అనీష్ కురువిల్లా: కూర్పుల మధ్య తేడాలు
→కెరీర్: మరో మూలం చేర్పు |
వ్యక్తిగత వివరాల కోసం మూలం |
||
పంక్తి 8: | పంక్తి 8: | ||
== వ్యక్తిగత వివరాలు == |
== వ్యక్తిగత వివరాలు == |
||
అనీష్ [[హైదరాబాదు]]<nowiki/>లోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించాడు. |
అనీష్ [[హైదరాబాదు]]<nowiki/>లోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించాడు.<ref name=idlebrain>{{cite web|title=అనీష్ కురువిల్లా తో శేఖర్ కమ్ముల ముఖాముఖి|url=http://www.idlebrain.com/celeb/interview/anishkuruvilla.html|website=idlebrain.com|publisher=జీవి|accessdate=27 October 2016}}</ref> |
||
== కెరీర్ == |
== కెరీర్ == |
09:51, 27 అక్టోబరు 2016 నాటి కూర్పు
అనీష్ కురువిల్లా | |
---|---|
జననం | |
వృత్తి | దర్శకుడు, నటుడు |
అనీష్ కురువిల్లా ఒక సినీ దర్శకుడు, మరియు నటుడు.[1] శేఖర్ కమ్ముల దాదాపు అన్ని సినిమాలకు ఎక్జిక్యూటివ్ నిర్మాతగా పనిచేశాడు. శేఖర్ మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ లో ప్రధాన పాత్ర పోషించాడు. ఆనంద్ సినిమాలో సహాయ పాత్ర పోషించాడు. తరువాత ఆవకాయ బిర్యానీ, కో అంటే కోటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. నటనలో పన్నెండేళ్ళ విరామం తర్వాత మళ్ళీ 2016 లో పెళ్ళిచూపులు సినిమాలో కనిపించాడు. ఎం. ఎస్. ధోనీ జీవిత చరిత్ర సినిమాలో కూడా ఒక పాత్ర పోషించాడు.
వ్యక్తిగత వివరాలు
అనీష్ హైదరాబాదులోని ఒక మలయాళీ కుటుంబంలో జన్మించాడు.[2]
కెరీర్
అనీష్ శేఖర్ కమ్ముల రూపొందించిన మొదటి సినిమా డాలర్ డ్రీమ్స్ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. తరువాత శేఖర్ సారథ్యంలో వచ్చిన సినిమాలకు నిర్మాణంలో భాగస్వామిగా ఉండేవాడు. శేఖర్ తోనే కాక నగేష్ కుకునూర్, మణిశంకర్ లాంటి సినీ రూపకర్తల దగ్గగ కూడా పనిచేసి దర్శకత్వంలో మెలకువలు నేర్చుకున్నాడు. దర్శకుడిగా అనీష్ మొదటి సినిమా కమల్ కామరాజు హీరోగా, శేఖర్ కమ్ముల నిర్మించిన ఆవకాయ్ బిర్యానీ.[3] తరువాత నటుడు శర్వానంద్ నిర్మించి నటించిన కో అంటే కోటి అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.[4]
మూలాలు
- ↑ Sunita Chowdhary, Y. "Anish Kuruvilla moves to the forefront". thehindu.com. Kasturi and Sons. Retrieved 25 October 2016.
- ↑ "అనీష్ కురువిల్లా తో శేఖర్ కమ్ముల ముఖాముఖి". idlebrain.com. జీవి. Retrieved 27 October 2016.
- ↑ "వడ్డనకు సిద్ధమవుతున్న "ఆవకాయ్ బిర్యాని"". telugu.webdunia.com. వెబ్ దునియా. Retrieved 27 October 2016.
- ↑ "Anish Kuruvilla set to make his debut in Malayalam". 123telugu.com. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్. Retrieved 27 October 2016.