పొట్టేలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు ను → లను , లో → లో , గా → గా (2), పద్దతి → పద్ధతి (2), → using AWB
పంక్తి 17: పంక్తి 17:
}}
}}


'''పొట్టేలు''' అంటే మగ [[గొర్రె]] .[[ఏట]], [[పొట్లి]] అనికూడా ఆంటారు. మాంసాలలో లేతపొట్టేలు మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది. [[గొఱ్ఱె|గొర్రె]]లు నాలుగు కాళ్ళు కలిగిన [[క్షీరదాలు]] (పాలిచ్చే జంతువులు). వీటిని చాలా దేశాల్లో జీవనాధారం (బతుకు తెరువు) కోసం పెంచుతారు. వీటి ద్వారా లభించే [[ఉన్ని]], [[మాంసం]] మొదలైన ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. [[ఆస్ట్రేలియా]] దేశం [[గొఱ్ఱె|గొర్రె]] మాంసానికి, [[ఉన్ని]]కి ప్రసిద్ధి. మన దేశంలో [[యాదవులు]] ([[గొల్లలు]]) [[కులవృత్తి]] గా వీటిని పెంచుతారు.ఇవి క్షీరదాలు. వీటిని పల్లెల్లో ఎక్కువగా పెంచుతారు. వీటిని మాంసం కొరకు ఎక్కువగా పెంచుతారు. వీటి నుండి అరుదుగా పాలు కూడా తీస్తారు. వీటిలో కిన్ని ఉన్ని గొఱ్ఱె లుంటాయి. వీటిని ఉన్ని కొరకు పెంచుతారు. ఈ ఉన్నితో [[కంబళ్ళు]] నేస్తారు. మగ గొఱ్ఱెను పొట్టేలు అంటారు. దీనికి కొమ్ములుంటాయి. ఆడ గొఱ్ఱెలకు కొమ్ములుండవు. కాని అరుదుగా కొన్ని గొఱ్ఱెలకు కొమ్ములుంటాయి. అలాంటి ఒక గొఱ్ఱెను చిత్రంలో చూడ వచ్చు. వీటిని గొల్లలు ఎక్కువ గా పెంచుతారు.
'''పొట్టేలు''' అంటే మగ [[గొర్రె]] .[[ఏట]], [[పొట్లి]] అనికూడా ఆంటారు. మాంసాలలో లేతపొట్టేలు మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది. [[గొఱ్ఱె|గొర్రె]]లు నాలుగు కాళ్ళు కలిగిన [[క్షీరదాలు]] (పాలిచ్చే జంతువులు). వీటిని చాలా దేశాల్లో జీవనాధారం (బతుకు తెరువు) కోసం పెంచుతారు. వీటి ద్వారా లభించే [[ఉన్ని]], [[మాంసం]] మొదలైన ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. [[ఆస్ట్రేలియా]] దేశం [[గొఱ్ఱె|గొర్రె]] మాంసానికి, [[ఉన్ని]]కి ప్రసిద్ధి. మన దేశంలో [[యాదవులు]] ([[గొల్లలు]]) [[కులవృత్తి]]గా వీటిని పెంచుతారు.ఇవి క్షీరదాలు. వీటిని పల్లెల్లో ఎక్కువగా పెంచుతారు. వీటిని మాంసం కొరకు ఎక్కువగా పెంచుతారు. వీటి నుండి అరుదుగా పాలు కూడా తీస్తారు. వీటిలో కిన్ని ఉన్ని గొఱ్ఱె లుంటాయి. వీటిని ఉన్ని కొరకు పెంచుతారు. ఈ ఉన్నితో [[కంబళ్ళు]] నేస్తారు. మగ గొఱ్ఱెను పొట్టేలు అంటారు. దీనికి కొమ్ములుంటాయి. ఆడ గొఱ్ఱెలకు కొమ్ములుండవు. కాని అరుదుగా కొన్ని గొఱ్ఱెలకు కొమ్ములుంటాయి. అలాంటి ఒక గొఱ్ఱెను చిత్రంలో చూడ వచ్చు. వీటిని గొల్లలు ఎక్కువగా పెంచుతారు.
==బలి పశువు==
==బలి పశువు==
ఆహారం కోసము మరియు మొక్కుల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల పొట్టేళ్లు [[బలి]] అవుతున్నాయి.
ఆహారం కోసము మరియు మొక్కుల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల పొట్టేళ్లు [[బలి]] అవుతున్నాయి.


