భారత ఉపఖండం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కి → కి (2), తో → తో , వున్నది. → ఉంది. (4), → (2) using AWB
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Indian subcontinent.JPG|thumb|right|250px|భారత ఉపఖండం భౌగోళిక పటము]]
[[దస్త్రం:Indian subcontinent.JPG|thumb|right|250px|భారత ఉపఖండం భౌగోళిక పటము]]
'''భారత ఉపఖండము''' ([[ఆంగ్లం]] Indian Subcontinent) [[ఆసియా]] ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో [[దక్షిణ ఆసియా]] లోని [[భారతదేశం]], [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]], [[భూటాన్]], [[శ్రీలంక]] మరియు [[మాల్దీవులు]] కలిసివున్నాయి.
'''భారత ఉపఖండము''' ([[ఆంగ్లం]] Indian Subcontinent) [[ఆసియా]] ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో [[దక్షిణ ఆసియా]] లోని [[భారతదేశం]], [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]], [[భూటాన్]], [[శ్రీలంక]] మరియు [[మాల్దీవులు]] కలిసివున్నాయి.


కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక మరియు రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "[[ఉపఖండం]]" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.<ref> ''Oxford English Dictionary'' 2nd edition. 1989. Oxford University Press.</ref> <ref>''Webster's Third New International Dictionary, Unabridged''. 2002. Merriam-Webster. [http://unabridged.merriam-webster.com retrieved 11 March 2007.]</ref>
కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక మరియు రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "[[ఉపఖండం]]" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.<ref>''Oxford English Dictionary'' 2nd edition. 1989. Oxford University Press.</ref><ref>''Webster's Third New International Dictionary, Unabridged''. 2002. Merriam-Webster. [http://unabridged.merriam-webster.com retrieved 11 March 2007.]</ref>


== భౌగోళికం ==
== భౌగోళికం ==
భౌగోళికంగా, భారత ఉపఖండము ఒక [[ద్వీపకల్పం]]. [[హిమాలయాలు|హిమాలయాల]]కు మరియు [[:en:Kuen Lun|కుయెన్ లున్]] పర్వతశ్రేణులకు దక్షిణాన, [[సింధూ నది]] మరియు [[:en:Iranian Plateau|ఇరాన్ పీఠభూమి]] కి తూర్పున, నైఋతి దిశన [[అరేబియా సముద్రం]] మరియు ఆగ్నేయాన [[బంగాళాఖాతం]] కలిగి వున్నది. దీని విస్తీర్ణం 4,480,000 చ.కి.మీ. (1,729,738 చ.మైళ్ళు) లేదా [[ఆసియా]]ఖండంలో 10 శాతం భాగాన్ని కలిగివున్నది. అలాగే జనాభా ఆసియాఖండపు జనాభాలో 40 శాతం జనాభా కలిగి వున్నది.
భౌగోళికంగా, భారత ఉపఖండము ఒక [[ద్వీపకల్పం]]. [[హిమాలయాలు|హిమాలయాల]]కు మరియు [[:en:Kuen Lun|కుయెన్ లున్]] పర్వతశ్రేణులకు దక్షిణాన, [[సింధూ నది]] మరియు [[:en:Iranian Plateau|ఇరాన్ పీఠభూమి]]కి తూర్పున, నైఋతి దిశన [[అరేబియా సముద్రం]] మరియు ఆగ్నేయాన [[బంగాళాఖాతం]] కలిగి ఉంది. దీని విస్తీర్ణం 4,480,000 చ.కి.మీ. (1,729,738 చ.మైళ్ళు) లేదా [[ఆసియా]]ఖండంలో 10 శాతం భాగాన్ని కలిగివున్నది. అలాగే జనాభా ఆసియాఖండపు జనాభాలో 40 శాతం జనాభా కలిగి ఉంది.


