గిన్నీస్ ప్రపంచ రికార్డులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి 122.169.152.123 (చర్చ) చేసిన మార్పులను Rajasekhar1961 యొక్క చివరి కూర్పు వరకు...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంలు → యాలు , బడినది. → బడింది., → using AWB
పంక్తి 17: పంక్తి 17:
| media_type =
| media_type =
| pages = 288 (2006)<br />287 (2007)<br />289 (2008)
| pages = 288 (2006)<br />287 (2007)<br />289 (2008)
| isbn = ISBN 978-1-904994-18-3
| isbn = 978-1-904994-18-3
| oclc =
| oclc =
| preceded_by =
| preceded_by =
పంక్తి 25: పంక్తి 25:
ప్రపంచంలో రికార్డులు సాధించిన వారి వివరములు గల [[పుస్తకము]].
ప్రపంచంలో రికార్డులు సాధించిన వారి వివరములు గల [[పుస్తకము]].

'''''గిన్నీస్ ప్రపంచ రికార్డులు''''', (2000 వరకు '''''ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్''''' అని పిలవబడ్డాయి) ప్రతి సంవత్సరం ప్రచురించబడే ఒక [[ప్రమాణిక పుస్తకము]]. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుంది. ఇందులో మానవులు సాధించిన ఘనవిజయాలు మరియు ప్రకృతిలో జరిగే విపరీతాలను గుర్తింపబడతాయి. ఈ పుస్తకమే కాపీరైటు పొందిన పుస్తకాల అమ్మకాలలో ఒక ప్రపంచ రికార్డు సాధించింది.<ref>Watson, Bruce. ([[August 2005]]). "World's Unlikeliest Bestseller". ''[[Smithsonian (magazine)|Smithsonian]]'', pp. 76–81.</ref>

== చరిత్ర ==
== చరిత్ర ==
[[నవంబరు 10]] [[1951]], [[సర్ హగ్ బీవర్]], [[ఐర్లాం]]డ్ లోని [[గిన్నీస్ బ్రెవరీ]] కంపెనీ డైరెక్టరు ఒక రోజు స్నేహితులతో ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే పక్షి ఏది అని వాదిస్తున్నాడు. అయితే తొందరలోనే ఈ విషయాన్ని నిర్ధారించడం చాలా కష్టమని అతనికి అర్ధం అయింది.<ref>[http://freespace.virgin.net/james.robertson/history2.htm Early history of Guinness World Records] - page 2</ref> అయితే బ్రిటన్లో ప్రచురించబడే 81,400 ప్రచురణలలో ఇలాంటి వివాదాలను పరిష్కరించే పుస్తకం అప్పటివరకు విడుదలకాలేదు. అతని ఆలోచనలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను చూపించే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందుతుందని భావించారు. <!-- Reference at http://www.brandchannel.com/features_profile.asp?pr_id=15 unavailable -->

బీవర్ ఆలోచనను గిన్నీస్ కంపెనీలో ఉద్యోగిగా ఉండే [[క్రిష్టాఫర్ కాటవే]] బాగా సమర్ధించి లండన్లోని [[నోరిస్]] మరియు [[రాస్]] అనే ఇద్దరు కవలలకు ఆ పని అప్పగించాడు. ఈ అన్నదమ్ములు పూర్తిచేసిన పుస్తకం "ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు" ఆగష్టు 1954లో ఒక వెయ్యి కాపీలు ముద్రించి అందరికీ పంచిపెట్టారు.<ref>{{cite web|url=http://spyhunter007.com/spy_guinness_book_history.htm|title=History of Guinness Book of Records|accessdate=2007-04-29}}</ref>

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు స్థాపించిన తరువాత మొదటి 198-పేజీల ప్రతిని [[27 ఆగష్టు]] [[1955]]లో విడుదలచేశారు. క్రిస్టమస్ కల్లా బ్రిటిష్ బెస్ట్ సెల్లర్ గా నమోదయింది. ఆ తరువాతి సంవత్సరం అమెరికాలో విడుదల చేసి 70,000 కాపీలు అమ్ముడయ్యాయి. అప్పటినుండి ప్రతి సంవత్సరం కొత్త రికార్డులతో అక్టోబరులో ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. మెక్ విటర్స్ అన్నదమ్ములు తరువాత బహుళ ప్రాచుర్యం పొందిన దూరదర్శినిలో పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పెవారు.

