కొర్లగుంట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎గ్రామంలో విద్యా సౌకర్యాలు: clean up, replaced: ప్రాదమికోన్నత → ప్రాథమికోన్నత using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (2), లొ → లో, రైల్వె → రైల్వే, కలదు. → ఉంది., → , using AWB
పంక్తి 92: పంక్తి 92:
}}
}}
'''కొర్లగుంట''', [[కృష్ణా జిల్లా]], [[ముసునూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 201., ఎస్.టి.డి.కోడ్ = 08656.
'''కొర్లగుంట''', [[కృష్ణా జిల్లా]], [[ముసునూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 201., ఎస్.టి.డి.కోడ్ = 08656.
*2013 జులైలొ ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్(26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. [1]
*2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్ (26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. [1]

==గ్రామ భౌగోళికం==
==గ్రామ భౌగోళికం==
పంక్తి 102: పంక్తి 102:

==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
మండల్ పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల,కొర్లగుంట
మండల్ పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కొర్లగుంట

==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
ధర్మాజిగూడెం, నూజివీడు నుండి రోడ్దురవాణా సౌకర్యం కలదు. రైల్వెస్టేషన్: విజయవాడ 48 కి.మీ
ధర్మాజిగూడెం, నూజివీడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 48 కి.మీ

==గణాంకాలు==
==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 1,910 - పురుషుల సంఖ్య 988 - స్త్రీల సంఖ్య 922 - గృహాల సంఖ్య 536
;జనాభా (2011) - మొత్తం 1,910 - పురుషుల సంఖ్య 988 - స్త్రీల సంఖ్య 922 - గృహాల సంఖ్య 536
;
;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=16 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 890, స్త్రీల సంఖ్య 846, గ్రామంలో నివాసగృహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.

===సమీప గ్రామాలు===
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.
ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.
పంక్తి 116: పంక్తి 116:
==మూలాలు==
==మూలాలు==
<references/>
<references/>
[1] ఈనాడు మెయిన్, 14 జులై, 2013. 5వ పేజీ.
[1] ఈనాడు మెయిన్, 14 జూలై, 2013. 5వ పేజీ.
{{ముసునూరు మండలంలోని గ్రామాలు}}
{{ముసునూరు మండలంలోని గ్రామాలు}}

17:17, 5 అక్టోబరు 2016 నాటి కూర్పు

కొర్లగుంట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం ముసునూరు
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్
జనాభా (2011)
 - మొత్తం 1,910
 - పురుషుల సంఖ్య 988
 - స్త్రీల సంఖ్య 922
 - గృహాల సంఖ్య 536
పిన్ కోడ్ 521 201
ఎస్.టి.డి కోడ్ 08656

కొర్లగుంట, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 521 201., ఎస్.టి.డి.కోడ్ = 08656.

  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా, ఎం.టెక్. చేసి అసిస్టెంట్ ప్రొఫెసరుగా చేస్తున్న శ్రీ మందపాటి మనోజ్ ప్రభాకర్ (26) ని, గ్రామస్తులంతా కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. [1]

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు

సమీప మండలాలు

నూజివీడు, లింగపాలెం, రెడ్డిగూడెం, అగిరిపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు

మండల్ పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, కొర్లగుంట

గ్రామానికి రవాణా సౌకర్యాలు

ధర్మాజిగూడెం, నూజివీడు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 48 కి.మీ

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,910 - పురుషుల సంఖ్య 988 - స్త్రీల సంఖ్య 922 - గృహాల సంఖ్య 536

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1736.[2] ఇందులో పురుషుల సంఖ్య 890, స్త్రీల సంఖ్య 846, గ్రామంలో నివాసగృహాలు 403 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 582 హెక్టారులు.

సమీప గ్రామాలు

ఈ గ్రామానికి సమీపంలో తుక్కులూరు, ముక్కొల్లుపాడు, జంగంగూడెం, చింతలవల్లి, ఎన్.ఎస్.పి. కాలని గ్రామాలు ఉన్నాయి.

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Musunuru/Korlagunta". Retrieved 21 June 2016. {{cite web}}: External link in |title= (help)
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

[1] ఈనాడు మెయిన్, 14 జూలై, 2013. 5వ పేజీ.