విద్యాసాగర్ (సంగీత దర్శకుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), గా → గా , తో → తో , నేపద్య → నేపథ్య (2), మళయాళ → మల using AWB
పంక్తి 20: పంక్తి 20:
}}
}}


'''విద్యాసాగర్''' (ఆంగ్లం: Vidyasagar) భారతీయ సినీ సంగీత దర్శకుడు. ఈయన తెలుగువారే అయినా అధికం గా మలయాళం బాషా లో మరియు, తెలుగు, తమిళ ,హిందీ భాషల్లోనూ సంగీతం అందించారు. మళయాళ సినీ పరిశ్రమ లో ప్రఖ్యాత సంగీత దర్శకుల్లో ఈయన ఒకరు.
'''విద్యాసాగర్''' (ఆంగ్లం: Vidyasagar) భారతీయ సినీ సంగీత దర్శకుడు. ఈయన తెలుగువారే అయినా అధికంగా మలయాళం బాషాలో మరియు, తెలుగు, తమిళ,హిందీ భాషల్లోనూ సంగీతం అందించారు. మలయాళ సినీ పరిశ్రమలో ప్రఖ్యాత సంగీత దర్శకుల్లో ఈయన ఒకరు.
==బాల్యం==
==బాల్యం==
విద్యాసాగర్ [[1962]] లో [[అమలాపురం]]లో జన్మించాడు. తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసాడు. ప్రముఖ సంగీత దర్శకుడు [[ఏ.ఆర్.రెహమాన్]] తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు [[లండన్]] వెళ్ళాడు.లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపద్య సంగీతం అందించడం మొదలెట్టాడు.
విద్యాసాగర్ [[1962]]లో [[అమలాపురం]]లో జన్మించాడు. తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసాడు. ప్రముఖ సంగీత దర్శకుడు [[ఏ.ఆర్.రెహమాన్]]తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు [[లండన్]] వెళ్ళాడు.లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపథ్య సంగీతం అందించడం మొదలెట్టాడు.


==సినిమాల్లో ప్రవేశం==
==సినిమాల్లో ప్రవేశం==
[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వంలో వచ్చిన [[శభాష్ పాపన్న]] సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపద్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పని చేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో [[పూమనం]] సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత [[కృష్ణంరాజు]] సినిమా [[ధర్మతేజ]], [[తమ్మారెడ్డి భరద్వాజ]] [[అలజడి]] సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా [[తేనెటీగ]]. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మళయాలంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో [[చిరంజీవి]], తమిళంలో [[రజనీకాంత్]] వంటి ఎందరికో సినిమాలు చేసాడు
[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వంలో వచ్చిన [[శభాష్ పాపన్న]] సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపథ్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పనిచేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో [[పూమనం]] సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత [[కృష్ణంరాజు]] సినిమా [[ధర్మతేజ]], [[తమ్మారెడ్డి భరద్వాజ]] [[అలజడి]] సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా [[తేనెటీగ]]. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మలయాళంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో [[చిరంజీవి]], తమిళంలో [[రజనీకాంత్]] వంటి ఎందరికో సినిమాలు చేసాడు


== అవార్డులు ==
== అవార్డులు ==
పంక్తి 38: పంక్తి 38:
! colspan=3 style="background-color: #D9E8FF; text-align: center;" | అవార్డులు మరియు నామినేషన్లు
! colspan=3 style="background-color: #D9E8FF; text-align: center;" | అవార్డులు మరియు నామినేషన్లు
|
|
|- style="background:#d9e8ff; text-align:center;"
|- style="background:#d9e8ff; text-align:center;"
|| '''Award'''
|| '''Award'''
| style="background:#cec; text-size:0.9em; width:50px;"| '''గెలుపు'''
| style="background:#cec; text-size:0.9em; width:50px;"| '''గెలుపు'''
| style="background:#fcd; text-size:0.9em; width:50px;"| '''నామినేషన్'''
| style="background:#fcd; text-size:0.9em; width:50px;"| '''నామినేషన్'''
|-
|-
| style="text-align:center;"|
| style="text-align:center;"|
పంక్తి 49: పంక్తి 49:
|-
|-
| style="text-align:center;"|
| style="text-align:center;"|
;[[m:en:Asiavision Awards|ఆసియావిజన్ అవార్డ్స్ ]]
;[[m:en:Asiavision Awards|ఆసియావిజన్ అవార్డ్స్]]
|{{won|0}}
|{{won|0}}
|{{nom|2}}
|{{nom|2}}
పంక్తి 127: పంక్తి 127:
|{{nom|'''07'''}}
|{{nom|'''07'''}}
|}
|}



* ఇతడు 2004 సంవత్సరానికి స్వరాభిషేకం చిత్రానికి [[నంది ఉత్తమ సంగీతదర్శకులు]]గా సన్మానించబడ్డాడు.
* ఇతడు 2004 సంవత్సరానికి స్వరాభిషేకం చిత్రానికి [[నంది ఉత్తమ సంగీతదర్శకులు]]గా సన్మానించబడ్డాడు.


