పానీ పూరి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి →మూలాలు: {{commons category|Panipuri}} |
Nrgullapalli (చర్చ | రచనలు) చి →చరిత్ర |
||
పంక్తి 3: | పంక్తి 3: | ||
[[పానీ పూరి]] ఒక భారతీయ తినుబండారం. చిన్న పరిమాణంలో ఉన్న [[పూరీ]]లను మధ్యలో ఒక ప్రత్యేక [[పానీయం]] ఉంచి సేవిస్తారు. ఈ పానీయాన్ని చింతపండు, మిరపకాయ, బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, మొదలైన వాటితో తయారు చేస్తారు. |
[[పానీ పూరి]] ఒక భారతీయ తినుబండారం. చిన్న పరిమాణంలో ఉన్న [[పూరీ]]లను మధ్యలో ఒక ప్రత్యేక [[పానీయం]] ఉంచి సేవిస్తారు. ఈ పానీయాన్ని చింతపండు, మిరపకాయ, బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, మొదలైన వాటితో తయారు చేస్తారు. |
||
== చరిత్ర == |
== చరిత్ర == |
||
పానీపూరీ ఉత్తర ప్రదేశ్ ప్రాంతం నుంచి ఉద్భవించినట్లు తెలుస్తుంది. లిఖిత పూర్వక ఆధారాలను బట్టి ఇది బెనారస్ ప్రాంతం నుంచి పుట్టి ఉండవచ్చు.<ref>"Some visitors are impressed with the unique foods of the city, famous among them are Aalu Chap (a hot potato preparation), Golgappa (a juicy preparation)..",The National Geographical Journal of India - Page 116, Published by National Geographical Society of India, 1955</ref><ref>"Suddenly my gaze travelled to the nearby Banarsi golgappa seller's hand trolley.."The Dreamer - Page 50, by Krishan Chandar, Jai Ratan - Short stories, Indic (English). - 1970 - 160 pages</ref>. 1970 ప్రాంతాల్లో |
పానీపూరీ [[ఉత్తర ప్రదేశ్]] ప్రాంతం నుంచి ఉద్భవించినట్లు తెలుస్తుంది. లిఖిత పూర్వక ఆధారాలను బట్టి ఇది [[బెనారస్]] ప్రాంతం నుంచి పుట్టి ఉండవచ్చు.<ref>"Some visitors are impressed with the unique foods of the city, famous among them are Aalu Chap (a hot potato preparation), Golgappa (a juicy preparation)..",The National Geographical Journal of India - Page 116, Published by National Geographical Society of India, 1955</ref><ref>"Suddenly my gaze travelled to the nearby Banarsi golgappa seller's hand trolley.."The Dreamer - Page 50, by Krishan Chandar, Jai Ratan - Short stories, Indic (English). - 1970 - 160 pages</ref>. 1970 ప్రాంతాల్లో [[బెంగుళూరు]]కు గుజరాతీయుల రాకతో ఇది ఇక్కడ కూడా ప్రాచుర్యం పొందింది. |
||
== తయారీ == |
== తయారీ == |
||
కర కరలాడే చిన్నపాటి పూరీలను మధ్యలో రంధ్రం చేసి అందులో బంగాళాదుంప మసాలా ను పానీలో ముంచుకుని ఆరగిస్తారు. ఈ మసాలాను, పానీ ని విడిగా తయారు చేస్తారు. ఇవి ప్రాంతాలను బట్టి అందులో వాడే పదార్థాల్లో కొద్ది పాటి తేడాలుంటాయి. |
కర కరలాడే చిన్నపాటి పూరీలను మధ్యలో రంధ్రం చేసి అందులో బంగాళాదుంప మసాలా ను పానీలో ముంచుకుని ఆరగిస్తారు. ఈ మసాలాను, పానీ ని విడిగా తయారు చేస్తారు. ఇవి ప్రాంతాలను బట్టి అందులో వాడే పదార్థాల్లో కొద్ది పాటి తేడాలుంటాయి. |
00:40, 23 అక్టోబరు 2016 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పానీ పూరి ఒక భారతీయ తినుబండారం. చిన్న పరిమాణంలో ఉన్న పూరీలను మధ్యలో ఒక ప్రత్యేక పానీయం ఉంచి సేవిస్తారు. ఈ పానీయాన్ని చింతపండు, మిరపకాయ, బఠాణీ గింజలు, ఉల్లిపాయలు, మొదలైన వాటితో తయారు చేస్తారు.
చరిత్ర
పానీపూరీ ఉత్తర ప్రదేశ్ ప్రాంతం నుంచి ఉద్భవించినట్లు తెలుస్తుంది. లిఖిత పూర్వక ఆధారాలను బట్టి ఇది బెనారస్ ప్రాంతం నుంచి పుట్టి ఉండవచ్చు.[1][2]. 1970 ప్రాంతాల్లో బెంగుళూరుకు గుజరాతీయుల రాకతో ఇది ఇక్కడ కూడా ప్రాచుర్యం పొందింది.
తయారీ
కర కరలాడే చిన్నపాటి పూరీలను మధ్యలో రంధ్రం చేసి అందులో బంగాళాదుంప మసాలా ను పానీలో ముంచుకుని ఆరగిస్తారు. ఈ మసాలాను, పానీ ని విడిగా తయారు చేస్తారు. ఇవి ప్రాంతాలను బట్టి అందులో వాడే పదార్థాల్లో కొద్ది పాటి తేడాలుంటాయి.
మూలాలు
- ↑ "Some visitors are impressed with the unique foods of the city, famous among them are Aalu Chap (a hot potato preparation), Golgappa (a juicy preparation)..",The National Geographical Journal of India - Page 116, Published by National Geographical Society of India, 1955
- ↑ "Suddenly my gaze travelled to the nearby Banarsi golgappa seller's hand trolley.."The Dreamer - Page 50, by Krishan Chandar, Jai Ratan - Short stories, Indic (English). - 1970 - 160 pages
వికీమీడియా కామన్స్‌లో Panipuriకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.