ఇంఫాల్ తూర్పు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎చరిత్ర: clean up, replaced: స్టేషన్ → స్టేషను using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్షరాశ్యత → అక్షరాస్యత (2), → (43), , → , (2), , → , (2), ( → ( using AWB
పంక్తి 1: పంక్తి 1:

{{Infobox settlement
{{Infobox settlement
| name = Imphal East district
| name = Imphal East district
పంక్తి 60: పంక్తి 59:
| footnotes =
| footnotes =
}}
}}
[[మణిపూర్]] రాష్ట్ర 9 జిల్లాలలో ఈస్ట్ ఇంఫాల్ జిల్లా ఒకటి. 2011 గణాంకాలను అనుసరించి మణిపూర్ రాష్ట్ర జిల్లాలలో ఈ జిల్లా జనసాంధ్రతలో 2 వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో వెస్ట్ ఇంఫాల్ జిల్లా ఉంది.<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>
[[మణిపూర్]] రాష్ట్ర 9 జిల్లాలలో '''ఈస్ట్ ఇంఫాల్''' జిల్లా ఒకటి. 2011 గణాంకాలను అనుసరించి మణిపూర్ రాష్ట్ర జిల్లాలలో ఈ జిల్లా జనసాంధ్రతలో 2 వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో వెస్ట్ ఇంఫాల్ జిల్లా ఉంది.<ref name="districtcensus">{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>

==చరిత్ర==
==చరిత్ర==
ఈస్ట్ ఇంఫాల్ [[1997]] జూన్ 18 ఉనికిలోకి వచ్చింది. జిల్లా కేంద్రమైన పొరొంపత్ జిల్లా ఇంఫాల్ జిల్లా తూర్పు భూభాగంలో ఉంది. ఈ జిల్లా రెండు ప్రత్యేకమైన లోయలలో (సెంట్రల్ లోయ మరియు జిరిబం లోయ ఉపస్థిథితమై ఉంది. జిల్లా మొత్తం వైశాల్యం దాదాపు 469.44 చ.కి.మీ ఉంటుంది. ఈ జిల్లా సముద్రమట్టానికి 790 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉంది. అలాగే జిల్లా ఉష్ణమండల వర్షపాతం కలిగి ఉంది. శీతాకాలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 0.6 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. వేసవి కాలంలో అత్యధికంగా 41 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. జిల్లాలో రైలు మార్గం లేదు. కనుక రవాణా మొత్తం రహదారి మీద ఆధారపడి ఉంది. జిల్లా ఉపవిభాగమైన జిరిబం సరిహద్దులలో ఉన్న [[అస్సాం]] రాష్ట్రానికి చెందిన [[కచార్]] జిల్లాలో ఉన్న రైల్ స్టేషను ద్వారా ఈస్ట్ ఇంఫాల్ ప్రజలు రైలుమార్గ సేవలను అందుకుంటున్నారు. ఈ జిల్లా జాతీయ రహదారి 39, జాతీయ రహదారి 53 మరియు జాతీయ రహదారి 150 రహదార్లు ఈ జిల్లాను మిగిలిన దేశంతో అనుసంధానిస్తున్నాయి.

