Coordinates: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83

సిద్దిపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , కు → కు , ఉన్నది. → ఉంది. (3), → using AWB
పంక్తి 21: పంక్తి 21:
}}
}}
'''సిద్దిపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మెదక్]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము.<br />
'''సిద్దిపేట''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మెదక్]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[రెవిన్యూ డివిజన్]] కేంద్రము.<br />
సిద్దిపేట కు పూర్వము సిద్దిక్ పేట అని పేరు.
సిద్దిపేటకు పూర్వము సిద్దిక్ పేట అని పేరు.
==రవాణా==
==రవాణా==
ఇది [[కరీంనగర్]], [[హైదరాబాద్]]ల ప్రధాన మార్గంలో ఉండుట వలన [[నిజామాబాద్]] మరియు [[మెదక్]] ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉన్నది. ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో కలదు.
ఇది [[కరీంనగర్]], [[హైదరాబాద్]]ల ప్రధాన మార్గంలో ఉండుట వలన [[నిజామాబాద్]] మరియు [[మెదక్]] ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉంది. ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో ఉంది.
==ప్రముఖులు==
==ప్రముఖులు==
*[[కాపు రాజయ్య]]
*[[కాపు రాజయ్య]]
పంక్తి 37: పంక్తి 37:
సిద్ధిపేట ఒక క్లాస్ 2 మునిసిపాళిటి.<ref name="census">{{cite web|url=http://censusindia.gov.in/towns/ap_towns.pdf|title=ALPHABETICAL LIST OF TOWNS AND THEIR POPULATION|publisher=www.censusindia.gov.in|accessdate=2013-03-04}}</ref>.

సిద్ధిపేట లో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది, దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.
సిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది, దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.
సిద్దిపెటలో ఒక చెరువు కలదు. దీనిని కోమటి చెరువు అంటారు.
సిద్దిపెటలో ఒక చెరువు ఉంది. దీనిని కోమటి చెరువు అంటారు.

==సకలజనుల సమ్మె==
==సకలజనుల సమ్మె==

10:31, 1 నవంబరు 2016 నాటి కూర్పు

  ?సిద్ధిపేట
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 36.03 కి.మీ² (14 చ.మై)[1]
జిల్లా (లు) మెదక్ జిల్లా
జనాభా
జనసాంద్రత
1,13,358[1][2] (2011 నాటికి)
• 3,146/కి.మీ² (8,148/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సిద్ధిపేట పురపాలక సంఘము

సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రములోని మెదక్ జిల్లాకు చెందిన ఒక మండలము. రెవిన్యూ డివిజన్ కేంద్రము.
సిద్దిపేటకు పూర్వము సిద్దిక్ పేట అని పేరు.

రవాణా

ఇది కరీంనగర్, హైదరాబాద్ల ప్రధాన మార్గంలో ఉండుట వలన నిజామాబాద్ మరియు మెదక్ ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉంది. ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో ఉంది.

ప్రముఖులు

మండలంలోని పట్టణాలు

  • సిద్ధిపేట (m)

సిద్ధిపేట ఒక క్లాస్ 2 మునిసిపాళిటి.[3].

సిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది, దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.

సిద్దిపెటలో ఒక చెరువు ఉంది. దీనిని కోమటి చెరువు అంటారు.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు

జనాభా (2001) - మొత్తం 1,52,365 - పురుషులు 76,696 - స్త్రీలు 75,669

మూలాలు

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. 1.0 1.1 "Basic Information of Municipality". siddipetmunicipality.in. Retrieved 24 December 2015.
  2. "Siddipet municipal polls on April 6; counting on April 11". The Hindu (in Indian English). 20 March 2016. Retrieved 28 June 2016.
  3. "ALPHABETICAL LIST OF TOWNS AND THEIR POPULATION" (PDF). www.censusindia.gov.in. Retrieved 2013-03-04.