ప్రజానాట్యమండలి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కి → కి , గా → గా (3), ఆర్ధిక → ఆర్థిక (2), → (4) using AWB
పంక్తి 1: పంక్తి 1:
సామ్య సిధ్దాంతాల పునాదితో దైనందిన జీవితం లో సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలపై జనబాహుళ్యానికి అవగాహన కల్పించే ఆశయంతో '''ప్రజానాట్యమండలి''' స్ధాపించబడింది. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా బావుటా ఎగురవేసింది ప్రజానాట్యమండలి. ఇప్పిటికీ వీధి నాటకాలతో తన సందేశాన్ని వినిపిస్తూనే ఉంది.
సామ్య సిధ్దాంతాల పునాదితో దైనందిన జీవితంలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలపై జనబాహుళ్యానికి అవగాహన కల్పించే ఆశయంతో '''ప్రజానాట్యమండలి''' స్ధాపించబడింది. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా బావుటా ఎగురవేసింది ప్రజానాట్యమండలి. ఇప్పిటికీ వీధి నాటకాలతో తన సందేశాన్ని వినిపిస్తూనే ఉంది.

== సంస్ధాపకులు ==
== సంస్ధాపకులు ==
పంక్తి 13: పంక్తి 13:
|Description =
|Description =

ప్రజానాట్యమండలి స్దాపకులలో ప్రముఖులు డా. [[గరికపాటి రాజారావు]] గారు.<ref>{{cite book |last=మిక్కిలినేని |first=రాధాకృష్ణమూర్తి |authorlink= |coauthors= |editor= |others= |title=తెలుగువారి జానపద కళారూపాలు |origyear=1992 |url=https://te.wikisource.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 |format= |accessdate=2015-03-03 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year= |month= |publisher=[[తెలుగు విశ్వవిద్యాలయం]] |location= |language=te|isbn= |oclc= |doi= |id= |pages= |chapter=జానపద కళారూపాలు - ప్రజానాట్యమండలి ప్రగతిశీల దృక్పథం|chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_-_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%97%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B6%E0%B1%80%E0%B0%B2_%E0%B0%A6%E0%B1%83%E0%B0%95%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A5%E0%B0%82|quote= }} </ref> ఆయన 1915 ఫిబ్రవరి 5న కోటయ్య, రామలింగమ్మలకు రాజమండ్రిలో జన్మించారు. వృత్తి రీత్యా డాక్టర్. వామపక్ష భావజాలానికి చదువుకునే రోజుల్లోనే ఆకర్షితులయ్యారు. ఆయన నటుడు, ప్రయోక్త, రచయిత. ఆయన ప్రజానాట్యమండలికి నిర్వహాకులుగా, ప్రధాన కార్యదర్శి గా బాధ్యతలు నిర్వహించారు. సుంకర వాసు రెడ్డి గారు రచించిన "[[మా భూమి]]" నాటకానికి దర్శకత్వం వహించి అందరి మన్ననలు పొందారు. 108 దళాలుగా ఏర్పర్చి రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఈయన రూపొందించిన నాటకాలలో కొన్ని - జై భవాని, పశ్చాతాపం, ఖిల్జీ రాజ్యపతనం, ముందడుగు, భయం, పరివర్తన, ఈనాడు, అల్లూరి సీతారామరాజు మున్నగున్నవి.