=== [[1991]] లో గణాంకాలు ===
=== [[1991]] లో గణాంకాలు ===
పంక్తి 72: పంక్తి 70:
! వివరణలు
! వివరణలు
|-
|-
| జిల్లా జనసంఖ్య
| జిల్లా జనసంఖ్య
| 3,30,460
| 3,30,460
|-
|-
పంక్తి 79: పంక్తి 77:
|-
|-
| నగరప్రాంత జనసంఖ్య
| నగరప్రాంత జనసంఖ్య
| 75,816 (22.94%).
| 75,816 (22.94%).
|-
|-
| స్త్రీలసంఖ్య
| స్త్రీలసంఖ్య
| 1,62,335.
| 1,62,335.
|-
|-
| పురుషులసంఖ్య
| పురుషులసంఖ్య
పంక్తి 91: పంక్తి 89:
|-
|-
| షెడ్యూల్డ్ తెగలసంఖ్య
| షెడ్యూల్డ్ తెగలసంఖ్య
| 19,191(5.81%)
| 19,191 (5.81%)
|-
|-
| ఇది దాదాపు
| ఇది దాదాపు
| దేశ జనసంఖ్యకు సమానం
| దేశ జనసంఖ్యకు సమానం
|-
|-
| అమెరికాలోని
| అమెరికాలోని
| నగర జనసంఖ్యకు సమం
| నగర జనసంఖ్యకు సమం
|-
|-
| 640 భారతదేశ జిల్లాలలో
| 640 భారతదేశ జిల్లాలలో
| వ స్థానంలో ఉంది
| వ స్థానంలో ఉంది
|-
|-
పంక్తి 114: పంక్తి 112:
|
|
|-
|-
| అక్షరాశ్యత శాతం
| అక్షరాస్యత శాతం
| 68.05%
| 68.05%
|-
|-
పంక్తి 125: పంక్తి 123:
పంటలలో ప్రధానమైనవి వరి, ఉర్లగడ్డలు మరియు కూరగాయలు.వాణిజ్య పంటలలో చెరకు, మొక్కజొన్నలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు ఇతర కూరగాయలు మొదలైనవి. [[1991]] గణాంకాలను అనుసరించి వ్యసాయంలో కృషిచేస్తున్న వారి సంఖ్య 42,473. వీరిలో పురుషుల సంఖ్య 28,661 స్త్రీల సంఖ్య 13,812. ఎర్రగడ్డలు, మిరపకాయలు, అల్లం, పసుపు మరియు కొత్తమల్లి

మొదలైనవి జిల్లాలోనే పండించబడుతున్నాయి.
మొదలైనవి జిల్లాలోనే పండించబడుతున్నాయి.
# వరి 27.00 80.14 హెక్టార్లు
# వరి 27.00 80.14 హెక్టార్లు
# ప్రాంతీయ వరిజాతి 4.10 5.44
# ప్రాంతీయ వరిజాతి 4.10 5.44
# మొక్కజొన్న 0.45 0.80
# మొక్కజొన్న 0.45 0.80
# చెరుకు 0.29 17.84
# చెరుకు 0.29 17.84
# కరీఫ్ పప్పుధాన్యాలు 0.22 0.26
# కరీఫ్ పప్పుధాన్యాలు 0.22 0.26
* రబి పంటలు
* రబి పంటలు
పంక్తి 139: పంక్తి 137:
తోటకల ఉత్పత్తులు ఈ జిల్లాకు ఖ్యాతి తీసుకువచ్చాయి. [[అనాస]], [[అరటి]], [[నిమ్మ]] మరియు [[బొప్పాయి]] మొదలైన పండ్లు జిల్లాలో బాగాపండినచబడుతున్నాయి. న్గరియాన్ కొండలలో అనాస పండ్లు విస్తారంగా పండినబడుతున్నాయి. తోటకళ పంటలను పండించడానికి జిల్లాలో అనుకూల అవకాశాలు ఉన్నాయి. మట్టి మరియు వాతావరణం విస్తారంగా తోటకు అవసరమైన మొక్కలను పెంచడానికి అనుకూలంగా ఉంది.

* 1998-99లో జిల్లాలో అధికంగా హార్టికల్చర్ ఉత్పత్తులు లభిస్తున్న ప్రాంతాలు.
* 1998-99లో జిల్లాలో అధికంగా హార్టికల్చర్ ఉత్పత్తులు లభిస్తున్న ప్రాంతాలు.
# అనాస 650 3,700
# అనాస 650 3,700
# అరటి 50 392
# అరటి 50 392
# నిమ్మ 56 224
# నిమ్మ 56 224
# ప్లం , Pear & Peach 30 180
# ప్లం, Pear & Peach 30 180
# బొప్పాయి 230 1,150
# బొప్పాయి 230 1,150
# మామిడి 12 60
# మామిడి 12 60
# జామ 30 138
# జామ 30 138
# ఇతరాలు 250 397
# ఇతరాలు 250 397
* మొత్తం - 1,358 6,646
* మొత్తం - 1,358 6,646

===జంతుజాలం===
===జంతుజాలం===
ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో ఒక డైరీ ఫాం మరియు వెటరినరీ శిక్షణాకేంద్రం ఉన్నాయి. అంతేకాక జిల్లాలో 5 పశువుల ఆసుపత్రులు, 19 వెటరినరీ డిస్పెంసరీలు ఉన్నాయి. 3 ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి. [[1997]] గణాంకాలను అనుసరించి కింద పెంపుడు జంతువుల వివరణ ఇవ్వబడింది.

