అనుమోలు వెంకటసుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) ←Created page with ''''అనుమోలు వెంకటసుబ్బారావు''' తెలుగు సినిమా నిర్మాత. ==జీవిత వి...' |
(తేడా లేదు)
|
08:29, 7 అక్టోబరు 2016 నాటి కూర్పు
అనుమోలు వెంకటసుబ్బారావు తెలుగు సినిమా నిర్మాత.
జీవిత విశేషాలు
ఆయన 1925లో ఆంధ్రప్రదేశ్ లోని పునాదిపాడులొ జన్మించాడు. ఆయన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అనే చిత్ర నిర్మాణ సంస్థకు నేతృత్వం వహించాడు. ఈ సంస్థ బ్యానర్ పై 26 సినిమాలను నిర్మించాడు.
చిత్రాలు
- Hathkadi (1995) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
- Mera Pyara Bharat (1994) (నిర్మాత)
- Police Brothers (1994) (నిర్మాత)
- Muqabla (1993) (నిర్మాత)
- Golmaal Govindan (1992) (నిర్మాత)
- Talli Tandrulu (1991) (నిర్మాత)
- Presidentgari Abbayi (1987) (నిర్మాత)
- Jeevan Dhaara (1982) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
- Main Intequam Loonga (1982) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
- Judaai (1980) (నిర్మాత) (ఎ.వి.సుబ్బారావు గా)
- Nayakudu Vinayakudu (1980) (నిర్మాత)
- Kamalamma Kamatam (1979) (నిర్మాత)
- Aalu Magalu (1977) (నిర్మాత)
- Alludochhadu (1976) (నిర్మాత)
- Athavarillu (1976) (నిర్మాత)
- Palletoori Bava (1973) (నిర్మాత)
- Bharya Biddalu (1971) (నిర్మాత)
- Aadarsa Kutumbam (1969) (నిర్మాత)
- Brahmachari (1968/II) (నిర్మాత)
- Navarathri (1966) (నిర్మాత)
- Manashulu Mamatalu (1965) (నిర్మాత)
- Punarjanma (1963) (నిర్మాత)
- Kula Gothralu (1962) (నిర్మాత)
- Bharya Bharthalu (1961) (నిర్మాత)
- Illarikam (1959) (నిర్మాత)
- Pempudu Koduku (1953) (నిర్మాత)