భౌగోళికంగా ఈ ప్రాంతం ఒక ఉపఖండం: ఇది [[:en:tectonic plate|టెక్టానిక్]] ఫలకంపైనున్నది. [[:en:Indian Plate|భారత ఫలకం]] ([[:en:Indo-Australian Plate|ఇండో-ఆస్ట్రేలియన్ ఫలకానికి]] ఉత్తర భాగం) [[:en:Eurasia|యూరేషియా]] కు వేరు చేస్తున్నది, [[:en:Eurasian Plate|యూరేషియా ఫలకాన్ని]] ఢీకొనక మునుపు, ఇదీ ఒక చిన్న ఖండంలా వుండేది. ఇలా ఢీకొన్న కారణంగానే [[హిమాలయా పర్వత శ్రేణులు]] మరియు [[:en:Tibetan plateau|టిబెట్ పీఠభూమి]] ఏర్పడ్డాయి. ఈ ఫలకం నేడు ఉత్తరాన చలిస్తూ వుండడం కారణాన హిమాలయాల ఎత్తు పెరుగుతూ పోతున్నది. ఈ ఉపఖండపు పశ్చిమ సరిహద్దు యూరేషిన ఫలకానికి సరిహద్దు కలిగి వున్నది. అంతేగాక, ఈ ఉపఖండం, అనేకానేక భౌగోళికాంశాలైన [[గ్లేషియర్|గ్లేషియర్లు]], [[వర్షారణ్యం|వర్షారణ్యాలు]], [[లోయ|లోయలు]], [[ఎడారి|ఎడారులు]] మరియు [[గడ్డి మైదానం|గడ్డి మైదానాల]]కు నెలవు.
భౌగోళికంగా ఈ ప్రాంతం ఒక ఉపఖండం: ఇది [[:en:tectonic plate|టెక్టానిక్]] ఫలకంపైనున్నది. [[:en:Indian Plate|భారత ఫలకం]] ([[:en:Indo-Australian Plate|ఇండో-ఆస్ట్రేలియన్ ఫలకానికి]] ఉత్తర భాగం) [[:en:Eurasia|యూరేషియా]]కు వేరు చేస్తున్నది, [[:en:Eurasian Plate|యూరేషియా ఫలకాన్ని]] ఢీకొనక మునుపు, ఇదీ ఒక చిన్న ఖండంలా వుండేది. ఇలా ఢీకొన్న కారణంగానే [[హిమాలయా పర్వత శ్రేణులు]] మరియు [[:en:Tibetan plateau|టిబెట్ పీఠభూమి]] ఏర్పడ్డాయి. ఈ ఫలకం నేడు ఉత్తరాన చలిస్తూ వుండడం కారణాన హిమాలయాల ఎత్తు పెరుగుతూ పోతున్నది. ఈ ఉపఖండపు పశ్చిమ సరిహద్దు యూరేషిన ఫలకానికి సరిహద్దు కలిగి ఉంది. అంతేగాక, ఈ ఉపఖండం, అనేకానేక భౌగోళికాంశాలైన [[గ్లేషియర్|గ్లేషియర్లు]], [[వర్షారణ్యం|వర్షారణ్యాలు]], [[లోయ|లోయలు]], [[ఎడారి|ఎడారులు]] మరియు [[గడ్డి మైదానం|గడ్డి మైదానాల]]కు నెలవు.


== వాతావరణం ==
== వాతావరణం ==
పంక్తి 13: పంక్తి 13:


== భౌగోళిక చరిత్ర ==
== భౌగోళిక చరిత్ర ==
[[ఇయోసీన్]] కాలంలో భారత ఉపఖండం ఒక ద్వీపఖండం లాగ [[హిందూ మహాసముద్రం]]లో ఉండేది. అంతకు పూర్వం ఈ భాగం [[గోండ్వానా]] భూభాగం తో కలిసి ఉండేది. ఈ భాగం ఆసియా ప్రధాన భూభాగంతో కలిసినప్పుడు ఏర్పడ్డవే [[హిమాలయాలు]].
[[ఇయోసీన్]] కాలంలో భారత ఉపఖండం ఒక ద్వీపఖండం లాగ [[హిందూ మహాసముద్రం]]లో ఉండేది. అంతకు పూర్వం ఈ భాగం [[గోండ్వానా]] భూభాగంతో కలిసి ఉండేది. ఈ భాగం ఆసియా ప్రధాన భూభాగంతో కలిసినప్పుడు ఏర్పడ్డవే [[హిమాలయాలు]].