# పశువులు 85,964
# పశువులు 85,964
# బర్రెలు 2,310
# బర్రెలు 2,310
# గొర్రెలు 461
# గొర్రెలు 461
# మేకలు 2,189
# మేకలు 2,189
# గుర్రాలు & పోనీగుర్రాలు 542
# గుర్రాలు & పోనీగుర్రాలు 542
# పందులు 10,563
# పందులు 10,563
# కుక్కలు 15,940
# కుక్కలు 15,940
# కుందేళ్ళు 799
# కుందేళ్ళు 799
* పెంపుడుపక్షులు ( పౌల్ట్రీ)
* పెంపుడుపక్షులు ( పౌల్ట్రీ)
# కోడిపుంజులు 30,719
# కోడిపుంజులు 30,719
# కోడిపెట్టలు 2,37,704
# కోడిపెట్టలు 2,37,704
# కోడిపిల్లలు (3 మాసాలకంటే చిన్నవి) 1,60,018
# కోడిపిల్లలు (3 మాసాలకంటే చిన్నవి) 1,60,018
# మగబాతులు 21,029
# మగబాతులు 21,029
# ఆడ బాతులు 35,832
# ఆడ బాతులు 35,832
# బాతు పిల్లలు ( 6 మాసాలకంటే చిన్నవి ) 21,512
# బాతు పిల్లలు ( 6 మాసాలకంటే చిన్నవి ) 21,512
# ఇతరపక్షులు 5,784
# ఇతరపక్షులు 5,784

===వన్యసంపద===
===వన్యసంపద===
1 వంటచెరకు 16.8 43.560 మె.ట
1 వంటచెరకు 16.8 43.560 మె.ట
2 వెదురు లేదు
2 వెదురు లేదు
3 రాక్షసి బొగ్గు 1 80 క్యూబిక్ టన్నులు
3 రాక్షసి బొగ్గు 1 80 క్యూబిక్ టన్నులు
పంక్తి 177: పంక్తి 175:

==పర్యాటకం==
==పర్యాటకం==
ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో 2 మోటేల్ టూరిస్ట్ హోంలు ఉన్నాయి. ఒకటి కైనాలో మరొకటి జిరిబంలో ఉంది. జిల్లాలో సహజసౌందర్యం కలిగిన పొయిరౌపాత్ ఒక చిన్న కొండగుట్టను చుట్టి ఉండడం వర్ణిచడానికి అనువుకాని విధంగా చూపరులకు ఆకర్ష్ణీయంగా ఉంటుంది. రాజభవన ప్రాకారంలో అనదంగా మెరుస్తున్న శ్రీ శ్రీ గోవిందరాజ ఆలయం జిల్లాకు ప్రత్యేక అకర్షణగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ యుద్ధకాలంలో ఏర్పాటుచేయబడిన 2 మరుభూములు కూడా పర్యాటక ఆకర్షణలలో ఒకటి. అదనంగా కైనాలో ఉన్న హిందూ దేవాకయం పర్యాటకులను ఆకర్షిస్తుంది. మహాబలిలో ఉన్న హనుమాన్ ఆలయం రాష్ట్రంలోని చారిత్రకాలానికి ముందునాటి ప్రాంతాలలో ఒకటని భావిస్తున్నారు. మంత్రముగ్ధులను చేసే సుందర ప్రాంతాలకు, ప్రకృతి సహజ సౌందర్యానికి మరియు అహ్లాదకరమైన వాతావరణానికి [[మణిపూర్]] రాష్ట్రం ప్రత్యేకత సంతరించుకుంది. అంతేకాక సుసంపన్నమైన సంస్కృతి పర్యాటక అభివృద్ధికి చక్కగా సహకరిస్తుంది.

