పూర్ణిమ (నటి): కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 22: | పంక్తి 22: | ||
* [[శ్రీవారికి ప్రేమలేఖ]] |
* [[శ్రీవారికి ప్రేమలేఖ]] |
||
* [[మా పల్లెలో గోపాలుడు]] |
* [[మా పల్లెలో గోపాలుడు]] |
||
* [[కొంటె కోడళ్ళు]] |
|||
* [[కృష్ణ గారడీ]] |
|||
* [[ముచ్చటగా ముగ్గురు]] |
|||
* [[ఆదిలక్ష్మి]] |
|||
== మూలాలు == |
== మూలాలు == |
17:15, 24 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పూర్ణిమ | |
---|---|
దస్త్రం:Poornima (Sudha).jpg | |
జననం | |
వృత్తి | నటి |
పూర్ణిమ ఒక సినీ నటి. జంధ్యాల దర్శకత్వంలో 1981 లో వచ్చిన ముద్ద మందారం సినిమా తో సినీరంగంలో ప్రవేశించింది.[1] 1981 నుంచి 1988 మధ్యలో తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో కలిపి సుమారు 50 సినిమాల్లో నటించింది.[2]
జీవిత విశేషాలు
పూర్ణిమ వాళ్ళది చెన్నై లో స్థిరపడ్డ తెలుగు కుటుంబం.[2] పూర్ణిమకు చిన్నప్పటి నుంచి గాయని కావాలని కోరికగా ఉండేది. హరిశ్చంద్రుడు సినిమాలో పాట కోసం వెళ్ళి అనుకోకుండా అందులో చిన్న వేషం వేసింది. ఆ సినిమాలో మహానటి సావిత్రి కూతురుగా నటించింది. పూర్ణిమ తండ్రికి సినిమా రంగం అంటే ఇష్టం లేదు. కానీ జంధ్యాల తదితరులు తమ సినిమాల్లో అసభ్యతకు తావుండదని ధైర్యం చెప్పి ఆమెను ముద్దమందారం సినిమా కోసం ఒప్పించారు.[1]
21 సంవత్సరాల వయసులో వివాహం చేసుకుంది. పెళ్ళైన తరువాత ఆమె కుటుంబం కొద్ది రోజులు చెన్నైలో తరువాత కొద్దిరోజులు విశాఖపట్నం లో ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ లో ఉంటున్నారు.[2]
నటించిన సినిమాలు
- ముద్ద మందారం
- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య
- నాలుగు స్తంభాలాట
- శ్రీవారికి ప్రేమలేఖ
- మా పల్లెలో గోపాలుడు
- కొంటె కోడళ్ళు
- కృష్ణ గారడీ
- ముచ్చటగా ముగ్గురు
- ఆదిలక్ష్మి