== రాజకీయాలు ==
== రాజకీయాలు ==
ఈ ఉపఖండంలో [[భారతదేశం]] ప్రధానమైన రాజకీయంగా శక్తివంతమైన దేశం.<ref>[http://www.europarl.europa.eu/facts/6_4_11_en.htm European Parliament Fact Sheets: The Countries of South Asia and the Indian Subcontinent]</ref> ఇది అన్ని దేశాల కంటే పెద్దదిగా నాలుగింట మూడు వంతుల భూభాగాన్ని కలిగివున్నది.<ref>[http://www.mrdowling.com/612india.html mrdowling.com: Subcontinent]</ref> [[జనాభా]] పరంగా మిగిలిన దేశాలన్నీ కలిపిన జనసాంద్రత కన్నా మూడు రెట్లు అధికంగా కలిగివున్న దేశం.<ref>[http://www.infoplease.com/ipa/A0004379.html Infoplease: Area and Population of Countries (mid-2006 estimates]</ref> భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.<ref>[http://www.un.org/esa/population/pubsarchive/india/ind1bil.htm United Nations Population Division Department of Economic and Social Affairs]</ref>
ఈ ఉపఖండంలో [[భారతదేశం]] ప్రధానమైన రాజకీయంగా శక్తివంతమైన దేశం.<ref>[http://www.europarl.europa.eu/facts/6_4_11_en.htm European Parliament Fact Sheets: The Countries of South Asia and the Indian Subcontinent]</ref> ఇది అన్ని దేశాల కంటే పెద్దదిగా నాలుగింట మూడు వంతుల భూభాగాన్ని కలిగివున్నది.<ref>[http://www.mrdowling.com/612india.html mrdowling.com: Subcontinent]</ref> [[జనాభా]] పరంగా మిగిలిన దేశాలన్నీ కలిపిన జనసాంద్రత కన్నా మూడు రెట్లు అధికంగా కలిగివున్న దేశం.<ref>[http://www.infoplease.com/ipa/A0004379.html Infoplease: Area and Population of Countries (mid-2006 estimates]</ref> భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.<ref>[http://www.un.org/esa/population/pubsarchive/india/ind1bil.htm United Nations Population Division Department of Economic and Social Affairs]</ref>


ఈ ప్రాంతంలో విస్తీర్ణంలోను, జనాభాలోను రెండవ అతిపెద్ద దేశం [[పాకిస్థాన్]]. ఇది జనాభా ప్రకారం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉన్నది.<ref>[http://en.wikipedia.org/wiki/List_of_countries_by_population List of countries by population]</ref>
ఈ ప్రాంతంలో విస్తీర్ణంలోను, జనాభాలోను రెండవ అతిపెద్ద దేశం [[పాకిస్థాన్]]. ఇది జనాభా ప్రకారం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది.<ref>[http://en.wikipedia.org/wiki/List_of_countries_by_population List of countries by population]</ref>


== ఇది కూడా చూడండి ==
== ఇది కూడా చూడండి ==

02:00, 26 అక్టోబరు 2016 నాటి కూర్పు

భారత ఉపఖండం భౌగోళిక పటము

భారత ఉపఖండము (ఆంగ్లం Indian Subcontinent) ఆసియా ఖండంలోని భాగము. ఈ ఉపఖండంలో దక్షిణ ఆసియా లోని భారతదేశం, పాకిస్థాన్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, శ్రీలంక మరియు మాల్దీవులు కలిసివున్నాయి.

