డిసెంబర్ 11: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 18: | పంక్తి 18: | ||
* [[1935]]: [[ప్రణబ్ ముఖర్జీ]], భారత 13 వ రాష్ట్రపతి. |
* [[1935]]: [[ప్రణబ్ ముఖర్జీ]], భారత 13 వ రాష్ట్రపతి. |
||
* [[1948]]: [[రఘువరన్]], దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (మ.2008) |
* [[1948]]: [[రఘువరన్]], దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (మ.2008) |
||
* [[1967]]: [[మునిమడుగుల రాజారావు]], తాత్విక రచయిత |
|||
* [[1969]]: [[విశ్వనాథన్ ఆనంద్]], భారత ప్రముఖ చదరంగ క్రీడాకాకారుడు. |
* [[1969]]: [[విశ్వనాథన్ ఆనంద్]], భారత ప్రముఖ చదరంగ క్రీడాకాకారుడు. |
||
14:10, 30 అక్టోబరు 2016 నాటి కూర్పు
డిసెంబర్ 11, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 345వ రోజు (లీపు సంవత్సరములో 346వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 20 రోజులు మిగిలినవి.
<< | డిసెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 | ||||
2024 |
సంఘటనలు
- 1891: తెలుగునాట మొట్టమొదటి వితంతు పునర్వివాహం కందుకూరి వీరేశలింగం పంతులు ఆధ్వర్యంలో, రాజమండ్రిలో జరిగింది.
- 1911: నేపాల్ రాజు త్రిభువన్ అధికారంలోకి వచ్చాడు.
- 1946: భారత రాజ్యాంగ పరిషత్తు అధ్యక్ష ఎన్నికలలో రాజేంద్ర ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికైనాడు.
- 1946: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునిసెఫ్ అమలులోకి వచ్చింది.
- 1965: హైదరాబాదు లోని రామచంద్రాపురంలో బి.హెచ్.ఇ.ఎల్ కర్మాగారాన్ని, నాటి భారత ప్రధానమంత్రి, లాల్ బహదూర్ శాస్త్రి ప్రారంభించాడు.
- 1967: పశ్చిమ భారతదేశములో వచ్చిన భూకంపము వలన 170 మంది మరణించారు. ఆ భూకంపము తీవ్రత రిక్టర్ స్కేలు పై 6.5గా నమోదు అయ్యింది
జననాలు
- 1882: సుబ్రహ్మణ్య భారతి, తమిళ కవి, స్వాతంత్ర్య యోధుడు. (మ.1921)
- 1896: గ్రంధి మంగరాజు, ప్రముఖ సినిమా పంపిణీదారుడు మరియు నిర్మాత.
- 1931: ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (మ.1990)
- 1934: సలీం దుర్రానీ, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1935: ప్రణబ్ ముఖర్జీ, భారత 13 వ రాష్ట్రపతి.
- 1948: రఘువరన్, దక్షిణ భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ నటుడు. (మ.2008)
- 1967: మునిమడుగుల రాజారావు, తాత్విక రచయిత
- 1969: విశ్వనాథన్ ఆనంద్, భారత ప్రముఖ చదరంగ క్రీడాకాకారుడు.
మరణాలు
- 1756: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (జ.1694)
- 1783: రఘునాథరావ్, మరాఠా సామ్రాజ్యానికి చెందిన 13వ పేష్వా. (జ.1734)
- 2004: ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, భారతదేశ ప్రముఖ గాయని. (జ.1916)
- 2011: మల్లెమాల సుందర రామిరెడ్డి, ప్రముఖ తెలుగు రచయిత మరియు సినీ నిర్మాత. (జ.1924)
- 2013: శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడయార్, మైసూర్ రాజ కుటుంబం యొక్క వారసుడు. (జ.1953)
పండుగలు మరియు జాతీయ దినాలు
- అంతర్జాతీయ పర్వతదినము.
- యూనిసెఫ్ దినోత్సవం.
బయటి లింకులు
డిసెంబర్ 10 - డిసెంబర్ 12 - నవంబర్ 11 - జనవరి 11 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |