శుభాకాంక్షలు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గా → గా (9), → using AWB
పంక్తి 57: పంక్తి 57:


== మూలాలు ==
== మూలాలు ==

{{మూలాలజాబితా}}
[[వర్గం:1998 తెలుగు సినిమాలు]]

13:48, 3 నవంబరు 2016 నాటి కూర్పు

శుభాకాంక్షలు
దర్శకత్వంభీమినేని శ్రీనివాసరావు
రచనమరుధూరి రాజా (సంభాషణలు)
నిర్మాతఎన్. వి. ప్రసాద్
శానం నాగ అశోక్ కుమార్
తారాగణంజగపతి బాబు,
రవళి
సంగీతంఎస్. ఎ. రాజ్‌కుమార్
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

శుభాకాంక్షలు జగపతి బాబు, రాశి, రవళి ప్రధాన పాత్రధారులుగా నటించి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన 1998 లో విడుదలైన కుటుంబ కథా చిత్రం.[1] ఈ సినిమాకు మాతృక విజయ్ కథానాయకుడిగా నటించిన పూవే ఉనక్కాగ అనే తమిళ సినిమా.[2]

తారాగణం

నిర్మాణం

పూవే ఉనక్కాగ అనే తమిళ సినిమా ఈ సినిమాకి మాతృక. ఇందులో విజయ్ కథానాయకుడిగా నటిస్తే తెలుగులో జగపతి బాబు నటించాడు. విజయ్ పక్కన చార్లీ నటుడు స్నేహితుడిగా నటిస్తే తెలుగులో ఈ పాత్రలో సుధాకర్ నటించాడు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా సినిమా కథలో చాలా మార్పులు చేశారు. ఇందులో భాగంగా సుధాకర్ పాత్రను బాగా అభివృద్ధి చేశారు. సినిమా విజయంలో సుధాకర్ పోషించిన గోపి పాత్ర ముఖ్యమైంది.

పాటలు

పాట పాడిన వారు రాసిన వారు
ఆనందమానంద మాయె బాలు సామవేదం షణ్ముఖ శర్మ
ఆనందమానంద మాయె చిత్ర సామవేదం షణ్ముఖ శర్మ
గుండె నిండా గుడి గంటలు బాలు, రేణుక సిరివెన్నెల
మనసా పలకవే బాలు, చిత్ర సిరివెన్నెల
అద్దంకి చీర కట్టే ముద్దుగుమ్మా బాలు, చిత్ర సిరివెన్నెల
పంచవన్నెల చిలక నిన్ను మనో, సుజాత సిరివెన్నెల
ఓ పూరి పానిపూరి ఎస్.ఏ రాజ్ కుమార్ భువన చంద్ర

మూలాలు

  1. "Subhakankshalu Cast and Crew - Telugu Movie". Apunkachoice.com. Retrieved 2012-09-07.
  2. విలేకరి. "ఉత్తముడైన గోపీ!". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 17 October 2016.