పునుగు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), ను → ను (2), తో → తో (2), ద్వార → ద్వారా , గ్రంధ → using AWB
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{విస్తరణ}}
'''పునుగు''' లేదా '''జవాది''' (Civet) ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని [[పునుగు పిల్లి]] పునుగు పిల్లి అని పిలువ బడే ఈ చిన్న జంతువు ను
'''పునుగు''' లేదా '''జవాది''' (Civet) ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని [[పునుగు పిల్లి]] పునుగు పిల్లి అని పిలువ బడే ఈ చిన్న జంతువును
[[ఆంగ్లం]] లో( టోడీ కాట్ ) శరీరంలోని గ్రంధుల నుండి తీస్తారు ఆ పిల్లి మర్మాంగాల ద్వార వెలువడే స్రవమే పునుగు.
[[ఆంగ్లం]] లో ( టోడీ కాట్ ) శరీరంలోని గ్రంథుల నుండి తీస్తారు ఆ పిల్లి మర్మాంగాల ద్వారా వెలువడే స్రవమే పునుగు.
తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రం లో వీటి ని సాకి
తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో వీటిని సాకి
స్వామి వారి కోసం పునుగు తైలం సేకరిస్తారు.
స్వామి వారి కోసం పునుగు తైలం సేకరిస్తారు.
సాధారణ ప్రకృతి లో వాటి మర్మాంగాలను ఆకుల మీద చెట్టు బెరడు ల మీద రాపిడి తో వాటికవే రాసి స్రవింప జేస్తాయి. .అత్తరు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు అన్నమాచార్య.
సాధారణ ప్రకృతిలో వాటి మర్మాంగాలను ఆకుల మీద చెట్టు బెరడు ల మీద రాపిడితో వాటికవే రాసి స్రవింప జేస్తాయి. .అత్తరు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు అన్నమాచార్య.


==విశేషాలు==
==విశేషాలు==
*తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ఒక పూజలో దీనిని ఉపయోగిస్తారు. దీన్ని సేకరించడం కోసం తిరుమల అడవుల్లో పునుగు పిల్లుల కోసం అన్వేషిస్తారు.
*తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ఒక పూజలో దీనిని ఉపయోగిస్తారు. దీన్ని సేకరించడం కోసం తిరుమల అడవుల్లో పునుగు పిల్లుల కోసం అన్వేషిస్తారు.
*పులిసిన పెసరపిండి,మినపపిండి తో చేసే వంటకాన్ని కూడా పునుగు అంటారు.
*పులిసిన పెసరపిండి, మినపపిండితో చేసే వంటకాన్ని కూడా పునుగు అంటారు.


[[వర్గం:సుగంధ ద్రవ్యాలు]]
[[వర్గం:సుగంధ ద్రవ్యాలు]]

06:29, 24 అక్టోబరు 2016 నాటి కూర్పు

పునుగు లేదా జవాది (Civet) ఒక విధమైన సుగంధద్రవ్యము. దీనిని పునుగు పిల్లి పునుగు పిల్లి అని పిలువ బడే ఈ చిన్న జంతువును ఆంగ్లం లో ( టోడీ కాట్ ) శరీరంలోని గ్రంథుల నుండి తీస్తారు ఆ పిల్లి మర్మాంగాల ద్వారా వెలువడే స్రవమే పునుగు. తిరుమల కొండల మీద పునుగు పిల్లుల సంరక్షణ కేంద్రంలో వీటిని సాకి స్వామి వారి కోసం పునుగు తైలం సేకరిస్తారు. సాధారణ ప్రకృతిలో వాటి మర్మాంగాలను ఆకుల మీద చెట్టు బెరడు ల మీద రాపిడితో వాటికవే రాసి స్రవింప జేస్తాయి. .అత్తరు పన్నీరు పునుగు జవాదీ తోడ ముడుపు తెస్తున్నారు మేలుకో అంటాడు అన్నమాచార్య.

విశేషాలు

  • తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామికి ఒక పూజలో దీనిని ఉపయోగిస్తారు. దీన్ని సేకరించడం కోసం తిరుమల అడవుల్లో పునుగు పిల్లుల కోసం అన్వేషిస్తారు.
  • పులిసిన పెసరపిండి, మినపపిండితో చేసే వంటకాన్ని కూడా పునుగు అంటారు.
"https://te.wikipedia.org/w/index.php?title=పునుగు&oldid=1996761" నుండి వెలికితీశారు