Coordinates: 25°36′40″N 85°08′38″E / 25.611°N 85.144°E / 25.611; 85.144

పాట్నా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:భారతదేశం జిల్లాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది. (2) using AWB
పంక్తి 6: పంక్తి 6:
|latd = 25.611
|latd = 25.611
|longd = 85.144
|longd = 85.144
|district = [[పాట్నా]]
|district = పాట్నా
|leader_title = మేయర్
|leader_title = మేయర్
|leader_name =GhanShyam Kumar
|leader_name =GhanShyam Kumar
పంక్తి 21: పంక్తి 21:
|footnotes =
|footnotes =
}}
}}
'''పాట్నా''' [[బీహార్]] రాజధాని నగరం. దీని ప్రాచీన నామం ''[[పాటలీపుత్ర]]''. ప్రస్తుతం ఈ నగరం [[గంగానది]] దక్షిణ తీరాన కేంద్రీకృతమై ఉన్నది. ఇదే నగరంలో కోసీ, సోన్, గండక, పున్‌పున్ అనే నదులు కూడా ఉన్నాయి. 25 కి.మీ పొడవు 9 నుంచి 10 కిమీ వెడల్పు ఉన్నది. భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 14వ స్థానంలో ఉంది.
'''పాట్నా''' [[బీహార్]] రాజధాని నగరం. దీని ప్రాచీన నామం ''[[పాటలీపుత్ర]]''. ప్రస్తుతం ఈ నగరం [[గంగానది]] దక్షిణ తీరాన కేంద్రీకృతమై ఉంది. ఇదే నగరంలో కోసీ, సోన్, గండక, పున్‌పున్ అనే నదులు కూడా ఉన్నాయి. 25 కి.మీ పొడవు 9 నుంచి 10 కిమీ వెడల్పు ఉంది. భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 14వ స్థానంలో ఉంది.


పాట్నా చాలా కాలం నుంచి నిరంతరంగా ప్రజలు నివసిస్తున్నటువంటి నగరంగా పేరు గాంచింది. <ref>[http://www.etext.org/Politics/World.Systems/datasets/citypop/civilizations/citypops_2000BC-1988AD Populations of Largest Cities in PMNs from 2000BC to 1988AD]</ref>
పాట్నా చాలా కాలం నుంచి నిరంతరంగా ప్రజలు నివసిస్తున్నటువంటి నగరంగా పేరు గాంచింది.<ref>[http://www.etext.org/Politics/World.Systems/datasets/citypop/civilizations/citypops_2000BC-1988AD Populations of Largest Cities in PMNs from 2000BC to 1988AD]</ref>
== చరిత్ర ==
== చరిత్ర ==
పూర్వం ఒకప్పుడు ''పుత్రుడు'' అనే ఒక రాజు, ఆయన భార్య ''పాటలి'' కలిసి ఈ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది.<ref>{{cite web|url=http://www.eslteachersboard.com/cgi-bin/asia/index.pl?read=129 |title=The Emerald Buddha |publisher=Eslteachersboard.com |date= |accessdate=2010-02-01}}</ref>
పూర్వం ఒకప్పుడు ''పుత్రుడు'' అనే ఒక రాజు, ఆయన భార్య ''పాటలి'' కలిసి ఈ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది.<ref>{{cite web|url=http://www.eslteachersboard.com/cgi-bin/asia/index.pl?read=129 |title=The Emerald Buddha |publisher=Eslteachersboard.com |date= |accessdate=2010-02-01}}</ref>
పంక్తి 33: పంక్తి 33:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
== వెలుపలి లింకులు ==
== వెలుపలి లింకులు ==
{{మూస:బీహార్ లోని జిల్లాలు}}
{{బీహార్ లోని జిల్లాలు}}

[[వర్గం:బీహార్]]
[[వర్గం:బీహార్]]
[[వర్గం:బీహార్ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:బీహార్ నగరాలు మరియు పట్టణాలు]]

05:19, 24 అక్టోబరు 2016 నాటి కూర్పు

  ?పాట్నా
బీహార్ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 25°36′40″N 85°08′38″E / 25.611°N 85.144°E / 25.611; 85.144
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు
3,202 కి.మీ² (1,236 sq mi)
• 53 మీ (174 అడుగులు)
జిల్లా (లు) పాట్నా
జనాభా
జనసాంద్రత
12,30,000 (2001 నాటికి)
• 375/కి.మీ² (971/చ.మై)
మేయర్ GhanShyam Kumar
కోడులు
పిన్‌కోడ్
ప్రాంతీయ ఫోన్ కోడ్
UN/LOCODE
వాహనం

• 800 0xx
• +0612
• INPAT
• BR-01-?

పాట్నా బీహార్ రాజధాని నగరం. దీని ప్రాచీన నామం పాటలీపుత్ర. ప్రస్తుతం ఈ నగరం గంగానది దక్షిణ తీరాన కేంద్రీకృతమై ఉంది. ఇదే నగరంలో కోసీ, సోన్, గండక, పున్‌పున్ అనే నదులు కూడా ఉన్నాయి. 25 కి.మీ పొడవు 9 నుంచి 10 కిమీ వెడల్పు ఉంది. భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరాల్లో 14వ స్థానంలో ఉంది.

పాట్నా చాలా కాలం నుంచి నిరంతరంగా ప్రజలు నివసిస్తున్నటువంటి నగరంగా పేరు గాంచింది.[1]

చరిత్ర

పూర్వం ఒకప్పుడు పుత్రుడు అనే ఒక రాజు, ఆయన భార్య పాటలి కలిసి ఈ నగరాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది.[2] పూర్వ కాలంలో ఇది హర్యంక, నందులు, మౌర్య వంశం, సుంగ వంశం, గుప్తులు, పాల వంశస్తులు, సూరి వంశస్తులు పరిపాలించిన మగధ దేశపు రాజధాని. అంతే కాకుండా ఈ నగరం అనేక కళలకు, విజ్ఞానాన్ని పంచడంలో కూడా మేటిగా విలసిల్లింది. మౌర్యుని కాలంలో ఇక్కడ సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు నివసించేవారు.[3] ప్రాచీన నగరం ఇప్పుడు ప్రముఖ వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతోంది.

హిందూ, బౌద్ధ, జైన తీర్థయాత్రా స్థలాలైన వైశాలి, రాజ్‌గిర్, నలంద, బుద్ధగయ, పావాపూరి మొదలైన ప్రదేశాలు పాట్నాకు అతి సమీపంలోనే ఉన్నాయి. పాట్నా సిక్కులకు కూడా పవిత్రమైన నగరమే. 10వ సిక్కు గురువైన తక్త్ పాట్నా సాహిబ్ ఇక్కడే జన్మించాడు.

మూలాలు

  1. Populations of Largest Cities in PMNs from 2000BC to 1988AD
  2. "The Emerald Buddha". Eslteachersboard.com. Retrieved 2010-02-01.
  3. Omalley L.S.S., History of Magadha, Veena Publication, Delhi, 2005, pp. 23

వెలుపలి లింకులు

మూస:బీహార్ లోని జిల్లాలు

"https://te.wikipedia.org/w/index.php?title=పాట్నా&oldid=1996438" నుండి వెలికితీశారు