బిహూ నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి robot Adding: as:বিহু, bpy:বিহু
పంక్తి 9: పంక్తి 9:


[[en:Bihu]]
[[en:Bihu]]
[[as:বিহু]]
[[bpy:বিহু]]

15:11, 19 అక్టోబరు 2007 నాటి కూర్పు

Bihu dancer with a horn

బిహూ నృత్యం (Bihu Dance) ఈశాన్య భారత దేశములో గల అస్సాం రాష్ట్రమునకు చెందిన జానపద నృత్య రీతి. ఈ వినోద నృత్యంలో నాట్యకారులు సంప్రదాయమైన అస్సామీ పట్టు,ముగా పట్టు దుస్తులు ధరిస్తారు. బిహూ పాటలకు అణుగుణంగా బిహూ నృత్యాన్ని చేస్తారు. బిహూ పాటలు అస్సమీ కొత్త సంవత్సరాన్ని అహ్వనించడం దగ్గర నుంచి రైతు జీవన్ శైలిని వర్ణించే వరకు వివిధమైన అంశాలను వివరిస్తాయి.

బొహాగ్ బిహు(వసంత ఋతువులో వచ్చే బిహు)సమయంలో ఈ నాట్యన్నిచేస్తారు, హుసొరీ (నాట్య కారుల గుంపు) ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి నాట్యం చేసి, తరవాత ఇంటిల్లి పాదికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ తర్వాత ఇంటిల్లి పాది హుసోరీ కి నమస్కారం చేసి దక్షిన ఇస్తారు, దక్షిణలో ఒక గమొసా, పచ్చి వక్క, తమలపాకు, మరియు డబ్బులు ఉంటాయి.