శిఖామణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36: పంక్తి 36:
|signature =
|signature =
}}
}}
'''శిఖామణి'''<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం</ref> గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన '''కర్రి సంజీవరావు''' కాకినాడ సమీపంలోని [[యానాం]]లో [[1957]], [[అక్టోబర్ 30]]న జన్మించాడు. [[యానాం]], [[విశాఖపట్నం]] లలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని [[తెలుగు విశ్వవిద్యాలయం]] లో అధ్యాపకుడిగా ఉన్నాడు. మొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు. ఇతని కవిత్వం హిందీ, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లోకి తర్జుమా అయ్యింది.
'''శిఖామణి'''<ref>పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం</ref> గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన '''కర్రి సంజీవరావు''' [[కాకినాడ]] సమీపంలోని [[యానాం]]లో [[1957]], [[అక్టోబర్ 30]]న జన్మించాడు. [[యానాం]], [[విశాఖపట్నం]] లలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం [[హైదరాబాద్]] లోని [[తెలుగు విశ్వవిద్యాలయం]] లో అధ్యాపకుడిగా ఉన్నాడు. మొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు. ఇతని కవిత్వం [[హిందీ]], [[ఇంగ్లీషు]], [[తమిళం]], [[కన్నడ]], [[మళయాళ]] భాషల్లోకి తర్జుమా అయ్యింది.
==రచనలు==
==రచనలు==
# మువ్వలచేతికర్ర
# మువ్వలచేతికర్ర

01:53, 18 అక్టోబరు 2016 నాటి కూర్పు

శిఖామణి
జననంకర్రి సంజీవరావు
(1957-10-30) 1957 అక్టోబరు 30 (వయసు 66)
India యానాం , పాండిచ్చేరి
ఇతర పేర్లుకర్రి సంజీవరావు
వృత్తిఅధ్యాపకుడు
రచయిత
ప్రసిద్ధిశిఖామణి
పదవి పేరుఅసిస్టెంట్ ప్రొఫెసర్
మతంహిందూ
భార్య / భర్తకృష్ణవేణి
పిల్లలుదుర్గేశ నందిని, సూర్యతేజ
తండ్రిసూర్యనారాయణ
తల్లిఆదిలక్ష్మి
వెబ్‌సైటు
http://www.sikhamani.com/

శిఖామణి[1] గా కవితాలోకంలో ప్రసిద్ధుడైన కర్రి సంజీవరావు కాకినాడ సమీపంలోని యానాంలో 1957, అక్టోబర్ 30న జన్మించాడు. యానాం, విశాఖపట్నం లలో ఉన్నత పాఠశాల విద్య పూర్తి చేసుకుని కాకినాడ పి.ఆర్.కాలేజిలో పట్టభద్రుడై విశాఖపట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఎ.చదివాడు. పఠాభి కవిత్వంపై డాక్టరేట్ థీసిస్ సమర్పించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలుగు విశ్వవిద్యాలయం లో అధ్యాపకుడిగా ఉన్నాడు. మొదట 'లావణ్య' కలంపేరుతో రచనలు చేసినా ఆ తరువాత బాల్యంలో తనను ఆదుకుని పెంచి పోషించిన శిఖామణి అనే సహృదయునికి కృతజ్ఞతగా ఆయన పేరునే కలంపేరుగా స్వీకరించాడు. ఇతని కవిత్వం హిందీ, ఇంగ్లీషు, తమిళం, కన్నడ, మళయాళ భాషల్లోకి తర్జుమా అయ్యింది.

రచనలు

  1. మువ్వలచేతికర్ర
  2. చిలక్కొయ్య
  3. గిజిగాడు
  4. హోరుగాలి
  5. ప్రయోగవాది పఠాభి(పి.హెచ్.డి సిద్ధాంతగ్రంథం)
  6. సమాంతర (ఆధునిక కవిత్వ వ్యాసాలు)
  7. కిర్రుచెప్పుల భాష
  8. నల్లగేటూ నందివర్ధనంచెట్టు
  9. తవ్వకం
  10. వివిధ
  11. దళిత సాహిత్య తత్వం
  12. The Black Rainbow
  13. అమ్మ(సంపాదకత్వం)
  14. తులనాత్మక వ్యాసాలు(సంపాదకత్వం)
  15. అర్ధ శతాబ్దపు ఆంధ్ర కవిత్వం(సంపాదకత్వం)
  16. తెలుగు ఏకాంక నాటక పరిచయం(సంపాదకత్వం)

పురస్కారాలు

  1. మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1987లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు
  2. మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1987లో సమతా రచయితల సంఘం (అమలాపురం) అవార్డు
  3. మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1988లో తెలుగువిశ్వవిద్యాలయం కవితా పురస్కారం
  4. మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1989లో ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు
  5. మువ్వల చేతికర్ర కవితాసంపుటికి 1991లో విద్వాన్ బులుసు సీతారామశాస్త్రి స్మారక పురస్కారం
  6. గరికపాటి సాహితీ పురస్కారం- 1996
  7. అధికార భాషా సంఘం అంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి భాషా పురస్కారం- 2004
  8. రీజెన్సీ -కళావాణి- యానాం వారి పురస్కారం- 1997
  9. 2015 ఉగాది పురస్కారం [2]

మూలాలు

  1. పాతికేళ్ళ ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతులు కరపుస్తకం
  2. ఉగాది పురస్కార విజేతలను ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Published On:20-03-2015
"https://te.wikipedia.org/w/index.php?title=శిఖామణి&oldid=1991687" నుండి వెలికితీశారు