==భౌగోళికం==
==భౌగోళికం==
పంక్తి 209: పంక్తి 207:
! వివరణలు
! వివరణలు
|-
|-
| జిల్లా జనసంఖ్య
| జిల్లా జనసంఖ్య
| 452,661,<ref name="districtcensus"/>
| 452,661, <ref name="districtcensus"/>
|-
|-
| ఇది దాదాపు
| ఇది దాదాపు
| మాల్టా దేశ జనసంఖ్యకు సమానం. <ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
| మాల్టా దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =
Malta
Malta
408,333
408,333
July 2011 est.
July 2011 est.
}}</ref>
}}</ref>
|-
|-
| అమెరికాలోని
| అమెరికాలోని
| నగర జనసంఖ్యకు సమం
| నగర జనసంఖ్యకు సమం
|-
|-
| 640 భారతదేశ జిల్లాలలో
| 640 భారతదేశ జిల్లాలలో
| 531 వ స్థానంలో ఉంది <ref name=districtcensus/>
| 531 వ స్థానంలో ఉంది <ref name=districtcensus/>
|-
|-
పంక్తి 232: పంక్తి 230:
|-
|-
| స్త్రీ పురుష నిష్పత్తి
| స్త్రీ పురుష నిష్పత్తి
| 1011:1000 ,<ref name=districtcensus/>
| 1011:1000, <ref name=districtcensus/>
|-
|-
| జాతియ సరాసరి (928) కంటే
| జాతియ సరాసరి (928) కంటే
| అధికం
| అధికం
|-
|-
| అక్షరాశ్యత శాతం
| అక్షరాస్యత శాతం
| 82.81%.<ref name=districtcensus/>
| 82.81%.<ref name=districtcensus/>
|-
|-
పంక్తి 261: పంక్తి 259:
|Northwest =
|Northwest =
}}
}}

[[Category:Imphal East district| ]]
[[Category:1997 స్థాపనలు]]

{{Commons category}}
{{Commons category}}
{{మణిపూర్ లోని జిల్లాలు}}
{{మణిపూర్ లోని జిల్లాలు}}

[[వర్గం:Imphal East district| ]]
[[వర్గం:1997 స్థాపనలు]]

17:55, 24 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

Imphal East district
district
Location of Imphal East district in Manipur
Location of Imphal East district in Manipur
Country India
StateManipur
HeadquartersPorompat
Area
 • Total710 km2 (270 sq mi)
Population
 (2011)
 • Total4,52,661
 • Density640/km2 (1,700/sq mi)
Languages
 • OfficialMeiteilon (Manipuri)
Time zoneUTC+5:30 (IST)
ISO 3166 codeIN-MN-EI

మణిపూర్ రాష్ట్ర 9 జిల్లాలలో ఈస్ట్ ఇంఫాల్ జిల్లా ఒకటి. 2011 గణాంకాలను అనుసరించి మణిపూర్ రాష్ట్ర జిల్లాలలో ఈ జిల్లా జనసాంధ్రతలో 2 వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో వెస్ట్ ఇంఫాల్ జిల్లా ఉంది.[1]

చరిత్ర

ఈస్ట్ ఇంఫాల్ 1997 జూన్ 18 ఉనికిలోకి వచ్చింది. జిల్లా కేంద్రమైన పొరొంపత్ జిల్లా ఇంఫాల్ జిల్లా తూర్పు భూభాగంలో ఉంది. ఈ జిల్లా రెండు ప్రత్యేకమైన లోయలలో (సెంట్రల్ లోయ మరియు జిరిబం లోయ ఉపస్థిథితమై ఉంది. జిల్లా మొత్తం వైశాల్యం దాదాపు 469.44 చ.కి.మీ ఉంటుంది. ఈ జిల్లా సముద్రమట్టానికి 790 మీటర్ల ఎత్తులో ఉంది. జిల్లాలో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొని ఉంది. అలాగే జిల్లా ఉష్ణమండల వర్షపాతం కలిగి ఉంది. శీతాకాలంలో అత్యల్పంగా ఉష్ణోగ్రత 0.6 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. వేసవి కాలంలో అత్యధికంగా 41 డిగ్రీల సెల్షియస్ ఉంటుంది. జిల్లాలో రైలు మార్గం లేదు. కనుక రవాణా మొత్తం రహదారి మీద ఆధారపడి ఉంది. జిల్లా ఉపవిభాగమైన జిరిబం సరిహద్దులలో ఉన్న అస్సాం రాష్ట్రానికి చెందిన కచార్ జిల్లాలో ఉన్న రైల్ స్టేషను ద్వారా ఈస్ట్ ఇంఫాల్ ప్రజలు రైలుమార్గ సేవలను అందుకుంటున్నారు. ఈ జిల్లా జాతీయ రహదారి 39, జాతీయ రహదారి 53 మరియు జాతీయ రహదారి 150 రహదార్లు ఈ జిల్లాను మిగిలిన దేశంతో అనుసంధానిస్తున్నాయి.

