మల్కాపూర్ (తాండూర్): కూర్పుల మధ్య తేడాలు
Bhaskaranaidu (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కూడ → కూడా , వున్నవి. → ఉన్నాయి. (2), వున్నది. → ఉంది. (2), → using AWB |
||
పంక్తి 98: | పంక్తి 98: | ||
==జనాభా== |
==జనాభా== |
||
[[2001]] జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 2975. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 1488 మరియు మహిళల సంఖ్య 1487. గృహాలు |
[[2001]] జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 2975. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 1488 మరియు మహిళల సంఖ్య 1487. గృహాలు 626, విస్తీర్ణము 581 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు. |
||
[[2011]] జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4322. ఇందులో పురుషుల సంఖ్య సంఖ్య 2240 మరియు మహిళల సంఖ్య 2082. గృహాల సంఖ్య 1012. |
[[2011]] జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4322. ఇందులో పురుషుల సంఖ్య సంఖ్య 2240 మరియు మహిళల సంఖ్య 2082. గృహాల సంఖ్య 1012. |
||
పంక్తి 105: | పంక్తి 105: | ||
*సమీప గ్రామమైన కొత్లాపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఏటా జాతరనిర్వహిస్తారు. |
*సమీప గ్రామమైన కొత్లాపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఏటా జాతరనిర్వహిస్తారు. |
||
== సమీప గ్రామాలు/మండలాలు== |
== సమీప గ్రామాలు/మండలాలు== |
||
కోట్ బాస్పల్లె, |
కోట్ బాస్పల్లె, 2 కి.మీ. సంగంకలాన్ 4 కి.మీ. కరన్ కోట్ 6 కి.మీ. గింగూర్తి 6 కి.మీ> బెల్కతూర్ 9 కి.మీ దూరములో ఉన్నాయి. |
||
మండలాలు. |
మండలాలు. బషీరాబాది, పెద్దేముల్, యాలాల్ మండలాలు చుట్టు ఉన్నాయి. |
||
==రవాణా సౌకర్యాలు== |
==రవాణా సౌకర్యాలు== |
||
ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషనులు |
ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషనులు తాండూరు రైల్వే స్టేషను 20 కి.మీ దూరములో ఉంది.. ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రోడ్డు సౌకర్యమున్నది. బస్సులు కూడా నడుస్తున్నవి. |
||
పెద్ద రైల్వే స్టేషను గుల్బర్గ ఇక్కడికి 79 కి.మీ దూరములో |
పెద్ద రైల్వే స్టేషను గుల్బర్గ ఇక్కడికి 79 కి.మీ దూరములో ఉంది.<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Tandur/Malkapur|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Tandur/Malkapur|accessdate=3 July 2016}}</ref> |
||
==విద్యాసంస్థలు== |
==విద్యాసంస్థలు== |
01:26, 27 అక్టోబరు 2016 నాటి కూర్పు
మల్కాపూర్
మల్కాపూర్ | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | రంగారెడ్డి |
మండలం | తాండూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 4,322 |
- పురుషుల సంఖ్య | 2,240 |
- స్త్రీల సంఖ్య | 2,082 |
- గృహాల సంఖ్య | 1,012 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్: 08411 |
మల్కాపూర్, రంగారెడ్డి జిల్లా, తాండూర్ మండలానికి చెందిన గ్రామము. ఈ గ్రామము నాపరాతి గనులకు ప్రసిద్ధి. తాండూర్ నాపరాతి పాలిషింగ్ పరిశ్రమలకు సరాఫరా ఆయ్యే ముడి నాపరాతి అధికంగా ఇక్కడి నుంచే జర్గుతుంది.
మూలాలు
http://censusindia.gov.in/2011-prov-results/data_files/india/Final_PPT_2011_chapter5.pdf
జనాభా
2001 జనాభా లెక్కల ప్రకారం ఈ గ్రామ జనాభా 2975. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 1488 మరియు మహిళల సంఖ్య 1487. గృహాలు 626, విస్తీర్ణము 581 హెక్టార్లు. ప్రజల భాష. తెలుగు.
2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4322. ఇందులో పురుషుల సంఖ్య సంఖ్య 2240 మరియు మహిళల సంఖ్య 2082. గృహాల సంఖ్య 1012.
దర్శనీయ స్థలాలు
- సమీప గ్రామమైన కొత్లాపూర్‌లో ఎల్లమ్మ దేవాలయం ఉంది. ఏటా జాతరనిర్వహిస్తారు.
సమీప గ్రామాలు/మండలాలు
కోట్ బాస్పల్లె, 2 కి.మీ. సంగంకలాన్ 4 కి.మీ. కరన్ కోట్ 6 కి.మీ. గింగూర్తి 6 కి.మీ> బెల్కతూర్ 9 కి.మీ దూరములో ఉన్నాయి. మండలాలు. బషీరాబాది, పెద్దేముల్, యాలాల్ మండలాలు చుట్టు ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషనులు తాండూరు రైల్వే స్టేషను 20 కి.మీ దూరములో ఉంది.. ఇక్కడినుండి అనేక ప్రాంతాలకు రోడ్డు సౌకర్యమున్నది. బస్సులు కూడా నడుస్తున్నవి. పెద్ద రైల్వే స్టేషను గుల్బర్గ ఇక్కడికి 79 కి.మీ దూరములో ఉంది.[1]
విద్యాసంస్థలు
- జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల
- రెండు మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలలు
రాజకీయాలు
2013, జూలై 31న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా విజయలక్ష్మి ఎన్నికయింది.[2]
మూలాలు
- ↑ "http://www.onefivenine.com/india/villages/Rangareddi/Tandur/Malkapur". Retrieved 3 July 2016.
{{cite web}}
: External link in
(help)|title=
- ↑ నమస్తే తెలంగాణ దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 01-08-2013