ప్రజానాట్యమండలి స్దాపకులలో ప్రముఖులు డా. [[గరికపాటి రాజారావు]] గారు.<ref>{{cite book |last=మిక్కిలినేని |first=రాధాకృష్ణమూర్తి |authorlink= |coauthors= |editor= |others= |title=తెలుగువారి జానపద కళారూపాలు |origyear=1992 |url=https://te.wikisource.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81 |format= |accessdate=2015-03-03 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year= |month= |publisher=[[తెలుగు విశ్వవిద్యాలయం]] |location= |language=te|isbn= |oclc= |doi= |id= |pages= |chapter=జానపద కళారూపాలు - ప్రజానాట్యమండలి ప్రగతిశీల దృక్పథం|chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6_%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B1%82%E0%B0%AA%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81_-_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%97%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B6%E0%B1%80%E0%B0%B2_%E0%B0%A6%E0%B1%83%E0%B0%95%E0%B1%8D%E0%B0%AA%E0%B0%A5%E0%B0%82|quote= }}</ref> ఆయన 1915 ఫిబ్రవరి 5న కోటయ్య, రామలింగమ్మలకు రాజమండ్రిలో జన్మించారు. వృత్తి రీత్యా డాక్టర్. వామపక్ష భావజాలానికి చదువుకునే రోజుల్లోనే ఆకర్షితులయ్యారు. ఆయన నటుడు, ప్రయోక్త, రచయిత. ఆయన ప్రజానాట్యమండలికి నిర్వహాకులుగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సుంకర వాసు రెడ్డి గారు రచించిన "[[మా భూమి]]" నాటకానికి దర్శకత్వం వహించి అందరి మన్ననలు పొందారు. 108 దళాలుగా ఏర్పర్చి రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఈయన రూపొందించిన నాటకాలలో కొన్ని - జై భవాని, పశ్చాతాపం, ఖిల్జీ రాజ్యపతనం, ముందడుగు, భయం, పరివర్తన, ఈనాడు, అల్లూరి సీతారామరాజు మున్నగున్నవి.

పరితాపం, వీరనారి, పశ్చాతాపం మున్నగు నాటకాలు రచించారు.

పరితాపం, వీరనారి, పశ్చాతాపం మున్నగు నాటకాలు రచించారు.

1953 లో నిర్మితమైన [[పుట్టిల్లు]] చిత్రానికి దర్శక నిర్మాత. ఈ చిత్రం ద్వారా జమున, అల్లు రామలింగయ్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. విమర్శకుల ప్రశంసలందుకున్నా, ఈ చిత్రం ఆర్ధికం గా విజయవంతం కాలేదు. దానితో రాజారావు ఆర్ధికంగా చితికి పోయారు. ఐనా, వారు సంఘ సేవ ఆపలేదు. బీద ప్రజలకు ఉచితం గా వైద్యం చేసే వారు. తరువాత కాలంలో వారు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవారు.

1953 లో నిర్మితమైన [[పుట్టిల్లు]] చిత్రానికి దర్శక నిర్మాత. ఈ చిత్రం ద్వారా జమున, అల్లు రామలింగయ్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. విమర్శకుల ప్రశంసలందుకున్నా, ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతం కాలేదు. దానితో రాజారావు ఆర్థికంగా చితికి పోయారు. ఐనా, వారు సంఘ సేవ ఆపలేదు. బీద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసే వారు. తరువాత కాలంలో వారు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవారు.

== మహోన్నత వేదిక ==
== మహోన్నత వేదిక ==
ప్రజా నాట్య మండలి ద్వారా ప్రాచుర్యం పొందిన వారు ఎందరో. ముందు తరం నటులు, సాంకేతిక నిపుణులు ప్రజానాట్యమండలి నుండి వచ్చిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరు -
ప్రజా నాట్య మండలి ద్వారా ప్రాచుర్యం పొందిన వారు ఎందరో. ముందు తరం నటులు, సాంకేతిక నిపుణులు ప్రజానాట్యమండలి నుండి వచ్చిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరు -
[[జి.వరలక్ష్మి]], [[కోవెలమూడి ప్రకాశరావు]], [[తాతినేని ప్రకాశరావు]], [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]], [[తమ్మారెడ్డి కృష్ణమూర్తి]], [[బొల్లిముంత శివరామకృష్ణ]], [[కాకరాల సత్యనారాయణ|కాకరాల]] మున్నగు వారు.

[[జి.వరలక్ష్మి]], [[కోవెలమూడి ప్రకాశరావు]], [[తాతినేని ప్రకాశరావు]], [[మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి]], [[తమ్మారెడ్డి కృష్ణమూర్తి]], [[బొల్లిముంత శివరామకృష్ణ]], [[కాకరాల సత్యనారాయణ|కాకరాల]] మున్నగు వారు.

బుర్రకథ పితామహ [[షేక్ నాజర్]], వారి బృందంలో [[కర్నాటి లక్ష్మీనరసయ్య]] ప్రజానాట్యమండలి కి చెందిన వారే.
బుర్రకథ పితామహ [[షేక్ నాజర్]], వారి బృందంలో [[కర్నాటి లక్ష్మీనరసయ్య]] ప్రజానాట్యమండలికి చెందిన వారే.

