పర్వతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి File renamed: File:SV100840.jpgFile:Mountain Beshbarmag, Azerbaijan, 2007.jpg File renaming criterion #2: Change from completely meaningless names into suitable names, according to what the i...
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , వున్నాయి. → ఉన్నాయి. (2), వున్నారు. → ఉన్నారు., → using AWB
పంక్తి 2: పంక్తి 2:
[[దస్త్రం:Damavand in winter.jpg|thumb|right|[[:en:Damavand|దామవంద్]] పర్వతం, [[ఇరాన్]]]]
[[దస్త్రం:Damavand in winter.jpg|thumb|right|[[:en:Damavand|దామవంద్]] పర్వతం, [[ఇరాన్]]]]
[[దస్త్రం:Mountain Beshbarmag, Azerbaijan, 2007.jpg|thumb|[[:en:Five Finger Mountain|Five Finger Mountain|ఐదు వేళ్ళ పర్వతం]], [[అజర్‌బైజాన్]].]]
[[దస్త్రం:Mountain Beshbarmag, Azerbaijan, 2007.jpg|thumb|[[:en:Five Finger Mountain|Five Finger Mountain|ఐదు వేళ్ళ పర్వతం]], [[అజర్‌బైజాన్]].]]
'''పర్వతం''' ([[ఆంగ్లం]] : '''mountain''') భూమి ఉపరితలంపై గల భూస్వరూపం. ఒక నిర్దేశిత ప్రాంతంలో భూఉపరితలంపై చొచ్చుకొని వచ్చిన, శిఖరము కలిగిని ఒక భూస్వరూపం. ఇది [[కొండ]] కన్నా పెద్దదిగా వుంటుంది. భూభాగాన్ని ఎక్కువగా ఆక్రమించుకొనివున్న స్వరూపాలు. ఆసియాలో 64%, [[ఉత్తర అమెరికా]]లో 36%, [[యూరప్]] లో 25%, [[దక్షిణ అమెరికా]]లో 22%, [[ఆస్ట్రేలియా]]లో 17%, మరియు [[ఆఫ్రికా]]లో 3% భూభాగాన్ని ఆక్రమించి వున్నాయి. మానవులు, తమ ఆహారం, నీరు, సహజ వనరుల కొరకై, వీటిపై ఆధారపడి వున్నారు.<ref>{{cite web |url=http://www.wateryear2003.org/en/ev.php-URL_ID=3903&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html |title=International Year of Freshwater 2003 |accessdate=2006-12-07}}</ref><ref>{{cite web |url=http://www.mountain.org/mountains/whymtns.cfm?slidepage=water |title=The Mountain Institute |accessdate=2006-12-07}}</ref>
'''పర్వతం''' ([[ఆంగ్లం]] : '''mountain''') భూమి ఉపరితలంపై గల భూస్వరూపం. ఒక నిర్దేశిత ప్రాంతంలో భూఉపరితలంపై చొచ్చుకొని వచ్చిన, శిఖరము కలిగిని ఒక భూస్వరూపం. ఇది [[కొండ]] కన్నా పెద్దదిగా వుంటుంది. భూభాగాన్ని ఎక్కువగా ఆక్రమించుకొనివున్న స్వరూపాలు. ఆసియాలో 64%, [[ఉత్తర అమెరికా]]లో 36%, [[యూరప్]]లో 25%, [[దక్షిణ అమెరికా]]లో 22%, [[ఆస్ట్రేలియా]]లో 17%, మరియు [[ఆఫ్రికా]]లో 3% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. మానవులు, తమ ఆహారం, నీరు, సహజ వనరుల కొరకై, వీటిపై ఆధారపడి ఉన్నారు.<ref>{{cite web |url=http://www.wateryear2003.org/en/ev.php-URL_ID=3903&URL_DO=DO_TOPIC&URL_SECTION=201.html |title=International Year of Freshwater 2003 |accessdate=2006-12-07}}</ref><ref>{{cite web |url=http://www.mountain.org/mountains/whymtns.cfm?slidepage=water |title=The Mountain Institute |accessdate=2006-12-07}}</ref>
ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే వున్నాయి.
ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే ఉన్నాయి.
== పరిచయం ==
== పరిచయం ==
[[దస్త్రం:BenNevis2005.jpg|thumb|left|[[:en:Ben Nevis|బెన్ నెవిస్]], 1344 మీ. (4409 అడుగులు) ''మున్రో,'' [[:en:Grampian Mountains|గ్రాంపియన్ పర్వతాలు]], [[స్కాట్లండు]]]]
[[దస్త్రం:BenNevis2005.jpg|thumb|left|[[:en:Ben Nevis|బెన్ నెవిస్]], 1344 మీ. (4409 అడుగులు) ''మున్రో,'' [[:en:Grampian Mountains|గ్రాంపియన్ పర్వతాలు]], [[స్కాట్లండు]]]]
"బ్రిటానికా స్టూడెంట్ ఎన్‌సైక్లోపీడియా" వర్ణన ప్రకారం 2,000 అడుగులు లేదా 609.6 మీ. ఎత్తుగల వాటికి పర్వతాలుగా పరిగణించవచ్చును.<ref>{{cite web |url=http://www.britannica.com/ebi/article-9275956?&query=mountain&ct=%22ebi%22Britannica|title=Mountain -- Britannica Student Encyclopedia |accessdate=2007-01-08}}</ref>