కొన్ని ప్రత్యేకమైన భౌగోళిక మరియు రాజకీయ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి వుండటం మూలాన "ఉపఖండం" అనే పదం ఉపయోగంలోకి వచ్చింది.[1][2]

భౌగోళికం

భౌగోళికంగా, భారత ఉపఖండము ఒక ద్వీపకల్పం. హిమాలయాలకు మరియు కుయెన్ లున్ పర్వతశ్రేణులకు దక్షిణాన, సింధూ నది మరియు ఇరాన్ పీఠభూమికి తూర్పున, నైఋతి దిశన అరేబియా సముద్రం మరియు ఆగ్నేయాన బంగాళాఖాతం కలిగి ఉంది. దీని విస్తీర్ణం 4,480,000 చ.కి.మీ. (1,729,738 చ.మైళ్ళు) లేదా ఆసియాఖండంలో 10 శాతం భాగాన్ని కలిగివున్నది. అలాగే జనాభా ఆసియాఖండపు జనాభాలో 40 శాతం జనాభా కలిగి ఉంది.

భౌగోళికంగా ఈ ప్రాంతం ఒక ఉపఖండం: ఇది టెక్టానిక్ ఫలకంపైనున్నది. భారత ఫలకం (ఇండో-ఆస్ట్రేలియన్ ఫలకానికి ఉత్తర భాగం) యూరేషియాకు వేరు చేస్తున్నది, యూరేషియా ఫలకాన్ని ఢీకొనక మునుపు, ఇదీ ఒక చిన్న ఖండంలా వుండేది. ఇలా ఢీకొన్న కారణంగానే హిమాలయా పర్వత శ్రేణులు మరియు టిబెట్ పీఠభూమి ఏర్పడ్డాయి. ఈ ఫలకం నేడు ఉత్తరాన చలిస్తూ వుండడం కారణాన హిమాలయాల ఎత్తు పెరుగుతూ పోతున్నది. ఈ ఉపఖండపు పశ్చిమ సరిహద్దు యూరేషిన ఫలకానికి సరిహద్దు కలిగి ఉంది. అంతేగాక, ఈ ఉపఖండం, అనేకానేక భౌగోళికాంశాలైన గ్లేషియర్లు, వర్షారణ్యాలు, లోయలు, ఎడారులు మరియు గడ్డి మైదానాలకు నెలవు.

వాతావరణం

ఈ ఉపఖండంలోని వాతావరణాన్ని ప్రధానంగా ఋతుపవనాలు నిర్దేశిస్తాయి. వేసవికాలం తేమగా ఉండి చలికాలంలో పొడిగా ఉంటుంది. ఈ ప్రాంతాలలో ఋతుపవనాల ప్రభావం వలన కురిసే వర్షాల మూలంగా నార, తేయాకు, వరి మరియు వివిధ రకాల కాయగూరలు పండుతాయి.

భౌగోళిక చరిత్ర

ఇయోసీన్ కాలంలో భారత ఉపఖండం ఒక ద్వీపఖండం లాగ హిందూ మహాసముద్రంలో ఉండేది. అంతకు పూర్వం ఈ భాగం గోండ్వానా భూభాగంతో కలిసి ఉండేది. ఈ భాగం ఆసియా ప్రధాన భూభాగంతో కలిసినప్పుడు ఏర్పడ్డవే హిమాలయాలు.

రాజకీయాలు

ఈ ఉపఖండంలో భారతదేశం ప్రధానమైన రాజకీయంగా శక్తివంతమైన దేశం.[3] ఇది అన్ని దేశాల కంటే పెద్దదిగా నాలుగింట మూడు వంతుల భూభాగాన్ని కలిగివున్నది.[4] జనాభా పరంగా మిగిలిన దేశాలన్నీ కలిపిన జనసాంద్రత కన్నా మూడు రెట్లు అధికంగా కలిగివున్న దేశం.[5] భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం.[6]

ఈ ప్రాంతంలో విస్తీర్ణంలోను, జనాభాలోను రెండవ అతిపెద్ద దేశం పాకిస్థాన్. ఇది జనాభా ప్రకారం ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉంది.[7]

ఇది కూడా చూడండి

మూలాలు