'''[[m:en:National_Film_Awards|జాతీయ అవార్డులు]]'''
'''[[m:en:National Film Awards|జాతీయ అవార్డులు]]'''
* విద్యాసాగర్ 2005 సంవత్సరంలో [[స్వరాభిషేకం]] చిత్రానికి అందించిన సుమధుర సంగీతానికి [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు]] పురస్కారం అందుకున్నాడు.
* విద్యాసాగర్ 2005 సంవత్సరంలో [[స్వరాభిషేకం]] చిత్రానికి అందించిన సుమధుర సంగీతానికి [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు]] పురస్కారం అందుకున్నాడు.


పంక్తి 137: పంక్తి 136:
* కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1996 - [[m:en:Azhakiya Ravanan|అజకీయ రావానన్]]
* కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1996 - [[m:en:Azhakiya Ravanan|అజకీయ రావానన్]]
*1998 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''[[m:en:Summer in Bethlehem|సమ్మర్ ఇన్ బెత్లెహెమ్]]''
*1998 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''[[m:en:Summer in Bethlehem|సమ్మర్ ఇన్ బెత్లెహెమ్]]''
*1999 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''[[m:en:Niram|నిరం]]''
*1999 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''[[m:en:Niram|నిరం]]''
* కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1998 - [[m:en:Pranaya Varnangal|ప్రణయ వర్ణంగళ్]]
* కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 1998 - [[m:en:Pranaya Varnangal|ప్రణయ వర్ణంగళ్]]
* కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 2000 - [[m:en:Devadoothan|దేవదూతన్]]
* కేరళ రాష్ట్ర ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డు - 2000 - [[m:en:Devadoothan|దేవదూతన్]]
*2002 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''[[m:en:Meesa Madhavan|మీసమాధవన్]]'' (తెలుగులో [[m:en:Dongodu|దొంగోడు]]))
*2002 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''[[m:en:Meesa Madhavan|మీసమాధవన్]]'' (తెలుగులో [[m:en:Dongodu|దొంగోడు]]))
*2009 - [[m:en:Filmfare_Awards|ఫిలింఫేర్ అవార్డ్]]- ఉత్తమ సంగీత దర్శకుడు – [[m:en:Neelathamara (2009 film)|నీలాత్తమార]]
*2009 - [[m:en:Filmfare Awards|ఫిలింఫేర్ అవార్డ్]]- ఉత్తమ సంగీత దర్శకుడు – [[m:en:Neelathamara (2009 film)|నీలాత్తమార]]


'''తమిళ రాష్ట్ర అవార్డులు'''
'''తమిళ రాష్ట్ర అవార్డులు'''


*2009 - [[m:en:Filmfare_Awards_South|ఫిలింఫేర్ అవార్డ్]]- ఉత్తమ సంగీత దర్శకుడు - కండేన్ కడలై
*2009 - [[m:en:Filmfare Awards South|ఫిలింఫేర్ అవార్డ్]]- ఉత్తమ సంగీత దర్శకుడు - కండేన్ కడలై
*2007 - బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - [[m:en:Mozhi (film)|మొజిహి]]
*2007 - బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ - [[m:en:Mozhi (film)|మొజిహి]]
*2001 - ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Dhill|దిల్]] (తెలుగులో ''శ్రీరామ్'')
*2001 - ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Dhill|దిల్]] (తెలుగులో ''శ్రీరామ్'')
*2003 - [[m:en:Filmfare_Awards_South|ఫిలింఫేర్ అవార్డ్]]- ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Dhool|దూల్]] (తెలుగులో ''వీడే'')
*2003 - [[m:en:Filmfare Awards South|ఫిలింఫేర్ అవార్డ్]]- ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Dhool|దూల్]] (తెలుగులో ''వీడే'')