పంక్తి 39: పంక్తి 37:
[[దస్త్రం:6764 Guinness.JPG|right|thumb|200px|హాలీవుడ్ లోని గిన్నీస్ మ్యూజియం.]]
[[దస్త్రం:6764 Guinness.JPG|right|thumb|200px|హాలీవుడ్ లోని గిన్నీస్ మ్యూజియం.]]

1976 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ప్రపంచ రికార్డుల ఎగ్జిబిషన్ హాలు [[ఎంపైర్ స్టేట్ బిల్డింగ్]]లో ప్రారంభించబడినది. దీనిలో ప్రపంచంలోని అత్యంత పొడువైన మనిషి ([[రాబర్ట్ వాడ్లో]]) విగ్రహం, ప్రపంచంలో అత్యంత పొడవైన వానపాము, కత్తులను మ్రింగే వ్యక్తి X-రే ఫోటో, మెరుపుల వలన కన్నాలు పడిన టోపీ మొదలైనవి ఉన్నాయి.<ref>''In Praise of Facts'', by John Leonard, the introduction to the New York Times Desk Reference</ref>
1976 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ప్రపంచ రికార్డుల ఎగ్జిబిషన్ హాలు [[ఎంపైర్ స్టేట్ బిల్డింగ్]]లో ప్రారంభించబడింది. దీనిలో ప్రపంచంలోని అత్యంత పొడువైన మనిషి ([[రాబర్ట్ వాడ్లో]]) విగ్రహం, ప్రపంచంలో అత్యంత పొడవైన వానపాము, కత్తులను మ్రింగే వ్యక్తి X-రే ఫోటో, మెరుపుల వలన కన్నాలు పడిన టోపీ మొదలైనవి ఉన్నాయి.<ref>''In Praise of Facts'', by John Leonard, the introduction to the New York Times Desk Reference</ref>

ఈ మధ్యకాలంలో గిన్నీస్ కంపెనీ అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో మూజియంలు స్థాపించడానికి అంగీకరించింది. ప్రస్తుతం [[టోక్యో]], కోపెన్ హాగన్, సాన్ ఆంటోనియో, నయగారా జలపాతాలు, [[కాలిఫోర్నియా]], [[లాస్ ఏంజిల్స్]], టెన్నిస్సె లలో ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో గిన్నీస్ కంపెనీ అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో మూజియాలు స్థాపించడానికి అంగీకరించింది. ప్రస్తుతం [[టోక్యో]], కోపెన్ హాగన్, సాన్ ఆంటోనియో, నయగారా జలపాతాలు, [[కాలిఫోర్నియా]], [[లాస్ ఏంజిల్స్]], టెన్నిస్సె లలో ఉన్నాయి.

== రికార్డ్ సృష్టించిన భారతీయులు ==
== రికార్డ్ సృష్టించిన భారతీయులు ==
పంక్తి 49: పంక్తి 46:
* [[రాజన్ మహదేవన్]]-''జ్ఞాపక శక్తి''
* [[రాజన్ మహదేవన్]]-''జ్ఞాపక శక్తి''
* [[శ్రీధర్ చిల్లాల్]]-4.25 అడుగులు పొడవయిన చేతి గోళ్ళు
* [[శ్రీధర్ చిల్లాల్]]-4.25 అడుగులు పొడవయిన చేతి గోళ్ళు
* [[2006]] : [[కిషన్ శ్రీకాంత్]] - అతిపిన్న వయసులో(10 ఏళ్ల వయసు) సినిమా దర్శకత్వం <ref name=redifft>రేడిఫ్ఫ్ వెబ్సైటు నుండి: [http://in.rediff.com/movies/2006/nov/13kishan.htm 10-year-old director gets Guinness nod] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది. </ref>
* [[2006]] : [[కిషన్ శ్రీకాంత్]] - అతిపిన్న వయసులో(10 ఏళ్ల వయసు) సినిమా దర్శకత్వం <ref name=redifft>రేడిఫ్ఫ్ వెబ్సైటు నుండి: [http://in.rediff.com/movies/2006/nov/13kishan.htm 10-year-old director gets Guinness nod] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది.</ref>
* [[మురుగప్ప చన్నవీరప్ప మోడి]] -నేత్ర వైద్యుడు,ఒక రోజులో '''833''' కంటి శుక్లాల శస్త్ర చికిస్చ్చాలు చేసారు. '''46,120''' గ్రామాలు సందర్శించి '''12,118,630''' కంటి రోగులను పరిశీలించి ''ఫిబ్రవరి,1993''వ సంవత్సరానికే '''610,564'''కంటి శస్త్ర చికిస్చ్చాలు నిర్వహించిన ఈయన ''వైద్యో నారాయణో హరి'' అనే గౌరవానికి అర్హుడు.