1991 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 3,30,460
గ్రామప్రాంత జనసంఖ్య 2,54,644 (77.06%)
నగరప్రాంత జనసంఖ్య 75,816 (22.94%).
స్త్రీలసంఖ్య 1,62,335.
పురుషులసంఖ్య 1,68,125
షెడ్యూల్డ్ జాతిసంఖ్య 13,153 ( is 3.98% )
షెడ్యూల్డ్ తెగలసంఖ్య 19,191 (5.81%)
ఇది దాదాపు దేశ జనసంఖ్యకు సమానం
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో వ స్థానంలో ఉంది
1చ.కి.మీ జనసాంద్రత
2001-11 కుటుంబనియంత్రణ శాతం
స్త్రీ పురుష నిష్పత్తి
జాతియ సరాసరి (928) కంటే
అక్షరాస్యత శాతం 68.05%
జాతియ సరాసరి (72%) కంటే

వ్యవసాయం

ఈస్ట్ ఇంఫాల్ జిల్లా ప్రధానవృత్తులలో వ్యవసాయం ఒకటి. జిల్లాలో 27,000 వ్యవసాయ భూములు ఉన్నాయి. ఇందులో 4,100 హెక్టార్ల భూమిలో అధికదిగుబడిని ఇచ్చే పంటలు పండుతుంటాయి. అలాగే వరిపొలాలు క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో 450 హెక్టార్లలో మొక్కజొన్నలు, 60 హెక్టార్లలో గోధుమలు, 350 హెక్టార్లలో ఉర్లగడ్డలు పండుతున్నాయి. పంటలలో ప్రధానమైనవి వరి, ఉర్లగడ్డలు మరియు కూరగాయలు.వాణిజ్య పంటలలో చెరకు, మొక్కజొన్నలు, పప్పుధాన్యాలు, నూనెగింజలు మరియు ఇతర కూరగాయలు మొదలైనవి. 1991 గణాంకాలను అనుసరించి వ్యసాయంలో కృషిచేస్తున్న వారి సంఖ్య 42,473. వీరిలో పురుషుల సంఖ్య 28,661 స్త్రీల సంఖ్య 13,812. ఎర్రగడ్డలు, మిరపకాయలు, అల్లం, పసుపు మరియు కొత్తమల్లి మొదలైనవి జిల్లాలోనే పండించబడుతున్నాయి.

  1. వరి 27.00 80.14 హెక్టార్లు
  2. ప్రాంతీయ వరిజాతి 4.10 5.44
  3. మొక్కజొన్న 0.45 0.80
  4. చెరుకు 0.29 17.84
  5. కరీఫ్ పప్పుధాన్యాలు 0.22 0.26
  • రబి పంటలు
  1. గోధుమలు 0.06 0.08
  2. బఠాణీలు & ఇతర పప్పు ధాన్యాలు 1.53 1.09
  3. ఉర్లగడ్డలు 0.35 1.52
  4. ఆవాలు& ఇతర నూనె విత్తనాలు పంటలు 0.60 1.22

తోటకళ

తోటకల ఉత్పత్తులు ఈ జిల్లాకు ఖ్యాతి తీసుకువచ్చాయి. అనాస, అరటి, నిమ్మ మరియు బొప్పాయి మొదలైన పండ్లు జిల్లాలో బాగాపండినచబడుతున్నాయి. న్గరియాన్ కొండలలో అనాస పండ్లు విస్తారంగా పండినబడుతున్నాయి. తోటకళ పంటలను పండించడానికి జిల్లాలో అనుకూల అవకాశాలు ఉన్నాయి. మట్టి మరియు వాతావరణం విస్తారంగా తోటకు అవసరమైన మొక్కలను పెంచడానికి అనుకూలంగా ఉంది.

  • 1998-99లో జిల్లాలో అధికంగా హార్టికల్చర్ ఉత్పత్తులు లభిస్తున్న ప్రాంతాలు.
  1. అనాస 650 3,700
  2. అరటి 50 392
  3. నిమ్మ 56 224
  4. ప్లం, Pear & Peach 30 180
  5. బొప్పాయి 230 1,150
  6. మామిడి 12 60
  7. జామ 30 138
  8. ఇతరాలు 250 397
  • మొత్తం - 1,358 6,646

జంతుజాలం

ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో ఒక డైరీ ఫాం మరియు వెటరినరీ శిక్షణాకేంద్రం ఉన్నాయి. అంతేకాక జిల్లాలో 5 పశువుల ఆసుపత్రులు, 19 వెటరినరీ డిస్పెంసరీలు ఉన్నాయి. 3 ఎయిడ్స్ కేంద్రాలు ఉన్నాయి. 1997 గణాంకాలను అనుసరించి కింద పెంపుడు జంతువుల వివరణ ఇవ్వబడింది.