'''ఇతర అవార్డులు''':
'''ఇతర అవార్డులు''':
పంక్తి 155: పంక్తి 154:
* [[2008]] వనిత నిప్పన్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు - ముల్లా సినిమా
* [[2008]] వనిత నిప్పన్ వారి ఉత్తమ సంగీత దర్శకుడు - ముల్లా సినిమా
* [[2009]] అమృత టివి వారి ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Neelathamara (2009 film)|నీలాత్తామారై సినిమా]]
* [[2009]] అమృత టివి వారి ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Neelathamara (2009 film)|నీలాత్తామారై సినిమా]]
* [[2009]] [[m:en:Filmfare_Awards_South|సదరన్ ఫిలింఫేర్]] వారి ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Neelathamara (2009 film)|నీలాత్తమరై సినిమా]]
* [[2009]] [[m:en:Filmfare Awards South|సదరన్ ఫిలింఫేర్]] వారి ఉత్తమ సంగీత దర్శకుడు - [[m:en:Neelathamara (2009 film)|నీలాత్తమరై సినిమా]]


==సంగీతం అందించిన సినిమాలు==
==సంగీతం అందించిన సినిమాలు==

18:43, 31 అక్టోబరు 2016 నాటి కూర్పు

విద్యాసాగర్
వ్యక్తిగత సమాచారం
మూలంIndian flag విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
సంగీత శైలిసినీమా సంగీతం
వృత్తిసంగీత దర్శకుడు, గాయకుడు
వాయిద్యాలుపియానో, గిటార్, హార్మోనియం
క్రియాశీల కాలం1984-ప్రస్తుతం
వెబ్‌సైటుOfficial Website

విద్యాసాగర్ (ఆంగ్లం: Vidyasagar) భారతీయ సినీ సంగీత దర్శకుడు. ఈయన తెలుగువారే అయినా అధికంగా మలయాళం బాషాలో మరియు, తెలుగు, తమిళ,హిందీ భాషల్లోనూ సంగీతం అందించారు. మలయాళ సినీ పరిశ్రమలో ప్రఖ్యాత సంగీత దర్శకుల్లో ఈయన ఒకరు.

బాల్యం

విద్యాసాగర్ 1962లో అమలాపురంలో జన్మించాడు. తండ్రి రామచందర్, తల్లి సూర్యకాంతం. తాత ఉపద్రష్ణ నరసింహమూర్తి బొబ్బిలి సంస్థానంలో ఆస్థాన విద్వాంసునిగా పనిచేసేవారు. తండ్రికి కూడా సంగీతంలో ప్రవేశం ఉండుట వలన మొదటగా ఆయనే గురువుగా సాధన చేసాడు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్తో కలసి ధనరాజ్ మాస్టర్ వద్ద గిటార్, పియానోలలో శిక్షణ పొందాడు.అక్కడి నుండి వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకొనేటందుకు లండన్ వెళ్ళాడు.లండన్ నుండి తిరిగి వచ్చాక సినిమాలకు నేపథ్య సంగీతం అందించడం మొదలెట్టాడు.

సినిమాల్లో ప్రవేశం

ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వంలో వచ్చిన శభాష్ పాపన్న సినిమాకు కోదండపాణి గారి కుమారినితో కలసి నేపథ్య సంగీతం అందించాడు. అలా అనేక మందికి ఘోస్ట్ సంగీత దర్శకునిగా దాదాపు 600 సినిమాలకు పనిచేసాడు. 16 ఏళ్ళపాటు అలా చేసాక తమిళంలో పూమనం సినిమాకు మొట్టమొదటిగా సంగీత దర్శకత్వం చేసాడు. తరువాత కృష్ణంరాజు సినిమా ధర్మతేజ, తమ్మారెడ్డి భరద్వాజ అలజడి సినిమాలకు పనిచేసాడు. తెలుగులో బ్రేక్ తెచ్చిన సినిమాగా తేనెటీగ. తదనంతర కాలంలో అనేక సినిమాల అనంతరం తెలుగులో కంటే తమిళంలోనూ మలయాళంలోనూ ఎక్కువగా అవకాశాలు రావడంతో అటువైపు ఎక్కువగా సంగీతం అందిస్తున్నాడు. తెలుగులో చిరంజీవి, తమిళంలో రజనీకాంత్ వంటి ఎందరికో సినిమాలు చేసాడు

అవార్డులు

విద్యాసాగర్ పురస్కారాల పట్టిక

మొత్తం
మొత్తం 25 07

జాతీయ అవార్డులు

కేరళ రాష్ట్ర అవార్డులు:

తమిళ రాష్ట్ర అవార్డులు

ఇతర అవార్డులు:

సంగీతం అందించిన సినిమాలు

ప్రధాన వ్యాసం: విద్యాసాగర్ డిస్కోగ్రాఫీ

మూలాలు