ఎందుకంటే...ప్రేమంట!: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 29: | పంక్తి 29: | ||
== నటవర్గం == |
== నటవర్గం == |
||
* [[రామ్ పోతినేని|రామ్]] |
* [[రామ్ పోతినేని|రామ్]] |
||
* [[తమన్నా]] |
* స్రవంతిగా [[తమన్నా]] |
||
* కృష్ణారావుగా [[సాయాజీ షిండే]] |
* కృష్ణారావుగా [[సాయాజీ షిండే]] |
||
* [[సుమన్ తల్వార్|సుమన్]] |
* భారతీయ దౌత్య అధికారిగా [[సుమన్ తల్వార్|సుమన్]] |
||
* కోకా భాయ్ గా [[కోన వెంకట్]] |
* కోకా భాయ్ గా [[కోన వెంకట్]] |
||
* [[నాగినీడు]] |
* [[నాగినీడు]] |
09:49, 12 అక్టోబరు 2016 నాటి కూర్పు
ఎందుకంటే...ప్రేమంట! (2012 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఏ.కరుణాకరన్ |
---|---|
నిర్మాణం | "స్రవంతి" రవికిషోర్ |
కథ | ఏ.కరుణాకరన్ |
చిత్రానువాదం | ఏ.కరుణాకరన్ |
తారాగణం | రామ్ తమన్నా సుమన్ సాయాజీ షిండే |
సంగీతం | జీ.వీ.ప్రకాష్ కుమార్ |
గీతరచన | రామజోగయ్య శాస్త్రి శ్రీ మణి |
సంభాషణలు | కోన వెంకట్ |
ఛాయాగ్రహణం | ఐ. ఆండ్రూస్ |
నిర్మాణ సంస్థ | శ్రీ స్రవంతి మూవీస్ |
పంపిణీ | 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ |
నిడివి | 155 నిమిషాలు |
భాష | తెలుగు |
ఎందుకంటే... ప్రేమంట! 2012 లో కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ప్రేమకథా చిత్రం. రామ్, తమన్నా ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[1] ఈ చిత్రానికి ఆధారం జస్ట్ లైక్ హెవెన్ అనే హాలీవుడ్ చిత్రం.
కథ
పారిశ్రామికవేత్తయైన కృష్ణారావు (సాయాజీ షిండే) కొడుకు రాం అల్లరి కుర్రాడు. బాధ్యతలు లేకుండా తిరుగుతుంటాడు. అతనిని దారిలో పెట్టడానికి, ధనం విలువ, కాలం విలువ తెలియజెప్పడానికి అతని తండ్రి తెలివిగా ప్యారిస్ లోని తన స్నేహితుడి ద్రాక్ష తోటల్లోకి పంపుతాడు. అక్కడ కూడా హాయిగా కాలం గడుపుదామన్న రాం కి రోజంతా పనులు చెబుతుంటే చేయలేక అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు.
నటవర్గం
- రామ్
- స్రవంతిగా తమన్నా
- కృష్ణారావుగా సాయాజీ షిండే
- భారతీయ దౌత్య అధికారిగా సుమన్
- కోకా భాయ్ గా కోన వెంకట్
- నాగినీడు
- బ్రహ్మానందం
- యనమదల కాశీ విశ్వనాథ్
- రిషి
- రఘుబాబు
- సుమన్ శెట్టి
- సత్య కృష్ణన్
సాంకేతికవర్గం
మూలాలు
- ↑ మహేష్, కోనేరు. "ఎందుకంటే ప్రేమంట సమీక్ష". 123telugu.com. 123telugu.com. Retrieved 12 October 2016.