ఈశ్వర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 26: పంక్తి 26:


== కథ ==
== కథ ==
ఈశ్వర్ (ప్రభాస్) తల్లిలేని యువకుడు. దూల్ పేటలోని మురికివాడలో నివశిస్తుంటాడు.
ఈశ్వర్ (ప్రభాస్) తల్లిలేని యువకుడు. దూల్ పేటలోని మురికివాడలో నివశిస్తుంటాడు. ఈశ్వర్ తండ్రి (శివ కృష్ణ) పొరుగు ప్రజల సహాయంతో గుడంబా (సారాయి) తయారు చేస్తుంటాడు.


== నటవర్గం ==
== నటవర్గం ==

08:28, 10 అక్టోబరు 2016 నాటి కూర్పు

ఈశ్వర్
దర్శకత్వంజయంత్ సి పరాన్జి
రచనదీనరాజ్ (కథ)
జయంత్ సి పరాన్జి (స్క్రీన్ ప్లే)
పరుచూరి బ్రదర్స్ (సంభాషణలు)
తారాగణంప్రభాస్
శ్రీదేవి విజయ్ కూమార్
రేవతి
శివకృష్ణ
బ్రహ్మానందం
గుండు హనుమంతరావు
బిక్షు
కోట్ల హనుమంతరావు
ఛాయాగ్రహణంజవహార్ రెడ్డి
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంఆర్. పి. పట్నాయక్
విడుదల తేదీ
11 నవంబర్ 2002
దేశంభారతదేశం
భాషతెలుగు
బడ్జెట్50 లక్షలు
బాక్సాఫీసు5 కోట్ల 35 లక్షలు

ఈశ్వర్ సినిమా 2002లో వచ్చిన యాక్షన్ రొమాన్స్ కామిడి ఎంటర్టైనర్. ప్రభాస్[1], శ్రీదేవి విజయ్ కుమార్, రేవతి, శివకృష్ణ, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, బిక్షు, కోట్ల హనుమంతరావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించిన ఈ సినిమాకి జయంత్ సి పరాన్జి దర్శకత్వం వహించారు. నిర్మాత అశోక్ కుమార్. సంగీతం ఆర్. పి. పట్నాయక్. ప్రభాస్ మరియు శ్రీదేవి విజయ్ కుమార్ లకు ఇది మొదటి సినిమా.

కథ

ఈశ్వర్ (ప్రభాస్) తల్లిలేని యువకుడు. దూల్ పేటలోని మురికివాడలో నివశిస్తుంటాడు. ఈశ్వర్ తండ్రి (శివ కృష్ణ) పొరుగు ప్రజల సహాయంతో గుడంబా (సారాయి) తయారు చేస్తుంటాడు.

నటవర్గం

మూలాలు

  1. "Launch on new hero Prabhas". idlebrain.com. 20 March 2000. Retrieved 12 March 2011.

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఈశ్వర్&oldid=1986787" నుండి వెలికితీశారు