* [[మనోరమ (నటి)|మనోరమ]] - అత్యధిక సినిమాలలో నటించిన వ్యక్తి.
* [[మనోరమ (నటి)|మనోరమ]] - అత్యధిక సినిమాలలో నటించిన వ్యక్తి.

=== సంఘటనలు ===
=== సంఘటనలు ===
* [[2004]] : '''17,921''' మందితో రక్త దాన శిబిరము-[[అక్టోబర్ 10, 2004]] న బాపుజి గ్రామం, శ్రీగంగానగర్,[[ఇండియా]] <ref name=guinnessworldrecords>గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి అధీకృత వెబ్సైటు నుండి సేకరణ(2008-సంచిక)[http://www.guinnessworldrecords.com/records/human_body/body_parts/largest_blood_donation.aspx Records-> Human Body -> Body Parts -> Largest Blood Donation] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది. </ref>
* [[2004]] : '''17,921''' మందితో రక్త దాన శిబిరము-[[అక్టోబర్ 10, 2004]] న బాపుజి గ్రామం, శ్రీగంగానగర్,[[ఇండియా]] <ref name=guinnessworldrecords>గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి అధీకృత వెబ్సైటు నుండి సేకరణ(2008-సంచిక)[http://www.guinnessworldrecords.com/records/human_body/body_parts/largest_blood_donation.aspx Records-> Human Body -> Body Parts -> Largest Blood Donation] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది.</ref>
* 1999వ సంవత్సరములో [[సుయంవరం(తమిళ సినిమా)]] పేరుతొ ''స్వయంవరం(తెలుగు అర్థం)'' '''10'''మంది దర్శకులు,'''5'''గురు సంగీత దర్శకులు,'''12'''మంది కథానాయకులు,'''10'''మంది నాయికలు, 23 గంటలలో చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాని విడుదలకి సిద్దం చేసిన అరుదయిన సంఘటన.

* ఎక్కువ సినిమాల నిర్మాణం
* ఎక్కువ సినిమాల నిర్మాణం
పంక్తి 64: పంక్తి 61:

=== తెలుగువారు ===
=== తెలుగువారు ===
[[గిన్నీస్ ప్రపంచ రికార్డులు]] వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే
గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే
* అతిపెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ''మన [[హైదరాబాద్]] శివార్లలో ఉంది'', నిర్మించింది [[రామోజీరావు]]
* అతిపెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో [[రామోజీ ఫిల్మ్ సిటీ]] ''మన [[హైదరాబాద్]] శివార్లలో ఉంది'', నిర్మించింది [[రామోజీరావు]]
* ఎక్కువ పాటలు(వివిధ బాషలలో)పాడిన గాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]]'''30''' వేలకు పైగా
* ఎక్కువ పాటలు(వివిధ బాషలలో)పాడిన గాయకుడు [[ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం]]'''30''' వేలకు పైగా
* ఎక్కువ సినిమాలకి (వివిధ బాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు [[దాసరి నారాయణ రావు]]('''100''' సినిమాలకి పైగా)
* ఎక్కువ సినిమాలకి (వివిధ బాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు [[దాసరి నారాయణ రావు]]('''100''' సినిమాలకి పైగా)
* ఎక్కువ సినిమాలు (వివిధ బాషలలో) నిర్మించిన నిర్మాత [[రామానాయుడు]]('''100''' సినిమాలకి పైగా)
* ఎక్కువ సినిమాలు (వివిధ బాషలలో) నిర్మించిన నిర్మాత [[రామానాయుడు]]('''100''' సినిమాలకి పైగా)
* అతితక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు [[బ్రహ్మానందం]] ('''750''' సినిమాలకి పైగా)
* అతితక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు [[బ్రహ్మానందం]] ('''750''' సినిమాలకి పైగా)
* [[2000]] : ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు [[విజయనిర్మల]]<ref name=hinduonnet>ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) [http://www.hinduonnet.com/thehindu/mp/2002/04/30/stories/2002043000330203.htm Vijayanirmala enters the Guinness] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది. </ref>('''42''' సినిమాలు) <br />మన [[తెలుగు]] చలనచిత్ర సీమకు గొప్పదనం,గౌరవం,ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు.
* [[2000]] : ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు [[విజయనిర్మల]]<ref name=hinduonnet>ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) [http://www.hinduonnet.com/thehindu/mp/2002/04/30/stories/2002043000330203.htm Vijayanirmala enters the Guinness] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది.</ref>('''42''' సినిమాలు) <br />మన [[తెలుగు]] చలనచిత్ర సీమకు గొప్పదనం,గౌరవం,ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు.
* [[మల్లి మస్తాన్ బాబు]] : 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు అత్యున్నత పర్వతాలను అధిరోహించిన పర్వతారోహకుడు.
* [[మల్లి మస్తాన్ బాబు]] : 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు అత్యున్నత పర్వతాలను అధిరోహించిన పర్వతారోహకుడు.