[[దస్త్రం:Alps_from_Titlis.jpg|thumb|left|[[:en:Alps|అల్‌ప్స్ పర్వతాలు]] mountain view in [[:en:Switzerland|స్విట్జర్లాండు]] ]]
[[దస్త్రం:Alps_from_Titlis.jpg|thumb|left|[[:en:Alps|అల్‌ప్స్ పర్వతాలు]] mountain view in [[:en:Switzerland|స్విట్జర్లాండు]] ]]

== భూగర్భశాస్త్రము ==
== భూగర్భశాస్త్రము ==
పంక్తి 48: పంక్తి 45:
* [[:en:List of mountains|పర్వతాల జాబితా]]
* [[:en:List of mountains|పర్వతాల జాబితా]]
* [[:en:List of highest mountains|ఎత్తైన శిఖరాల జాబితా]]
* [[:en:List of highest mountains|ఎత్తైన శిఖరాల జాబితా]]

* [[:en:Mountain range|పర్వత శ్రేణి]] మరియు [[:en:list of mountain ranges|పర్వత శ్రేణుల జాబితా]]
* [[:en:Mountain range|పర్వత శ్రేణి]] మరియు [[:en:list of mountain ranges|పర్వత శ్రేణుల జాబితా]]
* [[:en:Mountaineering|పర్వతారోహణ]]
* [[:en:Mountaineering|పర్వతారోహణ]]

18:05, 23 అక్టోబరు 2016 నాటి కూర్పు

దామవంద్ పర్వతం, ఇరాన్
Five Finger Mountain|ఐదు వేళ్ళ పర్వతం, అజర్‌బైజాన్.

పర్వతం (ఆంగ్లం : mountain) భూమి ఉపరితలంపై గల భూస్వరూపం. ఒక నిర్దేశిత ప్రాంతంలో భూఉపరితలంపై చొచ్చుకొని వచ్చిన, శిఖరము కలిగిని ఒక భూస్వరూపం. ఇది కొండ కన్నా పెద్దదిగా వుంటుంది. భూభాగాన్ని ఎక్కువగా ఆక్రమించుకొనివున్న స్వరూపాలు. ఆసియాలో 64%, ఉత్తర అమెరికాలో 36%, యూరప్లో 25%, దక్షిణ అమెరికాలో 22%, ఆస్ట్రేలియాలో 17%, మరియు ఆఫ్రికాలో 3% భూభాగాన్ని ఆక్రమించి ఉన్నాయి. మానవులు, తమ ఆహారం, నీరు, సహజ వనరుల కొరకై, వీటిపై ఆధారపడి ఉన్నారు.[1][2] ప్రపంచంలో గల 50 ఎత్తైన పర్వతాలన్నీ ఆసియాలోనే ఉన్నాయి.

పరిచయం

బెన్ నెవిస్, 1344 మీ. (4409 అడుగులు) మున్రో, గ్రాంపియన్ పర్వతాలు, స్కాట్లండు

"బ్రిటానికా స్టూడెంట్ ఎన్‌సైక్లోపీడియా" వర్ణన ప్రకారం 2,000 అడుగులు లేదా 609.6 మీ. ఎత్తుగల వాటికి పర్వతాలుగా పరిగణించవచ్చును.[3]

అల్‌ప్స్ పర్వతాలు mountain view in స్విట్జర్లాండు

భూగర్భశాస్త్రము

North Face|North Col north ridge route|South Col routePress hyperlinks (or button to enlarge image)
The Himalayan mountain range with Mount Everest.

పురాణప్రసిద్ధమైన పర్వతాలు

ఇవీ చూడండి

చిత్రమాలిక

మూలాలు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  1. "International Year of Freshwater 2003". Retrieved 2006-12-07.
  2. "The Mountain Institute". Retrieved 2006-12-07.
  3. "Mountain -- Britannica Student Encyclopedia". Retrieved 2007-01-08.
  • Fraknoi, A., Morrison, D., & Wolff, S. (2004). Voyages to the Planets. 3rd Ed. Belmont: Thomson Books/Cole.
"https://te.wikipedia.org/w/index.php?title=పర్వతం&oldid=1996193" నుండి వెలికితీశారు