==సంకరజాతి పొట్టేళ్లు==
==సంకరజాతి పొట్టేళ్లు==
ప్రపంచం లోనే మొదటిసారిగా '''డాలీ''' అనే పొట్టేలు ను జన్యు పరివర్తన పద్దతిద్వారా శాస్త్రవేత్తలు సృష్టించారు. [[డాలి]] అనే పేరు గల [[గొఱ్ఱె|గొర్రె]] పిల్లను, [[క్లోనింగ్]] అనే పద్దతి ద్వారా పెద్ద [[గొర్రె|గొఱ్ఱె]] నుంచి తీసిన జీవకణం ద్వారా 5 జూలై [[1996]] నాడు పుట్టించారు.
ప్రపంచం లోనే మొదటిసారిగా '''డాలీ''' అనే పొట్టేలను జన్యు పరివర్తన పద్ధతిద్వారా శాస్త్రవేత్తలు సృష్టించారు. [[డాలి]] అనే పేరు గల [[గొఱ్ఱె|గొర్రె]] పిల్లను, [[క్లోనింగ్]] అనే పద్ధతి ద్వారా పెద్ద [[గొర్రె|గొఱ్ఱె]] నుంచి తీసిన జీవకణం ద్వారా 5 జూలై [[1996]] నాడు పుట్టించారు.
==పొట్టేలు మాంసంతో చేసే వంటకాలు==
==పొట్టేలు మాంసంతో చేసే వంటకాలు==
*[[మటన్ బిరియానీ]]
*[[మటన్ బిరియానీ]]
పంక్తి 45: పంక్తి 45:
<gallery>
<gallery>
File:Sheep...1.JPG|గొర్రెల మంద. నాగార్జున సాగర్ రోడ్డులో తీసిన చిత్రము
File:Sheep...1.JPG|గొర్రెల మంద. నాగార్జున సాగర్ రోడ్డులో తీసిన చిత్రము
File:A male goat(capra aegagrus hircus) at R. Tallavalasa, Andhra Pradesh.jpg|భారత దేశం లో ఒక పొట్టేలు
File:A male goat(capra aegagrus hircus) at R. Tallavalasa, Andhra Pradesh.jpg|భారత దేశంలో ఒక పొట్టేలు
File:Kommula gorre.JPG|కొమ్ములున్న గొర్రె
File:Kommula gorre.JPG|కొమ్ములున్న గొర్రె
File:గ్రామ పఁకాయితి. పోతర్లఁక 18.JPG| పొట్టేలు
File:గ్రామ పఁకాయితి. పోతర్లఁక 18.JPG| పొట్టేలు

01:59, 25 అక్టోబరు 2016 నాటి కూర్పు

పొట్టేలు
యు.ఎస్.ప్రయోగ కేంద్రంలో గొర్రెల గుంపు
పెంపుడు జంతువులు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Phylum:
Class:
Order:
Family:
Subfamily:
Genus:
Species:
O. aries
Binomial name
Ovis aries

పొట్టేలు అంటే మగ గొర్రె .ఏట, పొట్లి అనికూడా ఆంటారు. మాంసాలలో లేతపొట్టేలు మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది. గొర్రెలు నాలుగు కాళ్ళు కలిగిన క్షీరదాలు (పాలిచ్చే జంతువులు). వీటిని చాలా దేశాల్లో జీవనాధారం (బతుకు తెరువు) కోసం పెంచుతారు. వీటి ద్వారా లభించే ఉన్ని, మాంసం మొదలైన ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఆస్ట్రేలియా దేశం గొర్రె మాంసానికి, ఉన్నికి ప్రసిద్ధి. మన దేశంలో యాదవులు (గొల్లలు) కులవృత్తిగా వీటిని పెంచుతారు.ఇవి క్షీరదాలు. వీటిని పల్లెల్లో ఎక్కువగా పెంచుతారు. వీటిని మాంసం కొరకు ఎక్కువగా పెంచుతారు. వీటి నుండి అరుదుగా పాలు కూడా తీస్తారు. వీటిలో కిన్ని ఉన్ని గొఱ్ఱె లుంటాయి. వీటిని ఉన్ని కొరకు పెంచుతారు. ఈ ఉన్నితో కంబళ్ళు నేస్తారు. మగ గొఱ్ఱెను పొట్టేలు అంటారు. దీనికి కొమ్ములుంటాయి. ఆడ గొఱ్ఱెలకు కొమ్ములుండవు. కాని అరుదుగా కొన్ని గొఱ్ఱెలకు కొమ్ములుంటాయి. అలాంటి ఒక గొఱ్ఱెను చిత్రంలో చూడ వచ్చు. వీటిని గొల్లలు ఎక్కువగా పెంచుతారు.

బలి పశువు

ఆహారం కోసము మరియు మొక్కుల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల పొట్టేళ్లు బలి అవుతున్నాయి.

సంకరజాతి పొట్టేళ్లు

ప్రపంచం లోనే మొదటిసారిగా డాలీ అనే పొట్టేలను జన్యు పరివర్తన పద్ధతిద్వారా శాస్త్రవేత్తలు సృష్టించారు. డాలి అనే పేరు గల గొర్రె పిల్లను, క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా పెద్ద గొఱ్ఱె నుంచి తీసిన జీవకణం ద్వారా 5 జూలై 1996 నాడు పుట్టించారు.

పొట్టేలు మాంసంతో చేసే వంటకాలు

గొఱ్ఱెలకు సంబందించిన సామెతలు

కొమ్ములు తిరిగిన పొట్టేలు. పోతర్లంక వద్ద చిత్రము
  • గొల్ల వాడు గొఱ్ఱెపిల్లను సంకలో పెట్టుకొని ఊరంతా వెతికాడట
  • వాడి దంతా గొఱ్ఱె దాటు వ్వవహారం
  • కర్ర లేని వాడిని గొఱ్ఱె అయినా కరుస్తుంది.
  • గొఱ్ఱె తోక బిత్తెడే
  • జీత బత్యం లేకుండా ..... తోడేలు గొఱ్ఱెలను కాస్తా నన్నదట.
  • గొఱ్ఱెల గోత్రాలు గొల్ల వాని కెరుక.
  • గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది.

ఇవి కూడా చూడండి

చిత్రమాలిక

యితర లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=పొట్టేలు&oldid=1997622" నుండి వెలికితీశారు