పాకిస్థాన్ హిందూ కౌన్సిల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with '{{Infobox organization |name = పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ |image = Om.svg |size = 15...'
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
చి వర్గం:పాకిస్తాన్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 38: పంక్తి 38:
==మూలాలు==
==మూలాలు==
{{Reflist}}
{{Reflist}}

[[వర్గం:పాకిస్తాన్]]

14:28, 26 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

పాకిస్థాన్ హిందూ కౌన్సిల్
ఓం
స్థాపన2005 (19 సంవత్సరాల క్రితం) (2005)
రకంమతపరమైన సంస్థ
చట్టబద్ధతఆధాయం ఆసించని పునాది వ్యవస్థ
కేంద్రీకరణమతపరమైన అధ్యాయనం,ఆధ్యత్మికత,సంఘ సంస్కరణ
ప్రధాన
కార్యాలయాలు
కరాచి
సేవా ప్రాంతాలుపాకిస్థాన్


పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ అనేది పాకిస్థాన్ లోని హిందూవులుకు సంభందించిన ఒక వ్యవస్థ.

చరిత్ర

హిందూ మతం పాకిస్థాన్ లో సింధు లోయ నాగరికతకాలం సుమారు 4700BCE నాటి నుండే ప్రాచుర్యంలో ఉంది.పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ 2005లో నమోదు అయ్యింది.[1]

ఉద్దేశం

ఈ సంస్థ పాకిస్థాన్ లో రాజకీయ విషయాలలో,సాంఘిక సమాజంలో మరియు ఆధునిక చదువులలో, దేవాలయాల పరిరక్షణలో,స్వేచ్చలో ,రాజకీయ రంగలో హిందూవుల పరిరక్షణకై పాటుపడుతుంది.[1]

ఈ కౌన్సిల్ హిందూ వివాహాల విషయంలోను కలుగచేసుకుంటుంది.

పరిపాలనా వ్యవస్థ

ఈ పరిపాలనా వ్యవస్థలో మెుత్తం 15మంది హిందూ సభ్యులతో పాకిస్థాన్ లో పోటిచేసింది.[2]

మైనారిటి హక్కులు

ఈ సంస్ధ మైనారిటి హక్కులకై ముఖ్యంగా హిందూవులపై జరుగుతున్న అరాచకాలు,హిందూ మహిళలను అత్యాచార విషయాలలో మరియు బలవంత మత మార్పిడిపై తీవ్రంగా పోరాడుతుంది.[3][4]

మూలాలు