  1. పశువులు 85,964
  2. బర్రెలు 2,310
  3. గొర్రెలు 461
  4. మేకలు 2,189
  5. గుర్రాలు & పోనీగుర్రాలు 542
  6. పందులు 10,563
  7. కుక్కలు 15,940
  8. కుందేళ్ళు 799
  • పెంపుడుపక్షులు ( పౌల్ట్రీ)
  1. కోడిపుంజులు 30,719
  2. కోడిపెట్టలు 2,37,704
  3. కోడిపిల్లలు (3 మాసాలకంటే చిన్నవి) 1,60,018
  4. మగబాతులు 21,029
  5. ఆడ బాతులు 35,832
  6. బాతు పిల్లలు ( 6 మాసాలకంటే చిన్నవి ) 21,512
  7. ఇతరపక్షులు 5,784

వన్యసంపద

1 వంటచెరకు 16.8 43.560 మె.ట 2 వెదురు లేదు 3 రాక్షసి బొగ్గు 1 80 క్యూబిక్ టన్నులు 4 భూమి C.M. 1,060 16,620 5 రాళ్ళు C.M. 31,610 4,77,340 6 ఇసుక C.M. 23,542 3,29,685

పర్యాటకం

ఈస్ట్ ఇంఫాల్ జిల్లాలో 2 మోటేల్ టూరిస్ట్ హోంలు ఉన్నాయి. ఒకటి కైనాలో మరొకటి జిరిబంలో ఉంది. జిల్లాలో సహజసౌందర్యం కలిగిన పొయిరౌపాత్ ఒక చిన్న కొండగుట్టను చుట్టి ఉండడం వర్ణిచడానికి అనువుకాని విధంగా చూపరులకు ఆకర్ష్ణీయంగా ఉంటుంది. రాజభవన ప్రాకారంలో అనదంగా మెరుస్తున్న శ్రీ శ్రీ గోవిందరాజ ఆలయం జిల్లాకు ప్రత్యేక అకర్షణగా ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ యుద్ధకాలంలో ఏర్పాటుచేయబడిన 2 మరుభూములు కూడా పర్యాటక ఆకర్షణలలో ఒకటి. అదనంగా కైనాలో ఉన్న హిందూ దేవాకయం పర్యాటకులను ఆకర్షిస్తుంది. మహాబలిలో ఉన్న హనుమాన్ ఆలయం రాష్ట్రంలోని చారిత్రకాలానికి ముందునాటి ప్రాంతాలలో ఒకటని భావిస్తున్నారు. మంత్రముగ్ధులను చేసే సుందర ప్రాంతాలకు, ప్రకృతి సహజ సౌందర్యానికి మరియు అహ్లాదకరమైన వాతావరణానికి మణిపూర్ రాష్ట్రం ప్రత్యేకత సంతరించుకుంది. అంతేకాక సుసంపన్నమైన సంస్కృతి పర్యాటక అభివృద్ధికి చక్కగా సహకరిస్తుంది.

భౌగోళికం

ఈస్ట్ ఇంఫాల్ జిల్లా కేంద్రంగా పొరొంపత్ పట్టణం ఉంది.

వాతావరణం

Imphal
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
13
 
21
4
 
31
 
23
7
 
61
 
27
11
 
101
 
29
15
 
146
 
29
18
 
284
 
29
21
 
231
 
29
22
 
197
 
29
21
 
124
 
29
20
 
120
 
28
17
 
36
 
25
10
 
10
 
22
5
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: IMD

గణాంకాలు

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య 452,661, [1]
ఇది దాదాపు మాల్టా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని నగర జనసంఖ్యకు సమం
640 భారతదేశ జిల్లాలలో 531 వ స్థానంలో ఉంది [1]
1చ.కి.మీ జనసాంద్రత 638 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం 14.63%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి 1011:1000, [1]
జాతియ సరాసరి (928) కంటే అధికం
అక్షరాస్యత శాతం 82.81%.[1]
జాతియ సరాసరి (72%) కంటే అధికం

మూలాలు

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Malta 408,333 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 6 (help)

వెలుపలి లింకులు

మూస:మణిపూర్ లోని జిల్లాలు