విద్యుదయస్కాంతత్వం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వంను → వాన్ని , తో → తో using AWB
పంక్తి 1: పంక్తి 1:
'''విద్యుదయస్కాంతత్వం''' లేదా '''విద్యుదయస్కాంతశక్తి''' అనగా [[ప్రకృతి]]లోని నాలుగు ప్రాథమిక సంకర్షణలలో ఒకటి. మిగతా మూడు బలమైన సంకర్షణ, బలహీన సంకర్షణ, మరియు [[గురుత్వాకర్షణ]]. ఈ శక్తి [[విద్యుదయస్కాంతం|విద్యుదయస్కాంత]] రంగాలను వర్ణిస్తుంది, మరియు విద్యుత్తు ఆవేశ రేణువుల యొక్క సంకర్షణ మరియు విద్యుత్ కండక్టర్ల తో ఛార్జ్‌కాని అయస్కాంత శక్తి రంగాల యొక్క సంకర్షణ సహా అసంఖ్యాక భౌతిక సందర్భాల్లో ఉంది.
'''విద్యుదయస్కాంతత్వం''' లేదా '''విద్యుదయస్కాంతశక్తి''' అనగా [[ప్రకృతి]]లోని నాలుగు ప్రాథమిక సంకర్షణలలో ఒకటి. మిగతా మూడు బలమైన సంకర్షణ, బలహీన సంకర్షణ, మరియు [[గురుత్వాకర్షణ]]. ఈ శక్తి [[విద్యుదయస్కాంతం|విద్యుదయస్కాంత]] రంగాలను వర్ణిస్తుంది, మరియు విద్యుత్తు ఆవేశ రేణువుల యొక్క సంకర్షణ మరియు విద్యుత్ కండక్టర్లతో ఛార్జ్‌కాని అయస్కాంత శక్తి రంగాల యొక్క సంకర్షణ సహా అసంఖ్యాక భౌతిక సందర్భాల్లో ఉంది.


విద్యుదయస్కాంతత్వంను ఆంగ్లంలో '''ఎలెక్ట్రోమాగ్నేటిజం''' అంటారు. ఈ ఎలెక్ట్రోమాగ్నేటిజం అనే పదం రెండు గ్రీకు పదాల యొక్క సమ్మేళన రూపం (ἢλεκτρον, ēlektron, "amber", and μαγνήτης, magnetic, from "magnítis líthos" (μαγνήτης λίθος), దీని అర్థం "మాగ్నీషియన్ రాయి" ఇది ఇనుప ధాతువు యొక్క ఒక రకం.
విద్యుదయస్కాంతత్వాన్ని ఆంగ్లంలో '''ఎలెక్ట్రోమాగ్నేటిజం''' అంటారు. ఈ ఎలెక్ట్రోమాగ్నేటిజం అనే పదం రెండు గ్రీకు పదాల యొక్క సమ్మేళన రూపం (ἢλεκτρον, ēlektron, "amber", and μαγνήτης, magnetic, from "magnítis líthos" (μαγνήτης λίθος), దీని అర్థం "మాగ్నీషియన్ రాయి" ఇది ఇనుప ధాతువు యొక్క ఒక రకం.


==విద్యుదయస్కాంత సర్వే==
==విద్యుదయస్కాంత సర్వే==

18:44, 31 అక్టోబరు 2016 నాటి కూర్పు

విద్యుదయస్కాంతత్వం లేదా విద్యుదయస్కాంతశక్తి అనగా ప్రకృతిలోని నాలుగు ప్రాథమిక సంకర్షణలలో ఒకటి. మిగతా మూడు బలమైన సంకర్షణ, బలహీన సంకర్షణ, మరియు గురుత్వాకర్షణ. ఈ శక్తి విద్యుదయస్కాంత రంగాలను వర్ణిస్తుంది, మరియు విద్యుత్తు ఆవేశ రేణువుల యొక్క సంకర్షణ మరియు విద్యుత్ కండక్టర్లతో ఛార్జ్‌కాని అయస్కాంత శక్తి రంగాల యొక్క సంకర్షణ సహా అసంఖ్యాక భౌతిక సందర్భాల్లో ఉంది.

విద్యుదయస్కాంతత్వాన్ని ఆంగ్లంలో ఎలెక్ట్రోమాగ్నేటిజం అంటారు. ఈ ఎలెక్ట్రోమాగ్నేటిజం అనే పదం రెండు గ్రీకు పదాల యొక్క సమ్మేళన రూపం (ἢλεκτρον, ēlektron, "amber", and μαγνήτης, magnetic, from "magnítis líthos" (μαγνήτης λίθος), దీని అర్థం "మాగ్నీషియన్ రాయి" ఇది ఇనుప ధాతువు యొక్క ఒక రకం.

విద్యుదయస్కాంత సర్వే

వాయుమార్గాన టైం డొమైన్ విద్యుదయస్కాంత సర్వే.

భూమి యొక్క ఉపరితల సమీప రాళ్ళ యొక్క వాహక లక్షణాలు నేల, బోరుబావి, వాయుమార్గ విద్యుదయస్కాంత పద్ధతులచే మ్యాప్‌చేయబడగలవు. ఫలితంగా భూభౌతిక డేటా భూగర్భ మ్యాపింగ్‌కు, ఖనిజాన్వేషణకు, భూగర్భ సాంకేతిక పరిశోధనలకు మరియు పేలని ఆయుధాల గుర్తింపుకు ఉపయోగపడుతుంది.