అంగర సూర్యారావు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి added his awards
పంక్తి 1: పంక్తి 1:
అంగర సూర్యారావు నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రలేఖ" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది.
[https://www.flickr.com/photos/76598003@N07/sets/72157668225435511/ అంగర సూర్యారావు ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రలేఖ" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది.' సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.]
{{సమాచారపెట్టె వ్యక్తి
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = '''అంగర సూర్యారావు'''
| name = '''అంగర సూర్యారావు'''
పంక్తి 36: పంక్తి 36:
| weight =
| weight =
}}
}}


==బాల్యం==
==బాల్యం==
అంగర సూర్యారావు 1927 జులై 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో.


==విద్య==
==విద్య==
విద్యాభ్యాసం మండపేట , రామచంద్రపురంలలో జరిగింది.


==వృత్తి==
==వృత్తి==


==రచనలు==
==రచనలు==
1945లో ' కృష్ణా పత్రిక' లో వచ్చింది.( వ్యాసం)

మొదటి  కథ ' వినోదిని ' మాస పత్రికలో ప్రచురితమయింది.

' చిత్రగుప్త', ' చిత్రాంగి', ' ఆనందవాణి', ' సమీక్ష', వంటి ఆనాటి పత్రికలలో కథలు, నాటికలు వచ్చాయి.

1948 నుండి 1958 వరకు ' తెలుగు స్వతంత్ర' లో కథలు, స్కెచ్ లు వచ్చాయి.

' ఆంధ్ర సచిత్ర వారపత్రిక' ,' భారతి సాహిత్య మాస పత్రిక' , 'ఆంధ్ర ప్రభ', సచిత్ర వార పత్రికలలో వచ్చిన నాటికలు, నాటకాలలో కొన్ని రచనలు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.


===పుస్తకాలు===
===పుస్తకాలు===
* కళోద్ధారకులు ( నాటికలు - 1956)
ఆయన రాసిన కొన్ని పుస్తకాలు:


<nowiki>*</nowiki> కళోద్ధారకులు ( నాటికలు - 1956)
* శ్రీమతులు - శ్రీయుతులు  ( నాటికలు - 1959 )


<nowiki>*</nowiki> శ్రీమతులు - శ్రీయుతులు  ( నాటికలు - 1959 )
*నీలి తెరలు ( నాటకం - 1959)
*నీలి తెరలు ( నాటకం - 1959)
*పాపిష్టి డబ్బు ( నాటికలు - 1960 )
*పాపిష్టి డబ్బు ( నాటికలు - 1960 )
పంక్తి 68: పంక్తి 76:
==సాహిత్య సేవ==
==సాహిత్య సేవ==


1949లో ప్రారంభించిన ' విశాఖ రచయితల సంఘం' వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 

1965 - 1978 సంవత్సరాల మధ్య ' కవితా సమితి ' సెక్రటరీ గానూ,

1974 నుండి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగానూ వున్నారు.  


==పురస్కారాలు, గౌరవాలు, బిరుదులు==
==పురస్కారాలు, గౌరవాలు, బిరుదులు==
* ఆయన రాసిన "చంద్రలేఖ" [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]] [[అవార్డు]] పొందినది ( 1978)
* ఆయన రాసిన "చంద్రలేఖ" [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి]] [[అవార్డు]] పొందినది (1978).
* 1979లో ఎనిమిది నాటికలు సంపుటిని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు M.A. పాఠ్యగ్రంధాలలో ఒకటిగా ఎంపిక చేసారు.
* 1979లో ఎనిమిది నాటికలు సంపుటిని హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు M.A. పాఠ్యగ్రంధాలలో ఒకటిగా ఎంపిక చేసారు.
* 2015లో ' జాలాది ఆత్మీయ పురస్కారం' ను అందుకున్నారు
* [http://www.thehindu.com/news/cities/Visakhapatnam/jaladi-atmeeya-award-for-angara-surya-rao/article6798905.ece 2015లో ' జాలాది ఆత్మీయ పురస్కారం' ను అందుకున్నారు.]
* 2015 లోనే  ' బలివాడ కాంతారావు స్మారక అవార్డు' ను అందుకున్నారు
* 2015 లోనే  ' బలివాడ కాంతారావు స్మారక అవార్డు' ను అందుకున్నారు.


