రైనోవైరస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త వ్యాసం
 
చి వర్గం:వైరస్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5: పంక్తి 5:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:వైరస్]]

07:34, 3 అక్టోబరు 2016 నాటి కూర్పు


రైనోవైరస్ సర్వసాధారణంగా కనిపించే ఒక వైరస్. జలుబును కలుగజేసే వైరస్ లలో ఇది ప్రధానమైనది. ఇది ముక్కులో ఉండే 33-35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇది పికోర్నావైరస్ (Picornavirus) అనే జాతికి చెందినది. దీని ఉపరితల ప్రోటీన్లను బట్టి సుమారు 99 రకాలు గుర్తించారు. ఇవి సుమారు 30 నానో మీటర్ల పరిమాణం కలిగిన అతి చిన్న వైరస్ లు. దీనితో పోలిస్తే స్మాల్ఫాక్స్, వ్యాక్సీనియా మొదలైన వైరస్ లతో పోలిస్తే ఇది సుమారు 10 రెట్లు చిన్నది.

మూలాలు