26/11 ముంబై పై దాడి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+{{భారతదేశంలో ఉగ్రవాద దాడులు}}
+మూలాలజాబితా మూస
పంక్తి 3: పంక్తి 3:
|title=Tracing the terror route |publisher=''[[Indian Express]]'' |date=2008-12-10|accessdate=2008-12-09|archiveurl=http://www.webcitation.org/5h7IVRztz|archivedate=2009-05-28|deadurl=no}}</ref>
|title=Tracing the terror route |publisher=''[[Indian Express]]'' |date=2008-12-10|accessdate=2008-12-09|archiveurl=http://www.webcitation.org/5h7IVRztz|archivedate=2009-05-28|deadurl=no}}</ref>
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}


[[వర్గం:భారత దేశంలో తీవ్రవాదుల దాడులు]]{{భారతదేశంలో ఉగ్రవాద దాడులు}}
{{భారతదేశంలో ఉగ్రవాద దాడులు}}

[[వర్గం:భారత దేశంలో తీవ్రవాదుల దాడులు]]

16:41, 24 అక్టోబరు 2016 నాటి కూర్పు

తాజ్ హోటల్

2008లో దాదాపు పది మంది పాకిస్తాన్ జీహాదీలు ముంబై నగరంలో కాల్పులు మరియు బాంబు దాడులు చేశారు.[1][2] 26 నవంబర్ నుండి 29 నవంబర్ వరకూ మూడు రోజుల పాటు దారుణ మారణకాండ కొనసాగింది. ఈ దాడిలో 173 మంది చనిపోగా 308 మంది వరకూ గాయపడ్డారు. ఎనిమిది దాడులు దక్షిణ ముంబైలో జరిగాయి. ఛత్రపతి శివాజీ టర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, [3] తాజ్‌మహల్ ప్యాలెస్ మరియు టవర్, [3] లియోపాల్డ్ కేఫ్, కామా హాస్పటల్, [3] యూదు మతస్తుల ప్రార్థనా స్థలమైన నారిమన్ హోస్, [4] మెట్రో సినిమా హాల్, [5] టైమ్స్ ఆఫ్ ఇండియా భవనం వెనుక సందులో మరియు సెయింట్ జేవియర్స్ కాలేజీల పై దాడులు జరిగాయి.[3] ముంబై పోర్టు ఏరియాలోని మాజగావ్ లో మరియు విలే పార్లేలో ఒక టాక్సీలో కూడా పేలుళ్ళు సంభవించాయి.[6]

మూలాలు

  1. Friedman, Thomas (2009-02-17). "No Way, No How, Not Here". The New York Times. Retrieved 2010-05-17.
  2. Indian Muslims hailed for not burying 26/11 attackers, Sify News, 2009-02-19
  3. 3.0 3.1 3.2 3.3 "Wave of Terror Attacks Strikes India's Mumbai, Killing at Least 182". Fox News. 2008-11-27. Retrieved 2008-12-03.
  4. Kahn, Jeremy (2008-12-02). "Jews of Mumbai, a Tiny and Eclectic Group, Suddenly Reconsider Their Serene Existence". New York Times. Retrieved 2008-12-03. {{cite news}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
  5. Magnier, Mark (2008-12-03). "Mumbai police officers describe nightmare of attack". Los Angeles Times. Retrieved 2008-12-03. {{cite news}}: Italic or bold markup not allowed in: |publisher= (help)
  6. "Tracing the terror route". Indian Express. 2008-12-10. Archived from the original on 2009-05-28. Retrieved 2008-12-09. {{cite news}}: Italic or bold markup not allowed in: |publisher= (help); Unknown parameter |deadurl= ignored (help)