12:32, 26 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

గిన్నీస్ ప్రపంచ రికార్డులు
గిన్నీస్ ప్రపంచ రికార్డులు 2008 సంచిక
కృతికర్త: ఎవరూ లేరు
అనువాదకులు: ఎవరూ లేరు
బొమ్మలు: ఇయన్ బుల్ , ట్రుడి వెబ్బ్
ముఖచిత్ర కళాకారుడు: యేఉంగ్ పూన్
దేశం:  United Kingdom
భాష: English, Arabic, Brazilian, Portuguese, Chinese, Croatian, Czech, Danish, Dutch, Finnish, French, German, Greek, Hebrew, Hungarian, Icelandic, Italian, Japanese, Norwegian, Russian, Slovakian, Spanish, Swedish and Turkish
సీరీస్: గిన్నీస్ ప్రపంచ రికార్డులు
ప్రక్రియ: ప్రపంచ రికార్డులు
విభాగం (కళా ప్రక్రియ): సమాచారం
ప్రచురణ: హిట్ ఎంటర్టైన్మెంట్
విడుదల: ఆగష్టు 27, 2007
పేజీలు: 288 (2006)
287 (2007)
289 (2008)
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-1-904994-18-3

ప్రపంచంలో రికార్డులు సాధించిన వారి వివరములు గల పుస్తకము.

గిన్నీస్ ప్రపంచ రికార్డులు, (2000 వరకు ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని పిలవబడ్డాయి) ప్రతి సంవత్సరం ప్రచురించబడే ఒక ప్రమాణిక పుస్తకము. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుంది. ఇందులో మానవులు సాధించిన ఘనవిజయాలు మరియు ప్రకృతిలో జరిగే విపరీతాలను గుర్తింపబడతాయి. ఈ పుస్తకమే కాపీరైటు పొందిన పుస్తకాల అమ్మకాలలో ఒక ప్రపంచ రికార్డు సాధించింది.[1]

చరిత్ర

నవంబరు 10 1951, సర్ హగ్ బీవర్, ఐర్లాండ్ లోని గిన్నీస్ బ్రెవరీ కంపెనీ డైరెక్టరు ఒక రోజు స్నేహితులతో ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే పక్షి ఏది అని వాదిస్తున్నాడు. అయితే తొందరలోనే ఈ విషయాన్ని నిర్ధారించడం చాలా కష్టమని అతనికి అర్ధం అయింది.[2] అయితే బ్రిటన్లో ప్రచురించబడే 81,400 ప్రచురణలలో ఇలాంటి వివాదాలను పరిష్కరించే పుస్తకం అప్పటివరకు విడుదలకాలేదు. అతని ఆలోచనలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను చూపించే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందుతుందని భావించారు.

