లింగంగుంట్ల: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 94: | పంక్తి 94: | ||
==గ్రామ చరిత్ర== |
==గ్రామ చరిత్ర== |
||
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.<ref>http://crda.ap.gov.in/APCRDA/Userinterface/ADMIN/DynamicHorizantalGovTab.aspx</ref> |

==గ్రామ భౌగోళికం== |
|||
=== పెదకూరపాడు మండలం === |
=== పెదకూరపాడు మండలం === |
||
పెదకూరపాడు మండలంలోని [[75 తాళ్ళూరు]], [[కంభంపాడు (పెదకూరపాడు మండలం)|కంభంపాడు]], [[కన్నెగండ్ల]], [[కాశిపాడు (పెదకూరపాడు)|కాశిపాడు]], [[గారపాడు]], [[చినమక్కెన]], [[జలాల్పురం]], [[పాటిబండ్ల]], [[పెదకూరపాడు]], [[బలుసుపాడు (పెదకూరపాడు మండలం)|బలుసుపాడు]], [[బుచ్చయ్యపాలెం]], [[ముస్సాపురం]] , [[రామాపురం (పెదకూరపాడు)|రామాపురం]], [[లగడపాడు]], లింగంగుంట్ల మరియు [[హుసేన్నగరం]] గ్రామాలు అన్నీ ఉన్నాయి. |

==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు== |
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు== |
||
శ్రీ రామాలయము. |
శ్రీ రామాలయము. |
05:12, 27 సెప్టెంబరు 2016 నాటి కూర్పు
లింగంగుంట్ల | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°26′27″N 80°16′43″E / 16.440751°N 80.278475°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | పెదకూరపాడు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 3,993 |
- పురుషుల సంఖ్య | 1,993 |
- స్త్రీల సంఖ్య | 2,000 |
- గృహాల సంఖ్య | 1,041 |
పిన్ కోడ్ | 522 402 |
ఎస్.టి.డి కోడ్ |
లింగంగుంట్ల, గుంటూరు జిల్లా, పెదకూరపాడు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 402.
గ్రామ చరిత్ర
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]
గ్రామ భౌగోళికం
పెదకూరపాడు మండలం
పెదకూరపాడు మండలంలోని 75 తాళ్ళూరు, కంభంపాడు, కన్నెగండ్ల, కాశిపాడు, గారపాడు, చినమక్కెన, జలాల్పురం, పాటిబండ్ల, పెదకూరపాడు, బలుసుపాడు, బుచ్చయ్యపాలెం, ముస్సాపురం , రామాపురం, లగడపాడు, లింగంగుంట్ల మరియు హుసేన్నగరం గ్రామాలు అన్నీ ఉన్నాయి.
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు
శ్రీ రామాలయము.
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,013.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,027, స్త్రీల సంఖ్య 1,986, గ్రామంలో నివాస గృహాలు 1,001 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 1,053 హెక్టారులు.
2.జనాభా (2011) - మొత్తం 3,993 - పురుషుల సంఖ్య 1,993 - స్త్రీల సంఖ్య 2,000 - గృహాల సంఖ్య 1,041
సమీప గ్రామాలు
పొడపాడు 3 కి.మీ, పాటిబండ్ల 3 కి.మీ, వరగాణి 4 కి.మీ, సిరిపురం 4 కి.మీ, పాములపాడు 5 కి.మీ.
సమీప మండలాలు
దక్షణాన మేడికొండూరు మండలం, పశ్చిమాన సత్తెనపల్లి మండలం, ఉత్తరాన అమరావతి మండలం, దక్షణాన ఫిరంగిపురం మండలం.
రైల్వే స్టేషను
గుంటూరు-రేపల్లె మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ఈ ఊరికి రైల్వే స్టేషను సదుపాయం కలదు.
మూలాలు
వెలుపలి లింకులు
- [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి