కళ్యాణ్ రామ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11: పంక్తి 11:
| children = శౌర్య రామ్
| children = శౌర్య రామ్
}}
}}
'''నందమూరి కళ్యాణ్ రామ్''' ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ప్రముఖ తెలుగు రాజకీయ నాయకుదు మరియు నటుడు [[నందమూరి హరికృష్ణ]] కుమారుడు. [[ఎన్.టి.ఆర్]] ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. బాల నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించాడు.
'''నందమూరి కళ్యాణ్ రామ్''' ప్రముఖ తెలుగు నటుడు. ఇతను [[నందమూరి తారక రామారావు|ఎన్. టి. రామారావు]] మనవడు మరియు [[నందమూరి హరికృష్ణ]] కుమారుడు. [[ఎన్.టి.ఆర్]] ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. బాల నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించాడు.
==నటించిన చిత్రాలు==
==నటించిన చిత్రాలు==
{| class="wikitable"
{| class="wikitable"

10:38, 3 అక్టోబరు 2016 నాటి కూర్పు

నందమూరి కళ్యాణ్ రామ్

జన్మ నామంనందమూరి కళ్యాణ్ రామ్
జననం (1980-07-05) 1980 జూలై 5 (వయసు 43)
ఇతర పేర్లు ఎన్.కె.ఆర్, ఎనర్జిటిక్ స్టార్
క్రియాశీలక సంవత్సరాలు 2003 నుండి ఇప్పటివరకు
భార్య/భర్త స్వాతి
పిల్లలు శౌర్య రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎన్. టి. రామారావు మనవడు మరియు నందమూరి హరికృష్ణ కుమారుడు. ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ సంస్థని స్థాపించి నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించాడు. బాల నటుడిగా కూడా పలు చిత్రాలలో నటించాడు.

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రం పాత్ర ఇతర వివరాలు
1989 బాలగోపాలుడు బాలనటుడు
2003 తొలిచూపులోనే రాజు కథానాయకుడు
అభిమన్యు అభిమన్యు కథానాయకుడు
2005 అతనొక్కడే రామ్ కథానాయకుడు/ నిర్మాత
2006 అసాధ్యుడు పార్ధు కథానాయకుడు
2007 విజయదశమి శివకాశి కథానాయకుడు
లక్ష్మీ కళ్యాణం రాము కథానాయకుడు
2008 హరే రామ్ రామ్, హరి కథానాయకుడు/ నిర్మాత
2009 జయీభవ రామ్ కథానాయకుడు/ నిర్మాత
2010 కళ్యాణ్ రామ్ కత్తి కథానాయకుడు/ నిర్మాత
2013 ఓం 3D కథానాయకుడు/ నిర్మాత
2015 పటాస్ కథానాయకుడు/ నిర్మాత
కిక్ 2 నిర్మాత
షేర్ (సినిమా) కథానాయకుడు
2016 ఎన్టీయార్ సినిమా నిర్మాత

నందమూరి వంశవృక్షం


బయటి లింకులు