==వనరులు==
==వనరులు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:సంస్థలు]]
[[వర్గం:సంస్థలు]]

02:13, 25 అక్టోబరు 2016 నాటి కూర్పు

సామ్య సిధ్దాంతాల పునాదితో దైనందిన జీవితంలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొనే సమస్యలపై జనబాహుళ్యానికి అవగాహన కల్పించే ఆశయంతో ప్రజానాట్యమండలి స్ధాపించబడింది. సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా బావుటా ఎగురవేసింది ప్రజానాట్యమండలి. ఇప్పిటికీ వీధి నాటకాలతో తన సందేశాన్ని వినిపిస్తూనే ఉంది.

సంస్ధాపకులు

[[దస్త్రం:|380px|page=789]]

ప్రజానాట్యమండలి స్దాపకులలో ప్రముఖులు డా. గరికపాటి రాజారావు గారు.[1] ఆయన 1915 ఫిబ్రవరి 5న కోటయ్య, రామలింగమ్మలకు రాజమండ్రిలో జన్మించారు. వృత్తి రీత్యా డాక్టర్. వామపక్ష భావజాలానికి చదువుకునే రోజుల్లోనే ఆకర్షితులయ్యారు. ఆయన నటుడు, ప్రయోక్త, రచయిత. ఆయన ప్రజానాట్యమండలికి నిర్వహాకులుగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. సుంకర వాసు రెడ్డి గారు రచించిన "మా భూమి" నాటకానికి దర్శకత్వం వహించి అందరి మన్ననలు పొందారు. 108 దళాలుగా ఏర్పర్చి రాష్ట్రవ్యాప్తంగా ఈ నాటకాన్ని ప్రదర్శించారు. ఈయన రూపొందించిన నాటకాలలో కొన్ని - జై భవాని, పశ్చాతాపం, ఖిల్జీ రాజ్యపతనం, ముందడుగు, భయం, పరివర్తన, ఈనాడు, అల్లూరి సీతారామరాజు మున్నగున్నవి.
పరితాపం, వీరనారి, పశ్చాతాపం మున్నగు నాటకాలు రచించారు.
1953 లో నిర్మితమైన పుట్టిల్లు చిత్రానికి దర్శక నిర్మాత. ఈ చిత్రం ద్వారా జమున, అల్లు రామలింగయ్య తెలుగు తెరకు పరిచయమయ్యారు. విమర్శకుల ప్రశంసలందుకున్నా, ఈ చిత్రం ఆర్థికంగా విజయవంతం కాలేదు. దానితో రాజారావు ఆర్థికంగా చితికి పోయారు. ఐనా, వారు సంఘ సేవ ఆపలేదు. బీద ప్రజలకు ఉచితంగా వైద్యం చేసే వారు. తరువాత కాలంలో వారు సినిమాలలో చిన్న చిన్న వేషాలు వేస్తూ ఉండేవారు.

మహోన్నత వేదిక

ప్రజా నాట్య మండలి ద్వారా ప్రాచుర్యం పొందిన వారు ఎందరో. ముందు తరం నటులు, సాంకేతిక నిపుణులు ప్రజానాట్యమండలి నుండి వచ్చిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరు - జి.వరలక్ష్మి, కోవెలమూడి ప్రకాశరావు, తాతినేని ప్రకాశరావు, మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి, తమ్మారెడ్డి కృష్ణమూర్తి, బొల్లిముంత శివరామకృష్ణ, కాకరాల మున్నగు వారు.
బుర్రకథ పితామహ షేక్ నాజర్, వారి బృందంలో కర్నాటి లక్ష్మీనరసయ్య ప్రజానాట్యమండలికి చెందిన వారే.

వనరులు

1. మిక్కిలినేని, రాధాకృష్ణమూర్తి. "జానపద కళారూపాలు - ప్రజానాట్యమండలి ప్రగతిశీల దృక్పథం". తెలుగువారి జానపద కళారూపాలు. తెలుగు విశ్వవిద్యాలయం. Retrieved 2015-03-03. {{cite book}}: Cite has empty unknown parameters: |accessyear=, |accessmonth=, |month=, and |coauthors= (help); Unknown parameter |chapterurl= ignored (help)