బీవర్ ఆలోచనను గిన్నీస్ కంపెనీలో ఉద్యోగిగా ఉండే క్రిష్టాఫర్ కాటవే బాగా సమర్ధించి లండన్లోని నోరిస్ మరియు రాస్ అనే ఇద్దరు కవలలకు ఆ పని అప్పగించాడు. ఈ అన్నదమ్ములు పూర్తిచేసిన పుస్తకం "ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు" ఆగష్టు 1954లో ఒక వెయ్యి కాపీలు ముద్రించి అందరికీ పంచిపెట్టారు.[3]

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు స్థాపించిన తరువాత మొదటి 198-పేజీల ప్రతిని 27 ఆగష్టు 1955లో విడుదలచేశారు. క్రిస్టమస్ కల్లా బ్రిటిష్ బెస్ట్ సెల్లర్ గా నమోదయింది. ఆ తరువాతి సంవత్సరం అమెరికాలో విడుదల చేసి 70,000 కాపీలు అమ్ముడయ్యాయి. అప్పటినుండి ప్రతి సంవత్సరం కొత్త రికార్డులతో అక్టోబరులో ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. మెక్ విటర్స్ అన్నదమ్ములు తరువాత బహుళ ప్రాచుర్యం పొందిన దూరదర్శినిలో పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పెవారు.

గిన్నీస్ మ్యూజియం

హాలీవుడ్ లోని గిన్నీస్ మ్యూజియం.

1976 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ప్రపంచ రికార్డుల ఎగ్జిబిషన్ హాలు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో ప్రారంభించబడింది. దీనిలో ప్రపంచంలోని అత్యంత పొడువైన మనిషి (రాబర్ట్ వాడ్లో) విగ్రహం, ప్రపంచంలో అత్యంత పొడవైన వానపాము, కత్తులను మ్రింగే వ్యక్తి X-రే ఫోటో, మెరుపుల వలన కన్నాలు పడిన టోపీ మొదలైనవి ఉన్నాయి.[4]

ఈ మధ్యకాలంలో గిన్నీస్ కంపెనీ అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో మూజియాలు స్థాపించడానికి అంగీకరించింది. ప్రస్తుతం టోక్యో, కోపెన్ హాగన్, సాన్ ఆంటోనియో, నయగారా జలపాతాలు, కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్, టెన్నిస్సె లలో ఉన్నాయి.

రికార్డ్ సృష్టించిన భారతీయులు

సంఘటనలు

  • 2004 : 17,921 మందితో రక్త దాన శిబిరము-అక్టోబర్ 10, 2004 న బాపుజి గ్రామం, శ్రీగంగానగర్,ఇండియా [6]
  • 1999వ సంవత్సరములో సుయంవరం(తమిళ సినిమా) పేరుతొ స్వయంవరం(తెలుగు అర్థం) 10మంది దర్శకులు,5గురు సంగీత దర్శకులు,12మంది కథానాయకులు,10మంది నాయికలు, 23 గంటలలో చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాని విడుదలకి సిద్దం చేసిన అరుదయిన సంఘటన.
  • ఎక్కువ సినిమాల నిర్మాణం
  • ఎక్కువ సినిమా థియేటర్లు
  • ఎక్కువ ప్రేక్షకులు
  • కుంభమేళా
  • తిరుమలలో శ్రీవారికి సమర్పించు శిరోజాలు
  • అన్నమాచార్యుని 601 జన్మదినాన హైదరాబాదులో జరిగిన 'లక్షగళ సంకీర్తనార్చన'లో 1,60,000 మంది ఒకేసారి అన్నమాచార్య కీర్తనలు గానం చేశారు.

తెలుగువారు

గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే

మూలాలు

  1. Watson, Bruce. (August 2005). "World's Unlikeliest Bestseller". Smithsonian, pp. 76–81.
  2. Early history of Guinness World Records - page 2
  3. "History of Guinness Book of Records". Retrieved 2007-04-29.
  4. In Praise of Facts, by John Leonard, the introduction to the New York Times Desk Reference
  5. రేడిఫ్ఫ్ వెబ్సైటు నుండి: 10-year-old director gets Guinness nod శీర్షికన వివరాలు 22 జులై, 2008న సేకరించబడినది.
  6. గిన్నీస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారి అధీకృత వెబ్సైటు నుండి సేకరణ(2008-సంచిక)Records-> Human Body -> Body Parts -> Largest Blood Donation శీర్షికన వివరాలు 22 జులై, 2008న సేకరించబడినది.
  7. ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) Vijayanirmala enters the Guinness శీర్షికన వివరాలు 22 జులై, 2008న సేకరించబడినది.

బయటి లింకులు