కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి C.Chandra Kanth Rao, పేజీ కొమురంభీం జిల్లా ను కొమరంభీం జిల్లా కు తరలించారు
(తేడా లేదు)

19:51, 12 అక్టోబరు 2016 నాటి కూర్పు

తెలంగాణలో నూతనంగా ఏర్పడనున్న ఏర్పడనున్న 17 జిల్లాలో ఒకటి కొమురంభీం జిల్లా . ఆగస్టు 22, 2016 నాటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు[1] ప్రకారం ఈ ప్రతిపాదిత జిల్లాలో 3 డివిజన్లు, 25 మండలాలు ఉంటాయి. నెలరోజుల పాటు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వీటిలో మార్పులు చేర్పులు జరుగవచ్చు.

నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురంభీం పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం మంచిర్యాల. ఈ ప్రతిపాదిత జిల్లాలో ఉండే మండలాలన్నీ ప్రస్తుత ఆదిలాబాదు జిల్లాలోనివే. ఈ ప్రతిపాదిత జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి మరియు ఆసిఫాబాదులు డీవిజన్లుగా ప్రతిపాదించారు.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Rt No 361 Dt: 22-08-2016