12, 24 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

పూర్ణిమ
దస్త్రం:Poornima (Sudha).jpg
జననం
వృత్తిactress

పూర్ణిమ ఒక సినీ నటి. జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం సినిమా తో సినీరంగంలో ప్రవేశించింది.[1] 1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారు 50 సినిమాల్లో నటించింది.[2]

జీవిత విశేషాలు

పూర్ణిమ వాళ్ళది చెన్నై లో స్థిరపడ్డ తెలుగు కుటుంబం.[2] పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. హరిశ్చంద్రుడు సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.[1]

21 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో తరువాత కొద్దిరోజులు విశాఖపట్నం లో ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఉంటున్నారు.[2]

నటించిన సినిమాలు

మూలాలు

  1. 1.0 1.1 పులగం, చిన్నారాయణ. జంధ్యామారుతం 1 (ప్రథమ ed.). హాసం ప్రచురణలు. p. 13. {{cite book}}: |access-date= requires |url= (help)
  2. 2.0 2.1 2.2 సునీత చౌదరి, వై. "She's back". thehindu.com. కస్తూరి అండ్ సన్స్. Retrieved 24 September 2016.