వనపర్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి వనపర్తి జిల్లా. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 242 Dt: 11-10-2016 </ref> ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 1 డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.
[[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి వనపర్తి జిల్లా. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016 </ref> ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 1 డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.

==మండలాలు==
==మండలాలు==
వనపర్తి, గోపాల్‌పేట్, రేవల్లి, పెద్దమందడి, ఘన్‌పూర్, పాన్‌గల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత.
వనపర్తి, గోపాల్‌పేట్, రేవల్లి, పెద్దమందడి, ఘన్‌పూర్, పాన్‌గల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత.

==రవాణా సౌకర్యాలు==
దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి (నెం.44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.

==దర్శనీయ ప్రాంతాలు==
శ్రీరంగాపుర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్‌పూర్ కోట,

{{తెలంగాణ}}
{{తెలంగాణ}}

16:42, 11 అక్టోబరు 2016 నాటి కూర్పు

తెలంగాణలోని 31 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి వనపర్తి జిల్లా. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది.[1] ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 1 డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనివే.

మండలాలు

వనపర్తి, గోపాల్‌పేట్, రేవల్లి, పెద్దమందడి, ఘన్‌పూర్, పాన్‌గల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత.

రవాణా సౌకర్యాలు

దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి (నెం.44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.

దర్శనీయ ప్రాంతాలు

శ్రీరంగాపుర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్‌పూర్ కోట,

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016