==మూలాలు==
==మూలాలు==
పంక్తి 79: పంక్తి 92:


==బాహ్యా లంకెలు==
==బాహ్యా లంకెలు==
[https://www.flickr.com/photos/76598003@N07/sets/72157668225435511/]

[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:సాహితీకారులు]]
[[వర్గం:సాహితీకారులు]]

14:45, 16 అక్టోబరు 2016 నాటి కూర్పు

అంగర సూర్యారావు ప్రముఖ నాటక రచయిత, చరిత్రకారుడు. ఆయన రాసిన "చంద్రలేఖ" ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందినది.' సమగ్ర విశాఖ నగర చరిత్ర' రచయితగా ఆయన ఈ తరానికి పరిచయం.

అంగర సూర్యారావు
అంగర సూర్యారావు
ప్రసిద్ధితెలుగు నాటక రచయిత, చరిత్రకారుడు.

బాల్యం

అంగర సూర్యారావు 1927 జులై 4వ తేదీన తూర్పు గోదావరి జిల్లా మండపేటలో.

విద్య

విద్యాభ్యాసం మండపేట , రామచంద్రపురంలలో జరిగింది.

వృత్తి

రచనలు

1945లో ' కృష్ణా పత్రిక' లో వచ్చింది.( వ్యాసం)

మొదటి  కథ ' వినోదిని ' మాస పత్రికలో ప్రచురితమయింది.

' చిత్రగుప్త', ' చిత్రాంగి', ' ఆనందవాణి', ' సమీక్ష', వంటి ఆనాటి పత్రికలలో కథలు, నాటికలు వచ్చాయి.

1948 నుండి 1958 వరకు ' తెలుగు స్వతంత్ర' లో కథలు, స్కెచ్ లు వచ్చాయి.

' ఆంధ్ర సచిత్ర వారపత్రిక' ,' భారతి సాహిత్య మాస పత్రిక' , 'ఆంధ్ర ప్రభ', సచిత్ర వార పత్రికలలో వచ్చిన నాటికలు, నాటకాలలో కొన్ని రచనలు సంపుటాలుగా ప్రచురితమయ్యాయి.

పుస్తకాలు

  • కళోద్ధారకులు ( నాటికలు - 1956)
  • శ్రీమతులు - శ్రీయుతులు  ( నాటికలు - 1959 )
  • నీలి తెరలు ( నాటకం - 1959)
  • పాపిష్టి డబ్బు ( నాటికలు - 1960 )
  • ఇది దారి కాదు ( నాటకం - 1967)
  • 8 నాటికలు ( నాటికలు - 1976 )
  • చంద్రసేన ( నాటకం - 1976 )
  • రెండు శతాబ్దాల విశాఖ నగర చరిత్ర ( 2006 )
  • సమగ్ర విశాఖ నగర చరిత్ర - మొదటి భాగం ( 2012)
  • సమగ్ర విశాఖ నగర చరిత్ర - రెండవ భాగం ( 2014)
  • 60 ఏళ్ళ ఆంధ్ర  సాహిత్య చరిత్రలో పురిపండా ( అముద్రితం)

రచన శైలి

ఉదాహరణలు

సాహిత్య సేవ

1949లో ప్రారంభించిన ' విశాఖ రచయితల సంఘం' వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 

1965 - 1978 సంవత్సరాల మధ్య ' కవితా సమితి ' సెక్రటరీ గానూ,

1974 నుండి 1978 వరకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులుగానూ వున్నారు.  

పురస్కారాలు, గౌరవాలు, బిరుదులు

మూలాలు

బాహ్యా లంకెలు

[1]